కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
సాంగ్

ఓజీ నుండి ఫస్ట్ సాంగ్ రానుంది

పవన్ కళ్యాణ్ ఓజీ ఫస్ట్ సింగిల్ కోసం ఫ్యాన్స్ ఎప్పటినుండో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. సాంగ్ కంపోజ్ కూడా పూర్తి చేసుకొని విడుదలకు రెడీ గా వుంది. కానీ సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నారు మేకర్స్. ఇక ఫ్యాన్స్ ఎదురుచూపులకు తెరపడనుంది.ఫస్ట్ సింగిల్ వచ్చే వారం లో రానుంది.అందుకు సంబంధించి హింట్ కూడా ఇచ్చాడు మ్యూజిక్ డైరెక్టర్ తమన్.ఈ సాంగ్ ను తమిళ హీరో శింబు పాడడం విశేషం.మరి సాంగ్ వచ్చాక ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ · · పైకి స్వైప్ చేయండి
సినిమా వార్తలు

వార్ 2 ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్

బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్,టాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్ కలిసి నటించిన వార్ 2 కి రిలీజ్ డేట్ దగ్గర పడుతుంది.దాంతో ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచుతున్నారు.రీసెంట్ గా ట్రైలర్ ను రిలీజ్ చేయగా సెన్సేషనల్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.ఇక నెక్స్ట్ ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయనున్నారు.రేపు ఈసాంగ్ ను వదలనున్నారు.హిందీతోపాటు ఏ మాత్రం ఆలస్యం లేకుండా తెలుగు ,తమిళ వెర్షన్ సాంగ్స్ కూడా రిలీజ్ చేయనున్నారు.అందులో భాగంగా ఈరోజు అందుకు సంబంధించిన ప్రోమోలను రిలీజ్ చేశారు. తెలుగు వెర్షన్ ప్రోమో అయితే చాలా బాగుంది. ఒరిజినల్ తెలుగు సాంగ్ వింటున్నట్లే వుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సాంగ్

విశ్వంభర స్పెషల్ సాంగ్ లో మౌని రాయ్

మెగాస్టార్ చిరంజీవి నెక్స్ట్ విశ్వంభరతో రానున్నాడు.ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో బింబిసారా ఫేమ్ వశిష్ఠ మల్లిడి ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు.విఎఫ్ఎక్స్ పనుల వాళ్ళ రిలీజ్ ఆలస్యం అవుతూ వస్తుంది.అలాగే ఓ స్పెషల్ సాంగ్ షూటింగ్ బ్యాలెన్స్ ఉండగా ఈరోజు తో అది కూడా కంప్లీట్ అయ్యింది.దాంతో షూటింగ్ అంతా పూర్తయింది.ఈ స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ బ్యూటీ మౌనిక రాయ్ ని తీసుకున్నారు.ఇందులో చిరు తో కలిసి మౌనిక రాయ్ స్టెప్పులు వేసింది.గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ అందించగా భీమ్స్ సిసిరోలియో ఈ సాంగ్ ను కంపోజ్ చేశాడు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

వార్ 2 రన్ టైం రివీల్

మచ్ అవైటెడ్ బాలీవుడ్ మూవీ వార్ 2 రిలీజ్ కి రెడీ అవుతుంది.ఎన్టీఆర్ ఉండడం తో ఈసినిమాపై తెలుగులో కూడా భారీ అంచనాలు వున్నాయి. ప్రమోషన్స్ లో మాత్రం జోరు పెంచాల్సివుంది.రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ సూపర్ అనిపించుకుంది. ఈసినిమానుండి రేపు ఫస్ట్ సాంగ్ రానుంది. ఇక ఈసినిమా రన్ టైం కూడా రివీల్ అయ్యింది. దాదాపు 3 గంటల 5నిమిషాల నిడివి తో థియేటర్లలోకి రానుంది.నాన్ స్టాప్ హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు సినిమాలో హైలైట్ అవ్వనున్నాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

క్రేజీ ప్రాజెక్ట్ తో రిషబ్ శెట్టి

కాంతారతో ఇండియా వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు కన్నడ నటుడు రిషబ్ శెట్టి. ఈసినిమా తెలుగు ,హిందీలో కూడా బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.కాంతార తెచ్చిన ఇమేజ్ తో వరుసగా పాన్ ఇండియా సినిమాలు కమిట్ అవుతున్నాడు రిషబ్ శెట్టి.అన్ని వేటికవే ప్రత్యేకమైనవి. కాంతర తరువాత రిషబ్ శెట్టి సీక్వెల్ కాంతార చాప్టర్ 1తో రానున్నాడు.షూటింగ్ కూడా పూర్తి కాగా అక్టోబర్ 2న విడుదలకానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ప్రభాస్ ను కలిసిన పూరి

డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ,ఛార్మి నిన్న ది రాజాసాబ్ సెట్ లో రెబల్ స్టార్ ప్రభాస్ ను కలిసారు. పూరి ప్రస్తుతం విజయ్ సేతుపతి తో ఓ సినిమా చేస్తున్నాడు.ఇక మారుతి డైరెక్షన్ లో ప్రభాస్ చేస్తున్న ది రాజాసాబ్ షూటింగ్ కూడా పక్కనే జరుగుతుండడంతో ఖాళీ సమయంలో పూరి ,ఛార్మి రాజాసాబ్ సెట్ లో ప్రభాస్ ను కలిసి ముచ్చటించారు.అనంతరం అందుకు సంబంధించిన ఫోటోలను పూరి సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

అడ్వాన్స్ బుకింగ్స్ లో అదరగొడుతున్న కింగ్డమ్

విజయ్ దేవరకొండ కింగ్డమ్ రేపే థియేటర్లలోకి రానుంది.ట్రైలర్ ,సాంగ్స్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.దానికి తోడు ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ కావడం కూడా సినిమాకు మరింత అడ్వాంటేజ్ అయ్యింది. బుకింగ్స్ అయితే సాలిడ్ గా వున్నాయి.బుక్ మై షో లో గత 24గంటల్లో 70వేలకు పైగా టికెట్లు తెగాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
బాక్సాఫీస్

తలైవన్ తలైవికి సెన్సేషనల్ కలెక్షన్స్

తమిళ హీరో విజయ్ సేతుపతి, నిత్యా మేనన్‌ జంటగా నటించిన సినిమా తలైవన్ తలైవి తమిళనాడు బాక్సాఫీస్ వద్ద అదరగొడుతుంది.కేవలం నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ క్రాస్ చేసి లాభాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.4 రోజుల్లో తమిళనాడు లో ఈసినిమా 25కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఓవర్సీస్ లో 10కోట్ల వసూళ్లను అందుకుంది.ఇక ఫుల్ రన్ లో ఈసినిమా ఈజీగా 50కోట్ల మార్క్ ను క్రాస్ చేయనుంది. మహారాజ తరువాత విజయ్ సేతుపతికి ఆ రేంజ్ హిట్ కానుంది తలైవన్ తలైవి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

కూలీ తెలుగు ఈవెంట్ కూడా

సూపర్ స్టార్ రజినీకాంత్ మచ్ అవైటెడ్ కూలీపై అంచనాలు ఓ రేంజ్ లో వున్నాయి.క్యాస్టింగ్ కి తోడు వరుస ఇండస్ట్రీ హిట్ సినిమాలను అందించిన దర్శకుడు లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేయడంతో కూలీపై తమిళ్ తోపాటు తెలుగులోనూ భారీ అంచనాలు వున్నాయి.ఇందులో కింగ్ నాగార్జున నెగిటివ్ రోల్ లో కనిపించనుండగా, ఉపేంద్ర ,షౌబిన్ షాహిర్, శృతి హాసన్ కీలక పాత్రల్లో నటించారు.ఇక హైప్ కి తగ్గట్లే కూలీ హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ గా చేసిన తమిళ సినిమా గా రికార్డు సృష్టించింది.థియేట్రికల్ ,నాన్ థియేట్రికల్ రూపంలో దాదాపు 600 కోట్లపైనే బిజినెస్ చేసింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

మదరాసి ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్

తమిళ హీరో శివ కార్తికేయన్ నెక్స్ట్ మదరాసి తోరానున్నాడు.స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురగదాస్ డైరెక్షన్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది ఈసినిమా.షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకోగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో వుంది.ఇక ఈసినిమానుండి ఈరోజు ఫస్ట్ సింగిల్ ప్రోమోను రిలీజ్ చేశారు.ఈ ప్రోమో, సాంగ్ పై అంచనాలను పెంచేసింది.ఫుల్ సాంగ్ ఈనెల 31న సాయంత్రం 6 గంటలకు విడుదలకానుంది.అనిరుధ్ సంగీతం అందిస్తుండడంతో మదరాసి ఆడియో పై కూడా భారీ అంచనాలు వున్నాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

వార్ 2 ఫస్ట్ సింగిల్ రానుంది

హృతిక్ రోషన్,ఎన్టీఆర్ ల వార్ 2 కి రిలీజ్ డేట్ దగ్గర పడుతుంది.దాంతో ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచుతున్నారు.రీసెంట్ గా ట్రైలర్ ను రిలీజ్ చేయగా సెన్సేషనల్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.ఇక నెక్స్ట్ ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయనున్నారు.మొత్తం ఇందులో రెండు పాటలు ఉండగా ఫస్ట్ సాంగ్ ను హృతిక్ ,కియరా అద్వానీ లపై చిత్రీకరించారు.అవాన్ జవాన్ అంటూ ఈసాగే ఈపాటను ఈనెల 31న రిలీజ్ చేయనున్నారు.ఇటలీలో ఈసాంగ్ ను చిత్రీకరించారు.ఇక మరో సాంగ్ ను హృతిక్ ,ఎన్టీఆర్ లపై షూట్ చేశారు.ఈ సాంగ్ సినిమాకు హైలైట్ కానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటున్న తెలుసు కదా ఫస్ట్ సింగిల్

యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ నుండి వస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ తెలుసు కదా.ప్రముఖ క్యాస్టూమ్ డిజైనర్ నీరజ కోనా ఈసినిమాతో డైరెక్టర్ గా పరిచయమవుతుంది.షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.ఇక ఈసినిమా నుండి నిన్న ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు.మల్లికా గంధ అంటూ సాగే ఈ పాట సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

