సమంత నటించిన లేడీ ఓరియెంటెడ్ సెన్సేషన్ ‘మా ఇంటి బంగారం’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డుల పరంపరను కొనసాగిస్తోంది. ఇప్పటికే వరల్డ్ వైడ్ కలెక్షన్లలో 97 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి 100 కోట్ల క్లబ్ వైపు దూసుకుపోతున్న ఈ చిత్రం, తాజాగా ఓవర్సీస్ మార్కెట్లో ఒక అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ చిత్రం యూఎస్ఏ బాక్సాఫీస్ వద్ద అత్యంత ప్రతిష్టాత్మకమైన 2 మిలియన్ డాలర్ల మార్క్‌ను విజయవంతంగా దాటేసింది. తెలుగు సినీ చరిత్రలో ఒక మహిళా ప్రధాన చిత్రం విదేశీ మార్కెట్లో ఈ స్థాయి వసూళ్లను రాబట్టడం చాలా రేర్.
ఇక విడుదలై మూడు వారాలు గడుస్తున్నా విదేశాల్లోని ప్రవాసాంధ్రులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. సమంత పవర్ఫుల్ పర్ఫార్మెన్స్, అందరినీ ఆకట్టుకునే ఫ్యామిలీ ఎమోషన్స్ ఈ రేంజ్ వసూళ్లకు కారణమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























