కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా వార్తలు

ఓ.! సుకుమారి అందరికీ నచ్చే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ - హీరో తిరువీర్

యంగ్ హీరో తిరువీర్, ట్యాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ విలేజ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ఓ.! సుకుమారి'తో అలరించబోతున్నారు. నూతన దర్శకుడు భరత్ దర్శన్ దర్శకత్వంలో గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మిస్తున్నారు. విమర్శకుల ప్రశంసలు పొందిన తొలి సినిమా 'శివం భజే' తర్వాత ఈ బ్యానర్ లో రూపొందుతన్న చిత్రమిది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్స్, టీజర్, సాంగ్స్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. జూలై 17న ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ · · పైకి స్వైప్ చేయండి
సినిమా వార్తలు

రికార్డు ధరకు అమ్ముడైన వృషకర్మ నాన్-థియేట్రికల్ హక్కులు

యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోగా, ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మైథలాజికల్ మిస్టిక్ యాక్షన్ అడ్వెంచర్ ‘వృషకర్మ’. ఈ చిత్రం విడుదలకు ముందే ట్రేడ్ వర్గాల్లో సంచలనం సృష్టిస్తూ భారీ ప్రీ-రిలీజ్ బిజినెస్‌ను నమోదు చేసింది. ఈ సినిమాకు సంబంధించిన నాన్-థియేట్రికల్ హక్కులను (శాటిలైట్ మరియు డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్) ప్రముఖ సంస్థ జీ ఎంటర్‌టైన్‌మెంట్ 50కోట్ల భారీ మొత్తానికి సొంతం చేసుకుంది. నాగచైతన్య కెరీర్‌లోనే ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ నాన్-థియేట్రికల్ డీల్‌గా రికార్డు సృష్టించిందని సమాచారం.ఈ డీల్ తో నిర్మాతలు రిలీజ్ కు ముందే సేవ్ అయ్యారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఇంటర్వ్యూ

రాజా ది రాజా చాలా ప్యాషన్ తో తీసిన సినిమా - హీరో రుత్విక్

రుత్విక్, విశాఖ ధిమాన్ జంటగా నటించిన 'రాజా ది రాజా' చిత్రం థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. అనిల్ బోయిడపు దర్శకత్వంలో రూపొందిన ఈ పీరియాడిక్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్, ప్రేమ, వినోదం, యూత్ కు సంబంధించిన భావోద్వేగాల కలయికతో ఆకట్టుకోనుంది. బృందావన్ క్రియేషన్స్ బ్యానర్‌పై కె. నిహారిక దాసరి నిర్మించిన ఈ చిత్రాన్ని కె. శ్రీలత రెడ్డి సమర్పిస్తున్నారు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా సినిమా భారీ స్థాయిలో జూలై 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హీరో రుత్విక్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఫస్ట్ లుక్

అంచనాలు పెంచేసిన ఫౌజీ పోస్టర్ … రీలీజ్ డేట్ ఫిక్స్

పాన్ ఇండియా స్టార్, రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, ‘సీతారామం’ ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘ఫౌజీ’. "అజ్ఞాతపర్వం ముగిసింది.. తిరుగుబాటు ప్రారంభమైంది" అంటూ చిత్ర యూనిట్ ఒక పవర్‌ఫుల్ అఫీషియల్ పోస్టర్‌ను విడుదల చేస్తూ మోస్ట్ అవైటెడ్ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేసింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఓ.! సుకుమారి మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది - హీరోయిన్ ఐశ్వర్య రాజేష్

అంత:పురం తర్వాత వదలానే బెస్ట్ ఫిల్మ్ - తమ్మారెడ్డి భరద్వాజ్

చరిత చిత్ర బ్యానర్ మీద కిషోర్ నాయుడు చిరుమామిళ్ల, తమ్మారెడ్డి భరద్వాజ్ సంయుక్తంగా నర్మించిన చిత్రం ‘వదలా’. జగపతి బాబు, లయ, హృతిక శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో ఆకెళ్ల వి కృష్ణ ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ మూవీని జూలై 17న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో మంగళవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సెన్సేషనల్ డైరెక్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ ఈవెంట్‌లో..

