ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా జాతీయ అవార్డుకు ఎంపికైన కల్కి 2898 ఏడీ

Kalki 2898 AD Wins National Award for Best Popular Film

2024 సంవత్సరానికి గాను ప్రకటించిన 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ‘కల్కి 2898 ఏడీ’ రెండు విభాగాల్లో జాతీయ అవార్డులను కైవసం చేసుకుంది. ‘ఉత్తమ ప్రజాదరణ పొందిన సంపూర్ణ వినోదాత్మక చిత్రం’ విభాగంలో ‘కల్కి 2898 ఏడీ’ జాతీయ అవార్డుకు ఎంపికైంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అలాగే ‘ఉత్తమ ప్రొడక్షన్ డిజైనర్’ విభాగంలో ‘కల్కి 2898 ఏడీ’ చిత్రానికి పనిచేసిన నితిన్ జిహానీ చౌదరి జాతీయ పురస్కారానికి ఎంపికయ్యారు.

ప్రభాస్‌ కథానాయకుడిగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ రూపొందిన సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్ ‘కల్కి 2898 ఏడీ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలతో ఘన విజయాన్ని అందుకుంది. ఇప్పుడు రెండు జాతీయ అవార్డులను సొంతం చేసుకోవడంతో చిత్ర బృందానికి ప్రేక్షకులు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.