జాక్ తరువాత యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ నెక్స్ట్ తెలుసు కదా తో రానున్నాడు.రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోనా డైరెక్షన్ లో తెరకెక్కుతుంది.షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.ఇక ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ రానుంది.మల్లికా గంధ అంటూ సాగే ఈ గీతాన్ని కృష్ణకాంత్ రచించగా ప్రముఖ సింగర్ సింగర్ సిద్ శ్రీరామ్ పాడారు.ఈవారం లేదా వచ్చే వారంలో ఈసాంగ్ రిలీజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమాలో రాశి కన్నా ,నిధి శెట్టి హీరోయిన్లు గా నటించగా తమన్ సంగీతం అందిస్తున్నాడు.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుండగా అక్టోబర్ 17న రిలీజ్ కానుంది.ఇక టిల్లు ,టిల్లు స్క్వేర్ లతో కెరీర్ లో వరుసగా బ్లాక్ బస్టర్లు కొట్టి పీక్ ఫామ్ లో వున్న సిద్దుకి జాక్ షాక్ ఇచ్చింది.ఈసమ్మర్ లో విడుదలైన ఈసినిమా నిరాశపరిచింది.దాంతో తెలుసు కదాతో బ్లాక్ బస్టర్ కొట్టి సిద్దు కం బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు.ఇక ఈసినిమా తరువాత సిద్దు నెక్స్ట్ బ్యాడాస్ లో నటించనున్నాడు.రవికాంత్ పేరెపు డైరెక్షన్ లో తెరకెక్కనుంది.సితార ఎంటర్టైన్మెంట్స్ ,శ్రీకర స్టూడియోస్ ,ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ నిర్మించనున్నాయి.త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























