కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
సినిమా వార్తలు

కీర్తి సురేష్ – సుహాస్ 'ఉప్పు కప్పురంబు' మ్యూజిక్ ఆల్బమ్ రిలీజ్

భారతదేశంలో ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన ప్రైమ్ వీడియో సమర్పిస్తోన్న తాజా తెలుగు ఒరిజినల్ సినిమా 'ఉప్పు కప్పురంబు'. కీర్తి సురేష్ – సుహాస్ ప్రధానపాత్రల్లో నటించారు. జూలై 4న స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈరోజు ఈ సినిమాకి సంబంధించి మ్యూజిక్ ఆల్బమ్‌ను విడుదల చేసింది. బిలీవ్ ఇండియా లేబుల్ ద్వారా విడుదలైన ఈ ఆల్బమ్‌లో మూడు ప్రత్యేకమైన పాటలు ఉన్నాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ · · పైకి స్వైప్ చేయండి
సినిమా వార్తలు

మరో నెలలో థియేటర్లలోకి ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్

మార్వెల్ అభిమానులకు పండగే! 'ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్' సినిమా జూలై 25, 2025న విడుదల కానుంది. ఈ యాక్షన్ అడ్వెంచర్‌లో పాల్ వాల్టర్ హౌసర్, జాన్ మల్కోవిచ్, నటాషా లియోన్ మరియు సారా నైల్స్ కూడా నటిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ ఇప్పుడు విడుదలైంది, ఇది మార్వెల్ మొదటి సూపర్ హీరో కుటుంబానికి, గ్రహాలను మింగేసే గెలాక్టస్‌కి మధ్య జరగబోయే భీకర పోరాటాన్ని చూపిస్తుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

జూనియర్ టీజర్ రిలీజ్

కర్ణాటక మాజీ మంత్రి, ప్రముఖ పారిశ్రామికవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా పరిచయం అవుతున్న మూవీ ‘జూనియర్’. రాధా కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో టాప్ హీరోయిన్ శ్రీలీల కథానాయికగా నటిస్తుండగా.. ఒకప్పటి స్టార్ హీరోయిన్ జెనీలియా మళ్లీ ఈ సినిమాతో రీఎంట్రీ ఇస్తుండటం విశేషం. అలాగే కన్నడ సినిమా ఐకాన్, క్రేజీ స్టార్ డాక్టర్ రవిచంద్రన్ ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఎస్‌జె సూర్య హీరోగా పాన్‌ ఇండియా మూవీ, టైటిల్ ఫిక్స్

మల్టీ టాలెంటెడ్ సూపర్‌స్టార్ ఎస్‌జె సూర్య పది ఏళ్ల విరామం తర్వాత మళ్లీ దర్శకునిగా రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న భారీ పాన్‌ ఇండియా చిత్రం టైటిల్ "కిల్లర్". ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో ఎస్‌జె సూర్య హీరోగానే కాకుండా, కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ కూడా తానే సమకూరుస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

కన్నప్పకి అంతటా పాజిటివ్ టాక్, భారీగా బుకింగ్స్

విష్ణు మంచు హీరోగా టైటిల్ రోల్‌లో నటించిన తాజా చిత్రం ‘కన్నప్ప’. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఈరోజు పాన్ ఇండియా లెవెల్లో అన్ని ప్రధాన భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. భక్తిరస ప్రధానంగా తెరకెక్కిన ఈ మూవీపై తొలినుంచీ భారీ అంచనాలే ఉన్నాయి. విడుదలకు ముందే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోవడం కూడా దీనికి ప్రధాన కారణం.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
రిలీజ్ అప్‌డేట్

సూర్య సేతుపతి డెబ్యూ మూవీ ‘ఫీనిక్స్’ రిలీజ్ డేట్ ఫిక్స్

కోలీవుడ్ స్టార్ హీరో, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కుమారుడు సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న చిత్రం 'ఫీనిక్స్'. ఏకే బ్రేవ్‌మ్యాన్ పిక్చర్స్ ఈ సినిమాని సమర్పిస్తోంది. ప్రముఖ స్టంట్ మాస్టర్ అనల్ అరసు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం, యాక్షన్‌తో పాటు భావోద్వేగాలను మిళితం చేస్తూ, కొత్త హీరోకి సరైన లాంచింగ్ మూవీగా వుండబోతోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

యువతని పాడు చేస్తే ఒక దేశాన్ని పాడు చేసినట్టే

"యువతని పాడు చేస్తే ఒక దేశాన్ని పాడు చేసినట్టే" అని పేర్కొన్నారు స్టార్ హీరో విజయ్ దేవరకొండ. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో నిర్వహించింది. ఈ కార్యక్రమానికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యారు. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, రామ్ చరణ్‌ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

డ్రగ్స్‌ని నిర్మూలించడానికి సోల్జర్‌లా మారుదాం - రామ్ చరణ్

'డ్రగ్స్ నివారణ పోరాటంలో ఐక్యంగా నిలబడదాం. డ్రగ్స్‌ని నిర్మూలించడానికి ప్రతి ఒక్కరు ఒక సోల్జర్ లా మారుదాం' అన్నారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో నిర్వహించింది. ఈ కార్యక్రమానికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

రష్మిక మందన్న కొత్త సినిమా టైటిల్ ఫిక్స్

నేషనల్ క్రష్ రష్మిక మందన్న న్యూ మూవీ యాక్షన్-ప్యాక్డ్ పోస్టర్‌తో నిన్న అనౌన్స్ చేశారు. అన్‌ఫార్ములా ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా ద్వారా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ హను రాఘవపూడి శిష్యుడు రవీంద్ర పుల్లె డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. అజయ్, అనిల్ సయ్యపురెడ్డి ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో హై బడ్జెట్‌తో నిర్మించనుండగా.. సాయి గోపా సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

కింగ్‌డమ్ సెకండ్ సింగిల్ అప్‌డేట్

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘కింగ్‌డమ్’. ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మచ్ అవైటెడ్ మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరిదశకు చేరుకుంది. జూలై 31న ఈ మూవీ థియేటర్లలోకి రానుంది. విడుదల తేదీ దగ్గరపడుతున్న క్రమంలో ప్రమోషన్స్ పై దృష్టి పెట్టారు మేకర్స్.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

రష్మిక కొత్త సినిమా అప్‌డేట్

ఇండియన్ సినిమాలో ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్న హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే.. అది కేవలం రష్మిక మందన్నయే. నేషనల్ క్రష్‌గా గుర్తింపు పొందిన ఈ ముద్దుగుమ్మ గత కొన్నేళ్లుగా సూపర్ డూపర్ హిట్ చిత్రాలలో కీలక భూమిక పోషించింది. వందల కోట్లు కలెక్ట్ చేసిన 'యానిమల్, పుష్ప 2, ఛావా' వంటి పాన్ ఇండియన్ మూవీస్‌తో ఆమె పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగిపోయింది. ఇక ఇటీవల వచ్చిన 'కుబేర' సినిమాతో మరోసారి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది రష్మిక.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఏఎన్నార్ దేవ‌దాసుకి 72 ఏళ్ళు.. స్పెషల్ వీడియో రిలీజ్

తెలుగు చిత్ర పరిశ్రమ తొలితరం అగ్ర న‌టుడు అక్కినేని నాగేశ్వరరావు సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో అజరామరమైన సినిమాలలో నటించారు. అయితే ముఖ్యంగా తొలినాళ్లలో ఆయనను ప్రేక్షకులకు చేరువ చేసిన చిత్రం 'దేవ‌దాసు'. ఈ సినిమాతో ఏఎన్నార్ సాంఘిక చిత్రాల కథానాయకుడిగా, అమర ప్రేమికుడిగా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు. ఈ కల్ట్ క్లాసిక్ విడుద‌లై నేటికి 72 ఏళ్లు అయింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సాంగ్

వార్ 2.. హృతిక్‌, ఎన్టీఆర్ లపై సాంగ్ షూట్

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన తొలి హిందీ సినిమా 'వార్ 2'. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్తో కలిసి ఆయన స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'బ్రహ్మాస్త్ర' ఫేమ్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే టాకీ పార్ట్ కంప్లీట్ చేసుకున్న చేసుకున్న ఈ చిత్రం, మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

'మహావతార్ సినిమాటిక్ యూనివర్స్‌'ను ప్రకటించిన హోంబలే ఫిల్మ్స్

భారతీయ సినిమా రంగాన్ని పాన్ ఇండియా స్థాయిలో అదరగొడుతున్న హోంబలే ఫిల్మ్స్‌, భారీ బడ్జెట్‌ చిత్రాలతో ప్రేక్షకులను అలరించే ఈ సంస్థ, ఇప్పుడు క్లీమ్ ప్రొడక్షన్స్‌తో మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ (MCU) అనే గొప్ప ప్రాజెక్ట్‌ను ప్రారంభించనుంది. ఇది భారతీయ పురాణాలను ఆధారంగా చేసుకుని లార్డ్ విష్ణు దశావతారాలను కట్టింగ్ ఎడ్జ్ యానిమేషన్‌, గొప్ప స్టొరీ టెల్లింగ్, సినిమాటిక్‌ స్కేల్‌లో రీఇమాజిన్‌ చేయనుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

కూలీ ఫస్ట్ సింగిల్ రిలీజ్

కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్, క్రేజీ డైరెక్టర్ లోకేష్ కనగ‌రాజ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న లేటెస్ట్ ఫిల్మ్ ’కూలీ’. నాగార్జున అక్కినేని, క‌న్న‌డ సూప‌ర్ స్టార్ ఉపేంద్ర, శృతి హాస‌న్, స‌త్య రాజ్ మ‌ల‌యాళ న‌టుడు, 'మంజుమ్మెల్ బాయ్స్' ఫేం సౌబిన్ షాహిర్‌ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. పూజా హెగ్డే స్పెషల్ సాంగ్‌లో నర్తించింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

కన్నప్ప బుకింగ్స్ ఓపెన్

మచ్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ కన్నప్ప మరో రెండు రోజుల్లో థియేటర్లలోకి రానుంది.దాంతో ఈసినిమా బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఏపీలో సింగిల్ స్క్రీన్స్ లో ఒక్కో టికెట్ పై రూ.50 పెంపుకి అక్కడి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇది విడుదలైన నాటినుంచి పదిరోజులపాటు అమలులో ఉండనుంది.ప్రమోషనల్ కంటెంట్ కు తోడు రెబల్ స్టార్ ప్రభాస్ ఉండడం తో ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి. హిట్ టాక్ వస్తే తొలి రోజు భారీ ఓపెనింగ్స్ ను రాబట్టుకోనుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

100 కోట్ల క్లబ్ లో కుబేర

గత శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన కుబేర సూపర్ రన్ ను కొనసాగిస్తోంది. వీకెండ్ లోనే కాకుండా వర్కింగ్ డేస్ లోకూడా స్ట్రాంగ్ హోల్డ్ కొనసాగిస్తూ బాక్సాఫీస్ వద్ద మొదటి స్థానంలో కొనసాగుతుంది. కేవలం 5 రోజుల్లోనే ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 100కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.దాంతో 70శాతం బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను పూర్తి చేసింది.ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈసినిమా సూపర్ వసూళ్లను రాబట్టుకుంటుంది.నిన్నటి వరకు 45కోట్ల పైనే వసూళ్లను రాబట్టింది.అయితే తమిళంలో అనుకున్నంతగా ఫర్ఫార్మ్ చేయలేకపోతోంది. 5 రోజుల్లో అక్కడ 16కోట్ల గ్రాస్ వసూళ్లను మాత్రమే రాబట్టుకోగలిగింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న వరలక్ష్మి శరత్‌కుమార్

కోలీవుడ్ స్టార్ హీరోయిన్ వరలక్ష్మి శరత్‌కుమార్ హాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. ప్రఖ్యాత బ్రిటిష్ నటుడు జెరెమీ ఐరన్స్ సరసన ఆమె నటిస్తున్నారు. వెటరన్ దర్శకుడు చంద్రన్ రత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం శ్రీలంకలో చిత్రీకరించబడింది. 'రిజానా - ఎ కేజ్‌డ్ బర్డ్' అనే ఈ సినిమా ఒక నిజమైన కథ ఆధారంగా రూపొందించబడుతోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
షూటింగ్ అప్‌డేట్

మెగా 157 థర్డ్ షెడ్యూల్ అప్డేట్

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి- మెగా స్టార్ చిరంజీవి కాంబినేషన్ లో మెగా 157 (వర్కింగ్ టైటిల్) తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.రీసెంట్ గానే ఈసినిమా సెకండ్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. ఫస్ట్ , సెకండ్ షెడ్యూల్ రషెస్ చూసి చిరు ఫుల్ శాటిస్ఫై అయ్యారట.ఇక థర్డ్ షెడ్యూల్ జూలై మొదటి వారంలో స్టార్ట్ కానుంది. హైదరాబాద్ ,కేరళ లో ఈ షెడ్యూల్ జరగనుంది.దీంతో 40శాతం షూటింగ్ కంప్లీట్ కానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

'అనగనగా' సినిమాపై మహేష్ బాబు స్పెషల్ రివ్యూ

టాలీవుడ్ సీనియర్ హీరో సుమంత్ కథానాయకుడిగా నటించిన లాటెట్స్ మూవీ 'అనగనగా' పై సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రశంసలు కురిపించారు. ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ETV విన్ వేదికగా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణను దక్కించుకుంది. పిల్లల పెంపకం, చదువులు, ఈ విషయాల్లో తల్లిదండ్రుల బాధ్యత, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన పద్ధతులు వంటి సున్నితమైన అంశాలను ఈ సినిమా చాలా చక్కగా తెరపై చూపించింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·

న్యూస్

టాలీవుడ్ తాజా వార్తలు, ఓటీటీ, బాక్సాఫీస్, ఇంటర్వ్యూలు

Keerthy Suresh and Suhas' Uppu Kappurambu Music Album Unveiled
సినిమా వార్తలు

కీర్తి సురేష్ – సుహాస్ 'ఉప్పు కప్పురంబు' మ్యూజిక్ ఆల్బమ్ రిలీజ్

భారతదేశంలో ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన ప్రైమ్ వీడియో సమర్పిస్తోన్న తాజా తెలుగు ఒరిజినల్ సినిమా 'ఉప్పు కప్పురంబు'. కీర్తి సురేష్ – సుహాస్ ప్రధానపాత్రల్లో నటించారు. జూలై 4న స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈరోజు ఈ సినిమాకి సంబంధించి మ్యూజిక్ ఆల్బమ్‌ను విడుదల చేసింది. బిలీవ్ ఇండియా లేబుల్ ద్వారా విడుదలైన ఈ ఆల్బమ్‌లో మూడు ప్రత్యేకమైన పాటలు ఉన్నాయి.

Srikanth Mవాట్సాప్
Marvel's Fantastic Four First Steps Movie Release in One Month
సినిమా వార్తలు

మరో నెలలో థియేటర్లలోకి ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్

మార్వెల్ అభిమానులకు పండగే! 'ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్' సినిమా జూలై 25, 2025న విడుదల కానుంది. ఈ యాక్షన్ అడ్వెంచర్‌లో పాల్ వాల్టర్ హౌసర్, జాన్ మల్కోవిచ్, నటాషా లియోన్ మరియు సారా నైల్స్ కూడా నటిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ ఇప్పుడు విడుదలైంది, ఇది మార్వెల్ మొదటి సూపర్ హీరో కుటుంబానికి, గ్రహాలను మింగేసే గెలాక్టస్‌కి మధ్య జరగబోయే భీకర పోరాటాన్ని చూపిస్తుంది.

Srikanth Mవాట్సాప్
Kireeti, Sreeleela and Genelia Starring Junior Movie Teaser Out
ట్రైలర్ & టీజర్

జూనియర్ టీజర్ రిలీజ్

కర్ణాటక మాజీ మంత్రి, ప్రముఖ పారిశ్రామికవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా పరిచయం అవుతున్న మూవీ ‘జూనియర్’. రాధా కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో టాప్ హీరోయిన్ శ్రీలీల కథానాయికగా నటిస్తుండగా.. ఒకప్పటి స్టార్ హీరోయిన్ జెనీలియా మళ్లీ ఈ సినిమాతో రీఎంట్రీ ఇస్తుండటం విశేషం. అలాగే కన్నడ సినిమా ఐకాన్, క్రేజీ స్టార్ డాక్టర్ రవిచంద్రన్ ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్నారు.

