కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

మహేంద్రగిరి వారాహి ప్రమోషన్స్ షురూ

Promotions Begin for MahendragiriVarahi

మహేంద్రగిరి వారాహి ప్రమోషన్స్ షురూ

Promotions Begin for MahendragiriVarahi

Promotions Begin for MahendragiriVarahi

సుమంత్, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న స్పిరిచువల్ మిస్టరీ థ్రిల్లర్ ‘మహేంద్రగిరి వారాహి’. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మహేంద్రగిరి వారాహి’ మహేంద్రగిరి నేపథ్యంగా, వారాహి మాత డివైన్ పవర్ చుట్టూ సాగే ఈ కథలో ఎన్నో అంతుచిక్కని సంఘటనలు, రహస్యాలు, మిస్టరీతో ప్రేక్షకులకు సరికొత్త సినీ అనుభూతిని అందించబోతుంది.

ఇక ఈసినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు.చిత్ర బృందం 100 థియేటర్లలలో వారాహి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. అందులో భాగంగా మొదటగా హైదరాబాద్‌లోని మూసాపేట శ్రీరాములు థియేటర్‌లో వారాహి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించింది.

ఈ చిత్రంలో మీనాక్షి గోస్వామి, మాళవిక నాయర్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, అలీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్, బ్రిడ్జ్ ఫిలిమ్స్ బ్యానర్లపై కలిపు మధు, లక్ష్మణ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్