ప్రామిసింగ్ హీరో శ్రీ విష్ణు నెక్స్ట్ సింగిల్ అంటూ వస్తున్నాడు.ఈరోజు తన 18వ సినిమా టైటిల్ గ్లింప్స్ కొద్దీ సేపటి క్రితం విడుదలైయింది.ఈ గ్లింప్స్ అయితే సూపర్ ఫన్ గా వుంది.శ్రీ విష్ణు కంఫర్ట్ జోన్ లో వస్తున్న సినిమా ఇది.గ్లింప్స్ చూస్తుంటే పక్కా హిట్ అనే భావన కలుగుతుంది. గ్లింప్స్ లో వెన్నల కిషోర్,శ్రీ విష్ణును పరిచయం చేయడం.నేను పెళ్లి చేసుకోకపోవడానికి తనే కారణం… లవ్ అన్నా లవర్స్ అన్న నచ్చని వీడిని ప్రస్తుతం ఇద్దరు అమ్మాయిలు ప్రేమిస్తున్నారని చెప్పి ముగించాడు వెన్నల కిషోర్.ఓవరాల్ గా ఈ గ్లింప్స్ సినిమాపై ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సింగిల్ లో కేతికా శర్మ ,ఇవాన హీరోయిన్లు గా నటిస్తుండగా కార్తీక్ రాజు డైరెక్ట్ చేస్తున్నాడు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నాడు. గీతా ఆర్ట్స్ , కల్యా ఫిలిమ్స్ నిర్మిస్తున్నాయి.ఈ సమ్మర్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు.
ఇక శ్రీ విష్ణు చివరగా శ్వాగ్ అనే సినిమాతో ప్రేక్షుకులముందుకు వచ్చాడు.తనకు రాజ రాజ చోరతో హిట్ ఇచ్చిన దర్శకుడు హసిత్ గోలి ఈసినిమాను తెరకెక్కించాడు.అయితే ఈసినిమా అంచనాలను అందుకోలేకపోయింది.దాంతో ఈ సారి సింగిల్ తో హిట్ కొట్టి ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు శ్రీ విష్ణు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