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

వదలా కాన్సెప్ట్, కథ చాలా కొత్తగా అనిపించింది - అనిల్ రావిపూడి

రిలీజ్ అప్‌డేట్

ఎట్టకేలకు థియేటర్లలోకి జన నాయకుడు.. రిలీజ్ డేట్ ఫిక్స్

కోలీవుడ్ స్టార్ హీరో, తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం మోస్ట్ అవేటెడ్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘జన నాయగన్’ (తెలుగులో ‘జన నాయకుడు’). ఎన్నో వాయిదాలు, సెన్సార్ ఆలస్యాల తర్వాత ఎట్టకేలకు ఈ చిత్రం థియేటర్లలోకి రావడానికి సిద్ధమైంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఈ వదలా చిత్రాన్ని వదలకుండా నాకోసం చూడండి - జగపతి బాబు

D 55 మ్యూజిక్ డైరెక్టర్ గా సాయి అభ్యంకర్

తమిళ స్టార్ హీరో ధనుష్ తన 55వ చిత్రాన్ని 'అమరన్' ఫేమ్ దర్శకుడు రాజ్ కుమార్ పెరియసామితో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సంగీత దర్శకుడి విషయంలో వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ చిత్ర బృందం అధికారిక ప్రకటన చేసింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

శ్రీకాంత్ గారి కోసమైనా మిస్టర్ మిడిల్ క్లాస్ చూడాలి - దర్శకుడు నాగేశ్వర్ రెడ్డి

శ్రీకాంత్, లయ హీరో హీరోయిన్స్ గా నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు జి. నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ మిస్టర్ మిడిల్ క్లాస్. జీకే & సిఎన్ నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. జూలై 17న ఈ చిత్రం ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకలో ట్రైలర్ లాంచ్ చేశారు. ఈ వేడుకకు వివి వినాయక్, దశరథ్, కోన వెంకట్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

వారణాసిలో ప్రకాష్ రాజ్ రోల్ ఇదే

రాజమౌళి - మహేష్ బాబు కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 'వారణాసి' చిత్రంలో ప్రకాష్ రాజ్ పోషిస్తున్న పాత్రకు సంబంధించి ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ తాజాగా బయటకు వచ్చింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఇంటర్వ్యూ

ఓ.! సుకుమారితో ఫ్యామిలీ ఆడియన్స్‌కు మరింత దగ్గరవుతాననే నమ్మకం ఉంది: హీరో తిరువీర్

యంగ్ హీరో తిరువీర్, ట్యాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ విలేజ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ఓ.! సుకుమారి'తో అలరించబోతున్నారు. నూతన దర్శకుడు భరత్ దర్శన్ దర్శకత్వంలో గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మిస్తున్నారు. విమర్శకుల ప్రశంసలు పొందిన తొలి సినిమా 'శివం భజే' తర్వాత ఈ బ్యానర్ లో రూపొందుతన్న చిత్రమిది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్స్, టీజర్, సాంగ్స్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. జూలై 17న ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హీరో తిరువీర్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

మిస్టర్ మిడిల్ క్లాస్ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ - శ్రీకాంత్

షూటింగ్ అప్‌డేట్

125 రోజుల షూటింగ్ తరువాత చివరి షెడ్యూల్‌లో మహాకాళి

వాజ్ రమేష్ దుగ్గల్ నిర్మిస్తున్న ఈ మైథాలజికల్ ఎపిక్‌కు ప్రశాంత్ వర్మ క్రియేటర్‌గా వ్యవహరిస్తుండగా, పూజా కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం విజయవంతంగా 125 రోజుల షూటింగ్ పూర్తి చేసుకుంది. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఐమ్యాక్స్ ఫార్మాట్‌ను దృష్టిలో పెట్టుకుని చిత్రీకరిస్తున్నారు. ప్రేక్షకులకు అద్భుతమైన విజువల్ అనుభూతిని అందించడమే లక్ష్యంగా మేకర్స్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
రిలీజ్ అప్‌డేట్

