సిద్ధార్థ్ హీరోగా శ్రీ గణేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘3 BHK’. బ్లాక్ బస్టర్ హిట్ ‘మావీరన్’ నిర్మాత అరుణ్ విశ్వ శాంతి టాకీస్‌పై తెలుగు- తమిళ్‌లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శరత్‌కుమార్, దేవయాని, యోగి బాబు కీలక పాత్రలు పోహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ టీజర్‌కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇటీవలే రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ ‘కలలన్నీ’ సాంగ్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ నేపథ్యంలో తాజాగా తాజాగా సెకండ్ సింగిల్ ‘ఆగిపోను నేను’ అనే పాటను విడుదల చేశారు మేకర్స్. అమృత్ రామ్‌నాథ్ సాంగ్‌ని ఎనర్జీటిక్‌గా కంపోజ్ చేశారు. దేవ సాహిత్యం అందించడంతో పాటు పాటని అద్భుతంగా పాడారు. మూవీ థీంని ప్రజెంట్ చేసిన ఈ సాంగ్‌లో సిద్ధార్థ్ డిఫరెంట్ లుక్స్ అదిరిపోయాయి.
ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకునే అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఈసినిమా రూపొందుతోంది. ఈ చిత్రానికి అమృత్ రామ్‌నాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు. దినేష్ కృష్ణన్ బి & జితిన్ స్టానిస్లాస్ డీవోపీగా పని చేస్తున్నారు. అలాగే గణేష్ శివ ఎడిటర్ కాగా, రాకేందు మౌళి డైలాగ్ రైటర్. కాగా ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ జూలై 4న వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: