టీవీల్లోకి సంక్రాంతికి వస్తున్నాం
ఈఏడాది మొదటి బ్లాక్ బస్టర్ గా రికార్డు సృష్టించింది సంక్రాంతికి వస్తున్నాం.సంక్రాంతికి రీజినల్ మూవీ గా వచ్చి ఏకంగా 300కోట్ల కు పైగా వసూళ్లతో ఆల్ టైం రికార్డు సృష్టించింది.అయితే ఈసినిమా ఓటిటి కంటే ముందు టీవీ లోకి రానుంది.జీ 5 డిజిటల్ హక్కులను దక్కించుకోగా జీ తెలుగు శాటిలైట్ రైట్స్ తీసుకుంది. రెండు జీ నెట్వర్కే కావడంతో టీవీ రేటింగ్స్ కోసం ముందుగా టెలివిజన్ ప్రీమియర్ ను వేయనున్నారు.ఆ తరువాత ఓటిటి లో కి రానుంది.ఇప్పుడొస్తున్న సినిమాలు అన్ని దాదాపు గా అన్ని ముందు ఓటిటిల్లోకి వచ్చిన తరువాత టీవీల్లోకి వస్తున్నాయి. కానీ సంక్రాంతికి వస్తున్నాం మాత్రం డిఫ్రెంట్ గా ఫస్ట్ టీవీ లోకి రానుంది.ఈనెల చివర్లో…
పూర్తి వార్త చదవండి

