తుంబాడ్ 2 లోకి అలియా భట్.. రిలీజ్ డేట్ లాక్ చేసిన మేకర్స్

భారతీయ చలనచిత్ర రంగంలో అత్యుత్తమ పీరియాడిక్ ఫోక్లోర్ హారర్ చిత్రంగా కల్ట్ క్లాసిక్ హోదా తెచ్చుకున్న 'తుంబాడ్' సీక్వెల్‌కు సంబంధించిన ఒక సెన్సేషనల్ కాస్టింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. బాలీవుడ్ టాప్ యాక్ట్రెస్ అలియా భట్ అధికారికంగా ‘తుంబాడ్ 2’ ప్రాజెక్ట్‌లోకి అడుగుపెట్టింది. హీరో కమ్ ప్రొడ్యూసర్ సోహమ్ షా మరియు పెన్ స్టూడియోస్ అధినేత డా. జయంతిలాల్ గడ సంయుక్తంగా అలియా భట్‌ను ‘తుంబాడ్’ లీనమయ్యే చీకటి ప్రపంచంలోకి ఘనంగా ఆహ్వానించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

రాజకీయాల్లోకి ఎన్టీఆర్ … క్లారిటీ ఇచ్చిన టీం

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయం అత్యంత కీలకమైన అధికారిక ప్రకటనను విడుదల చేసింది. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఎన్టీఆర్ పేరుతో కొన్ని సేవా, రాజకీయ కార్యక్రమాలకు సంబంధించిన వార్తలు తెగ హల్‌చల్ చేస్తున్న నేపథ్యంలో ఈ ప్రకటన విడుదల చేశారు .ఈనెల 18న ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం చేయనున్నారన్న వార్తలు వైరల్ అయిన నేపథ్యంలో తాజాగా ఎన్టీఆర్ ఆఫీస్ క్లారిటీ ఇచ్చింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
బాక్సాఫీస్

నాలుగో రోజు కూడా లెనిన్ జోరు

వీకెండ్ ముగిసినా ‘లెనిన్’ జోరు ఏమాత్రం తగ్గలేదు సరే కదా.. సోమవారం వర్కింగ్ డే లోకూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ వసూళ్లను రాబట్టుకుంది. సాధారణంగా వీక్ డేస్‌లో కలెక్షన్లు తగ్గుతుంటాయి, కానీ ‘లెనిన్’ మాత్రం థియేటర్లలో సాలిడ్ హోల్డ్‌తో బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

మిస్టర్ మిడిల్ క్లాస్ పూర్తిగా ప్రేక్షకుల కోసం తీసిన సినిమా - రాజేంద్ర ప్రసాద్

రాజా ది రాజా అద్భుతంగా వచ్చింది - నిర్మాత కె. నిహారిక దాసరి

రుత్విక్, విశాఖ ధిమాన్ జంటగా నటించిన 'రాజా ది రాజా' చిత్రం థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. అనిల్ బోయిడపు దర్శకత్వంలో రూపొందిన ఈ పీరియాడిక్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్, ప్రేమ, వినోదం, యూత్ కు సంబంధించిన భావోద్వేగాల కలయికతో ఆకట్టుకోనుంది. బృందావన్ క్రియేషన్స్ బ్యానర్‌పై కె. నిహారిక దాసరి నిర్మించిన ఈ చిత్రాన్ని కె. శ్రీలత రెడ్డి సమర్పిస్తున్నారు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా సినిమా భారీ స్థాయిలో జూలై 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్మాత కె. నిహారిక దాసరి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·