Srikanth Mవాట్సాప్
SJ Suryah's Upcoming Pan India Film Titled Killer
సినిమా వార్తలు

ఎస్‌జె సూర్య హీరోగా పాన్‌ ఇండియా మూవీ, టైటిల్ ఫిక్స్

మల్టీ టాలెంటెడ్ సూపర్‌స్టార్ ఎస్‌జె సూర్య పది ఏళ్ల విరామం తర్వాత మళ్లీ దర్శకునిగా రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న భారీ పాన్‌ ఇండియా చిత్రం టైటిల్ "కిల్లర్". ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో ఎస్‌జె సూర్య హీరోగానే కాకుండా, కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ కూడా తానే సమకూరుస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Kannappa Holds Strong Bookings By Generating Positive Buzz on First day
సినిమా వార్తలు

కన్నప్పకి అంతటా పాజిటివ్ టాక్, భారీగా బుకింగ్స్

విష్ణు మంచు హీరోగా టైటిల్ రోల్‌లో నటించిన తాజా చిత్రం ‘కన్నప్ప’. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఈరోజు పాన్ ఇండియా లెవెల్లో అన్ని ప్రధాన భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. భక్తిరస ప్రధానంగా తెరకెక్కిన ఈ మూవీపై తొలినుంచీ భారీ అంచనాలే ఉన్నాయి. విడుదలకు ముందే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోవడం కూడా దీనికి ప్రధాన కారణం.

Srikanth Mవాట్సాప్
Surya Sethupathi’s Debut Film Phoenix Release Date Fix
రిలీజ్ అప్‌డేట్

సూర్య సేతుపతి డెబ్యూ మూవీ ‘ఫీనిక్స్’ రిలీజ్ డేట్ ఫిక్స్

కోలీవుడ్ స్టార్ హీరో, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కుమారుడు సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న చిత్రం 'ఫీనిక్స్'. ఏకే బ్రేవ్‌మ్యాన్ పిక్చర్స్ ఈ సినిమాని సమర్పిస్తోంది. ప్రముఖ స్టంట్ మాస్టర్ అనల్ అరసు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం, యాక్షన్‌తో పాటు భావోద్వేగాలను మిళితం చేస్తూ, కొత్త హీరోకి సరైన లాంచింగ్ మూవీగా వుండబోతోంది.

Srikanth Mవాట్సాప్
Vijay Deverakonda Calls For Say No To Drugs
సినిమా వార్తలు

యువతని పాడు చేస్తే ఒక దేశాన్ని పాడు చేసినట్టే

"యువతని పాడు చేస్తే ఒక దేశాన్ని పాడు చేసినట్టే" అని పేర్కొన్నారు స్టార్ హీరో విజయ్ దేవరకొండ. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో నిర్వహించింది. ఈ కార్యక్రమానికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యారు. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, రామ్ చరణ్‌ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు.

Srikanth Mవాట్సాప్
Global Star Ram Charan Calls For Say No To Drugs
సినిమా వార్తలు

డ్రగ్స్‌ని నిర్మూలించడానికి సోల్జర్‌లా మారుదాం - రామ్ చరణ్

'డ్రగ్స్ నివారణ పోరాటంలో ఐక్యంగా నిలబడదాం. డ్రగ్స్‌ని నిర్మూలించడానికి ప్రతి ఒక్కరు ఒక సోల్జర్ లా మారుదాం' అన్నారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో నిర్వహించింది. ఈ కార్యక్రమానికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యారు.

Srikanth Mవాట్సాప్
Rashmika Mandanna's New Film Titled MYSAA
సినిమా వార్తలు

రష్మిక మందన్న కొత్త సినిమా టైటిల్ ఫిక్స్

నేషనల్ క్రష్ రష్మిక మందన్న న్యూ మూవీ యాక్షన్-ప్యాక్డ్ పోస్టర్‌తో నిన్న అనౌన్స్ చేశారు. అన్‌ఫార్ములా ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా ద్వారా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ హను రాఘవపూడి శిష్యుడు రవీంద్ర పుల్లె డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. అజయ్, అనిల్ సయ్యపురెడ్డి ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో హై బడ్జెట్‌తో నిర్మించనుండగా.. సాయి గోపా సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Kingdom Second Single Update
సినిమా వార్తలు

కింగ్‌డమ్ సెకండ్ సింగిల్ అప్‌డేట్

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘కింగ్‌డమ్’. ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మచ్ అవైటెడ్ మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరిదశకు చేరుకుంది. జూలై 31న ఈ మూవీ థియేటర్లలోకి రానుంది. విడుదల తేదీ దగ్గరపడుతున్న క్రమంలో ప్రమోషన్స్ పై దృష్టి పెట్టారు మేకర్స్.