న్యూస్

టాలీవుడ్ తాజా వార్తలు, ఓటీటీ, బాక్సాఫీస్, ఇంటర్వ్యూలు

Oh Sukumari Is a Family Entertainer Everyone Will Love says Hero Thiruveer
సినిమా వార్తలు

ఓ.! సుకుమారి అందరికీ నచ్చే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ - హీరో తిరువీర్

యంగ్ హీరో తిరువీర్, ట్యాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ విలేజ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ఓ.! సుకుమారి'తో అలరించబోతున్నారు. నూతన దర్శకుడు భరత్ దర్శన్ దర్శకత్వంలో గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మిస్తున్నారు. విమర్శకుల ప్రశంసలు పొందిన తొలి సినిమా 'శివం భజే' తర్వాత ఈ బ్యానర్ లో రూపొందుతన్న చిత్రమిది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్స్, టీజర్, సాంగ్స్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. జూలై 17న ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

Mahender Reddyవాట్సాప్
Vrushakarma Non-Theatrical Rights Sold for a Record Price
సినిమా వార్తలు

రికార్డు ధరకు అమ్ముడైన వృషకర్మ నాన్-థియేట్రికల్ హక్కులు

యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోగా, ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మైథలాజికల్ మిస్టిక్ యాక్షన్ అడ్వెంచర్ ‘వృషకర్మ’. ఈ చిత్రం విడుదలకు ముందే ట్రేడ్ వర్గాల్లో సంచలనం సృష్టిస్తూ భారీ ప్రీ-రిలీజ్ బిజినెస్‌ను నమోదు చేసింది. ఈ సినిమాకు సంబంధించిన నాన్-థియేట్రికల్ హక్కులను (శాటిలైట్ మరియు డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్) ప్రముఖ సంస్థ జీ ఎంటర్‌టైన్‌మెంట్ 50కోట్ల భారీ మొత్తానికి సొంతం చేసుకుంది. నాగచైతన్య కెరీర్‌లోనే ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ నాన్-థియేట్రికల్ డీల్‌గా రికార్డు సృష్టించిందని సమాచారం.ఈ డీల్ తో నిర్మాతలు రిలీజ్ కు ముందే సేవ్ అయ్యారు.

Mahender Reddyవాట్సాప్
Raja The Raja Is a Film Made with Great Passion says Hero Ruthvik
ఇంటర్వ్యూ

రాజా ది రాజా చాలా ప్యాషన్ తో తీసిన సినిమా - హీరో రుత్విక్

రుత్విక్, విశాఖ ధిమాన్ జంటగా నటించిన 'రాజా ది రాజా' చిత్రం థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. అనిల్ బోయిడపు దర్శకత్వంలో రూపొందిన ఈ పీరియాడిక్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్, ప్రేమ, వినోదం, యూత్ కు సంబంధించిన భావోద్వేగాల కలయికతో ఆకట్టుకోనుంది. బృందావన్ క్రియేషన్స్ బ్యానర్‌పై కె. నిహారిక దాసరి నిర్మించిన ఈ చిత్రాన్ని కె. శ్రీలత రెడ్డి సమర్పిస్తున్నారు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా సినిమా భారీ స్థాయిలో జూలై 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హీరో రుత్విక్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

Mahender Reddyవాట్సాప్
Fauji Poster Raises Expectations Release Date Locked
ఫస్ట్ లుక్

అంచనాలు పెంచేసిన ఫౌజీ పోస్టర్ … రీలీజ్ డేట్ ఫిక్స్

పాన్ ఇండియా స్టార్, రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, ‘సీతారామం’ ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘ఫౌజీ’. "అజ్ఞాతపర్వం ముగిసింది.. తిరుగుబాటు ప్రారంభమైంది" అంటూ చిత్ర యూనిట్ ఒక పవర్‌ఫుల్ అఫీషియల్ పోస్టర్‌ను విడుదల చేస్తూ మోస్ట్ అవైటెడ్ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేసింది.

Mahender Reddyవాట్సాప్
Oh Sukumari Will Surely Win Your Hearts says Aishwarya Rajesh
సినిమా వార్తలు

ఓ.! సుకుమారి మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది - హీరోయిన్ ఐశ్వర్య రాజేష్

యంగ్ హీరో తిరువీర్, ట్యాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ విలేజ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ఓ.! సుకుమారి'తో అలరించబోతున్నారు. నూతన దర్శకుడు భరత్ దర్శన్ దర్శకత్వంలో గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మిస్తున్నారు. విమర్శకుల ప్రశంసలు పొందిన తొలి సినిమా 'శివం భజే' తర్వాత ఈ బ్యానర్ లో రూపొందుతన్న చిత్రమిది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్స్, టీజర్, సాంగ్స్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. జూలై 17న ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

Mahender Reddyవాట్సాప్
Vadala Is the Best Film After Anthahpuram says Tammareddy Bharadwaja
సినిమా వార్తలు

అంత:పురం తర్వాత వదలానే బెస్ట్ ఫిల్మ్ - తమ్మారెడ్డి భరద్వాజ్

చరిత చిత్ర బ్యానర్ మీద కిషోర్ నాయుడు చిరుమామిళ్ల, తమ్మారెడ్డి భరద్వాజ్ సంయుక్తంగా నర్మించిన చిత్రం ‘వదలా’. జగపతి బాబు, లయ, హృతిక శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో ఆకెళ్ల వి కృష్ణ ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ మూవీని జూలై 17న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో మంగళవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సెన్సేషనల్ డైరెక్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ ఈవెంట్‌లో..

Mahender Reddyవాట్సాప్
Vadala Stands Out with Its Fresh Storyline Says Anil Ravipudi
సినిమా వార్తలు

వదలా కాన్సెప్ట్, కథ చాలా కొత్తగా అనిపించింది - అనిల్ రావిపూడి

చరిత చిత్ర బ్యానర్ మీద కిషోర్ నాయుడు చిరుమామిళ్ల, తమ్మారెడ్డి భరద్వాజ్ సంయుక్తంగా నర్మించిన చిత్రం ‘వదలా’. జగపతి బాబు, లయ, హృతిక శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో ఆకెళ్ల వి కృష్ణ ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ మూవీని జూలై 17న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో మంగళవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సెన్సేషనల్ డైరెక్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ ఈవెంట్‌లో..

Mahender Reddyవాట్సాప్
Jana Nayakudu Finally Gets a Theatrical Release Date
రిలీజ్ అప్‌డేట్

ఎట్టకేలకు థియేటర్లలోకి జన నాయకుడు.. రిలీజ్ డేట్ ఫిక్స్

కోలీవుడ్ స్టార్ హీరో, తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం మోస్ట్ అవేటెడ్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘జన నాయగన్’ (తెలుగులో ‘జన నాయకుడు’). ఎన్నో వాయిదాలు, సెన్సార్ ఆలస్యాల తర్వాత ఎట్టకేలకు ఈ చిత్రం థియేటర్లలోకి రావడానికి సిద్ధమైంది.

Mahender Reddyవాట్సాప్
Jagapathi Babu Requests Audiences Not to Miss Vadala
సినిమా వార్తలు

ఈ వదలా చిత్రాన్ని వదలకుండా నాకోసం చూడండి - జగపతి బాబు

చరిత చిత్ర బ్యానర్ మీద కిషోర్ నాయుడు చిరుమామిళ్ల, తమ్మారెడ్డి భరద్వాజ్ సంయుక్తంగా నర్మించిన చిత్రం ‘వదలా’. జగపతి బాబు, లయ, హృతిక శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో ఆకెళ్ల వి కృష్ణ ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ మూవీని జూలై 17న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో మంగళవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సెన్సేషనల్ డైరెక్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ ఈవెంట్‌లో..

Mahender Reddyవాట్సాప్
Sai Abhyankar Onboard as Music Director for D 55
సినిమా వార్తలు

D 55 మ్యూజిక్ డైరెక్టర్ గా సాయి అభ్యంకర్

తమిళ స్టార్ హీరో ధనుష్ తన 55వ చిత్రాన్ని 'అమరన్' ఫేమ్ దర్శకుడు రాజ్ కుమార్ పెరియసామితో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సంగీత దర్శకుడి విషయంలో వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ చిత్ర బృందం అధికారిక ప్రకటన చేసింది.

Mahender Reddyవాట్సాప్
Director Nageshwar Reddy Praises Srikanth’s Performance in Mr. Middle Class
సినిమా వార్తలు

శ్రీకాంత్ గారి కోసమైనా మిస్టర్ మిడిల్ క్లాస్ చూడాలి - దర్శకుడు నాగేశ్వర్ రెడ్డి

శ్రీకాంత్, లయ హీరో హీరోయిన్స్ గా నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు జి. నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ మిస్టర్ మిడిల్ క్లాస్. జీకే & సిఎన్ నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. జూలై 17న ఈ చిత్రం ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకలో ట్రైలర్ లాంచ్ చేశారు. ఈ వేడుకకు వివి వినాయక్, దశరథ్, కోన వెంకట్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

Mahender Reddyవాట్సాప్
వారణాసిలో ప్రకాష్ రాజ్ రోల్ ఇదే
సినిమా వార్తలు

వారణాసిలో ప్రకాష్ రాజ్ రోల్ ఇదే

రాజమౌళి - మహేష్ బాబు కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 'వారణాసి' చిత్రంలో ప్రకాష్ రాజ్ పోషిస్తున్న పాత్రకు సంబంధించి ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ తాజాగా బయటకు వచ్చింది.

Mahender Reddyవాట్సాప్
Oh Sukumari Will Bring Me Closer to Family Audiences says Hero Thiruveer
ఇంటర్వ్యూ

ఓ.! సుకుమారితో ఫ్యామిలీ ఆడియన్స్‌కు మరింత దగ్గరవుతాననే నమ్మకం ఉంది: హీరో తిరువీర్

యంగ్ హీరో తిరువీర్, ట్యాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ విలేజ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ఓ.! సుకుమారి'తో అలరించబోతున్నారు. నూతన దర్శకుడు భరత్ దర్శన్ దర్శకత్వంలో గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మిస్తున్నారు. విమర్శకుల ప్రశంసలు పొందిన తొలి సినిమా 'శివం భజే' తర్వాత ఈ బ్యానర్ లో రూపొందుతన్న చిత్రమిది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్స్, టీజర్, సాంగ్స్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. జూలై 17న ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హీరో తిరువీర్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

Mahender Reddyవాట్సాప్
Srikanth Calls Mr. Middle Class a Wholesome Family Entertainer
సినిమా వార్తలు

మిస్టర్ మిడిల్ క్లాస్ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ - శ్రీకాంత్

శ్రీకాంత్, లయ హీరో హీరోయిన్స్ గా నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు జి. నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ మిస్టర్ మిడిల్ క్లాస్. జీకే & సిఎన్ నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. జూలై 17న ఈ చిత్రం ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకలో ట్రైలర్ లాంచ్ చేశారు. ఈ వేడుకకు వివి వినాయక్, దశరథ్, కోన వెంకట్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

Mahender Reddyవాట్సాప్
Mahakali Enters Its Final Schedule After 125 Days of Shooting
షూటింగ్ అప్‌డేట్

125 రోజుల షూటింగ్ తరువాత చివరి షెడ్యూల్‌లో మహాకాళి

వాజ్ రమేష్ దుగ్గల్ నిర్మిస్తున్న ఈ మైథాలజికల్ ఎపిక్‌కు ప్రశాంత్ వర్మ క్రియేటర్‌గా వ్యవహరిస్తుండగా, పూజా కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం విజయవంతంగా 125 రోజుల షూటింగ్ పూర్తి చేసుకుంది. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఐమ్యాక్స్ ఫార్మాట్‌ను దృష్టిలో పెట్టుకుని చిత్రీకరిస్తున్నారు. ప్రేక్షకులకు అద్భుతమైన విజువల్ అనుభూతిని అందించడమే లక్ష్యంగా మేకర్స్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