Srikanth Mవాట్సాప్
Rashmika Mandanna New Film Update
సినిమా వార్తలు

రష్మిక కొత్త సినిమా అప్‌డేట్

ఇండియన్ సినిమాలో ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్న హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే.. అది కేవలం రష్మిక మందన్నయే. నేషనల్ క్రష్‌గా గుర్తింపు పొందిన ఈ ముద్దుగుమ్మ గత కొన్నేళ్లుగా సూపర్ డూపర్ హిట్ చిత్రాలలో కీలక భూమిక పోషించింది. వందల కోట్లు కలెక్ట్ చేసిన 'యానిమల్, పుష్ప 2, ఛావా' వంటి పాన్ ఇండియన్ మూవీస్‌తో ఆమె పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగిపోయింది. ఇక ఇటీవల వచ్చిన 'కుబేర' సినిమాతో మరోసారి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది రష్మిక.

Srikanth Mవాట్సాప్
ANR's Devadasu Movie Completes 72 Years, Team Released Special Video
సినిమా వార్తలు

ఏఎన్నార్ దేవ‌దాసుకి 72 ఏళ్ళు.. స్పెషల్ వీడియో రిలీజ్

తెలుగు చిత్ర పరిశ్రమ తొలితరం అగ్ర న‌టుడు అక్కినేని నాగేశ్వరరావు సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో అజరామరమైన సినిమాలలో నటించారు. అయితే ముఖ్యంగా తొలినాళ్లలో ఆయనను ప్రేక్షకులకు చేరువ చేసిన చిత్రం 'దేవ‌దాసు'. ఈ సినిమాతో ఏఎన్నార్ సాంఘిక చిత్రాల కథానాయకుడిగా, అమర ప్రేమికుడిగా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు. ఈ కల్ట్ క్లాసిక్ విడుద‌లై నేటికి 72 ఏళ్లు అయింది.

Srikanth Mవాట్సాప్
NTR and Hrithik Roshan Participates Song Shoot For War 2
సాంగ్

వార్ 2.. హృతిక్‌, ఎన్టీఆర్ లపై సాంగ్ షూట్

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన తొలి హిందీ సినిమా 'వార్ 2'. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్తో కలిసి ఆయన స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'బ్రహ్మాస్త్ర' ఫేమ్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే టాకీ పార్ట్ కంప్లీట్ చేసుకున్న చేసుకున్న ఈ చిత్రం, మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.

Srikanth Mవాట్సాప్
Hombale Films Announced 7 Projects For Mahavatar Cinematic Universe
సినిమా వార్తలు

'మహావతార్ సినిమాటిక్ యూనివర్స్‌'ను ప్రకటించిన హోంబలే ఫిల్మ్స్

భారతీయ సినిమా రంగాన్ని పాన్ ఇండియా స్థాయిలో అదరగొడుతున్న హోంబలే ఫిల్మ్స్‌, భారీ బడ్జెట్‌ చిత్రాలతో ప్రేక్షకులను అలరించే ఈ సంస్థ, ఇప్పుడు క్లీమ్ ప్రొడక్షన్స్‌తో మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ (MCU) అనే గొప్ప ప్రాజెక్ట్‌ను ప్రారంభించనుంది. ఇది భారతీయ పురాణాలను ఆధారంగా చేసుకుని లార్డ్ విష్ణు దశావతారాలను కట్టింగ్ ఎడ్జ్ యానిమేషన్‌, గొప్ప స్టొరీ టెల్లింగ్, సినిమాటిక్‌ స్కేల్‌లో రీఇమాజిన్‌ చేయనుంది.

Srikanth Mవాట్సాప్
Rajinikanth's Coolie First Single Chikitu Released
సినిమా వార్తలు

కూలీ ఫస్ట్ సింగిల్ రిలీజ్

కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్, క్రేజీ డైరెక్టర్ లోకేష్ కనగ‌రాజ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న లేటెస్ట్ ఫిల్మ్ ’కూలీ’. నాగార్జున అక్కినేని, క‌న్న‌డ సూప‌ర్ స్టార్ ఉపేంద్ర, శృతి హాస‌న్, స‌త్య రాజ్ మ‌ల‌యాళ న‌టుడు, 'మంజుమ్మెల్ బాయ్స్' ఫేం సౌబిన్ షాహిర్‌ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. పూజా హెగ్డే స్పెషల్ సాంగ్‌లో నర్తించింది.