Mahender Reddyవాట్సాప్
Tumbbad 2 Gets Alia Bhatt and an Official Release Date
రిలీజ్ అప్‌డేట్

తుంబాడ్ 2 లోకి అలియా భట్.. రిలీజ్ డేట్ లాక్ చేసిన మేకర్స్

భారతీయ చలనచిత్ర రంగంలో అత్యుత్తమ పీరియాడిక్ ఫోక్లోర్ హారర్ చిత్రంగా కల్ట్ క్లాసిక్ హోదా తెచ్చుకున్న 'తుంబాడ్' సీక్వెల్‌కు సంబంధించిన ఒక సెన్సేషనల్ కాస్టింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. బాలీవుడ్ టాప్ యాక్ట్రెస్ అలియా భట్ అధికారికంగా ‘తుంబాడ్ 2’ ప్రాజెక్ట్‌లోకి అడుగుపెట్టింది. హీరో కమ్ ప్రొడ్యూసర్ సోహమ్ షా మరియు పెన్ స్టూడియోస్ అధినేత డా. జయంతిలాల్ గడ సంయుక్తంగా అలియా భట్‌ను ‘తుంబాడ్’ లీనమయ్యే చీకటి ప్రపంచంలోకి ఘనంగా ఆహ్వానించారు.

Mahender Reddyవాట్సాప్
NTR’s Team Issues Clarification on Political Entry Speculation
సినిమా వార్తలు

రాజకీయాల్లోకి ఎన్టీఆర్ … క్లారిటీ ఇచ్చిన టీం

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయం అత్యంత కీలకమైన అధికారిక ప్రకటనను విడుదల చేసింది. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఎన్టీఆర్ పేరుతో కొన్ని సేవా, రాజకీయ కార్యక్రమాలకు సంబంధించిన వార్తలు తెగ హల్‌చల్ చేస్తున్న నేపథ్యంలో ఈ ప్రకటన విడుదల చేశారు .ఈనెల 18న ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం చేయనున్నారన్న వార్తలు వైరల్ అయిన నేపథ్యంలో తాజాగా ఎన్టీఆర్ ఆఫీస్ క్లారిటీ ఇచ్చింది.

Mahender Reddyవాట్సాప్
lenin 4 days collections
బాక్సాఫీస్

నాలుగో రోజు కూడా లెనిన్ జోరు

వీకెండ్ ముగిసినా ‘లెనిన్’ జోరు ఏమాత్రం తగ్గలేదు సరే కదా.. సోమవారం వర్కింగ్ డే లోకూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ వసూళ్లను రాబట్టుకుంది. సాధారణంగా వీక్ డేస్‌లో కలెక్షన్లు తగ్గుతుంటాయి, కానీ ‘లెనిన్’ మాత్రం థియేటర్లలో సాలిడ్ హోల్డ్‌తో బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతుంది.

Mahender Reddyవాట్సాప్
Mr. Middle Class Is a Film Made Entirely for the Audience says Rajendra Prasad
సినిమా వార్తలు

మిస్టర్ మిడిల్ క్లాస్ పూర్తిగా ప్రేక్షకుల కోసం తీసిన సినిమా - రాజేంద్ర ప్రసాద్

శ్రీకాంత్, లయ హీరో హీరోయిన్స్ గా నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు జి. నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ మిస్టర్ మిడిల్ క్లాస్. జీకే & సిఎన్ నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. జూలై 17న ఈ చిత్రం ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకలో ట్రైలర్ లాంచ్ చేశారు. ఈ వేడుకకు వివి వినాయక్, దశరథ్, కోన వెంకట్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

Mahender Reddyవాట్సాప్
Raja The Raja Has Turned Out Wonderfully says Producer K. Niharika Dasari

షేర్