Mahender Reddyవాట్సాప్
kannappa bookings open now
సినిమా వార్తలు

కన్నప్ప బుకింగ్స్ ఓపెన్

మచ్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ కన్నప్ప మరో రెండు రోజుల్లో థియేటర్లలోకి రానుంది.దాంతో ఈసినిమా బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఏపీలో సింగిల్ స్క్రీన్స్ లో ఒక్కో టికెట్ పై రూ.50 పెంపుకి అక్కడి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇది విడుదలైన నాటినుంచి పదిరోజులపాటు అమలులో ఉండనుంది.ప్రమోషనల్ కంటెంట్ కు తోడు రెబల్ స్టార్ ప్రభాస్ ఉండడం తో ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి. హిట్ టాక్ వస్తే తొలి రోజు భారీ ఓపెనింగ్స్ ను రాబట్టుకోనుంది.

Mahender Reddyవాట్సాప్
kuberaa joins 100 cr club in 5 days
సినిమా వార్తలు

100 కోట్ల క్లబ్ లో కుబేర

గత శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన కుబేర సూపర్ రన్ ను కొనసాగిస్తోంది. వీకెండ్ లోనే కాకుండా వర్కింగ్ డేస్ లోకూడా స్ట్రాంగ్ హోల్డ్ కొనసాగిస్తూ బాక్సాఫీస్ వద్ద మొదటి స్థానంలో కొనసాగుతుంది. కేవలం 5 రోజుల్లోనే ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 100కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.దాంతో 70శాతం బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను పూర్తి చేసింది.ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈసినిమా సూపర్ వసూళ్లను రాబట్టుకుంటుంది.నిన్నటి వరకు 45కోట్ల పైనే వసూళ్లను రాబట్టింది.అయితే తమిళంలో అనుకున్నంతగా ఫర్ఫార్మ్ చేయలేకపోతోంది. 5 రోజుల్లో అక్కడ 16కోట్ల గ్రాస్ వసూళ్లను మాత్రమే రాబట్టుకోగలిగింది.

Mahender Reddyవాట్సాప్
Varalaxmi Sarathkumar Making Hollywood Debut With Rizana - A Caged Bird Movie
సినిమా వార్తలు

హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న వరలక్ష్మి శరత్‌కుమార్

కోలీవుడ్ స్టార్ హీరోయిన్ వరలక్ష్మి శరత్‌కుమార్ హాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. ప్రఖ్యాత బ్రిటిష్ నటుడు జెరెమీ ఐరన్స్ సరసన ఆమె నటిస్తున్నారు. వెటరన్ దర్శకుడు చంద్రన్ రత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం శ్రీలంకలో చిత్రీకరించబడింది. 'రిజానా - ఎ కేజ్‌డ్ బర్డ్' అనే ఈ సినిమా ఒక నిజమైన కథ ఆధారంగా రూపొందించబడుతోంది.

Srikanth Mవాట్సాప్
Mega 157's third schedule shoot starts in the first week of July
షూటింగ్ అప్‌డేట్

మెగా 157 థర్డ్ షెడ్యూల్ అప్డేట్

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి- మెగా స్టార్ చిరంజీవి కాంబినేషన్ లో మెగా 157 (వర్కింగ్ టైటిల్) తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.రీసెంట్ గానే ఈసినిమా సెకండ్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. ఫస్ట్ , సెకండ్ షెడ్యూల్ రషెస్ చూసి చిరు ఫుల్ శాటిస్ఫై అయ్యారట.ఇక థర్డ్ షెడ్యూల్ జూలై మొదటి వారంలో స్టార్ట్ కానుంది. హైదరాబాద్ ,కేరళ లో ఈ షెడ్యూల్ జరగనుంది.దీంతో 40శాతం షూటింగ్ కంప్లీట్ కానుంది.

Mahender Reddyవాట్సాప్
Superstar Mahesh Babu Special Review on Sumanth's Anaganaga Movie

షేర్