మహావతార్ నరసింహాపై ప్రభాస్ ప్రశంసలు, థాంక్స్ చెప్పిన టీమ్

హోంబలే ఫిలిమ్స్‌ వారు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన 'మహావతార్ నరసింహ' చిత్రం ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా నడుస్తోంది. మాతృక కన్నడ సహా తమిళ, తెలుగు, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైన ఈ చిత్రం కళ్ళు చెదిరే వసూళ్లతో అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తోంది. కథ, విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ బ్లాక్స్ అన్నింటిలోనూ ప్రేక్షకులకు ఒక కొత్త దృశ్యానుభూతి అందిస్తోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

కరాటే స్కూల్‌ సీనియర్‌తో పవన్ కళ్యాణ్, పిక్ వైరల్

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి, రాజకీయాల్లోకి రాకముందు అంటే, యుక్త వయస్సులో ఉన్నప్పుడు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారన్న విషయం తెలిసిందే. కరాటేలో ఆయన గ్రీన్ బెల్ట్ హోల్డర్‌. తాను చేసిన కొన్ని సినిమాలలోనూ అడపాదడపా పవన్ తన విద్యను ప్రదర్శించారు. ఆయన చేసిన రియల్ స్టంట్స్ ప్రేక్షకులను విశేషంగా అలరించాయి కూడా. అయితే ప్రస్తుతం పవన్ దాదాపు సినిమాలకు దూరమై రాజకీయాలలో కొనసాగుతున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

'అవతార్: ఫైర్ అండ్ యాష్' ట్రైలర్‌ రిలీజ్, అదిరిపోయిన విజువల్స్

సినిమా ప్రపంచానికి దిక్సూచిగా మారిన ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు జేమ్స్ కామెరూన్‌ అద్భుత విజువల్ యూనివర్స్‌ మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మూడవ భాగంగా వస్తున్న ‘అవతార్: ఫైర్ అండ్ అాష్’ చిత్రం ఈ ఏడాది డిసెంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. అలాగే అదే రోజున భారతదేశంలోని అన్ని ప్రధాన భాషలైన హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడలో రిలీజ్ అవుతోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

సతీ లీలావతి టీజర్ రిలీజ్

మెగా కోడలు లావ‌ణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’. ప్రముఖ నిర్మాణ సంస్థ ఆనంది ఆర్ట్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యానర్‌పై నాగ‌మోహ‌న్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'భీమిలీ కబడ్డీ జట్టు, ఎస్‌.ఎం.ఎస్‌(శివ మ‌న‌సులో శృతి)' ఫేమ్ తాతినేని స‌త్య దర్శకత్వం వహిస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సాంగ్

కింగ్డమ్ నుండి 'రగిలే రగిలే' సాంగ్ రిలీజ్

టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ 'కింగ్డమ్'. ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. ప్రముఖ నటుడు స‌త్య‌దేవ్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజ్ చేసిన పోస్టర్స్, సాంగ్స్, టీజర్ ఆకట్టుకున్నాయి. అలాగే రీసెంట్‌గా విడుదలచేసిన ట్రైల‌ర్‌ అయితే సినిమాపై అంచనాలను మరింతగా పెంచేసింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

కూలీ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

సూపర్ స్టార్ రజనీకాంత్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'కూలీ'కి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU)తో తన విజయాలని కొనసాగిస్తున్నారు. ప్రతిష్టాత్మక సన్ పిక్చర్స్ బ్యానర్ నిర్మించిన కూలీలో రీసెంట్ 'కుబేర'తో బ్లాక్ బస్టర్ అందుకున్న కింగ్ నాగార్జున పవర్ ఫుల్ పాత్రలో నటిస్తుండగా.. బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్‌ఖాన్‌ మరో ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
షూటింగ్ అప్‌డేట్

ఉస్తాద్ భగత్ సింగ్ క్లైమాక్స్ షూట్ కంప్లీట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ఉస్తాద్ భగత్ సింగ్'. ఆయన సరసన శ్రీలీల ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తుండగా.. సాక్షి వైద్య, అశుతోష్ రాణా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. పవన్‌ కల్యాణ్‌ పుట్టినరోజు సందర్బంగా సెప్టెంబర్ 2న విడుదల చేసిన ఫస్ట్‌గ్లింప్స్‌ సినిమాకు పాన్ ఇండియా లెవెల్లో బజ్ క్రియేట్ అయింది. అలాగే ఇప్పటికే విడుదలైన టైటిల్ పోస్టర్, ఫస్ట్ లుక్‌కి సోషల్ మీడియాలో భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇక చాలా గ్యాప్ తర్వాత ఇటీవలే మళ్ళీ షూటింగ్ మొదలైన విషయం తెలిసిందే. దర్శకుడు హరీష్ శంకర్ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం చివరి దశలో ఉంది…

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
షూటింగ్ అప్‌డేట్

అఖండ 2 షూటింగ్ కంప్లీట్

బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న మచ్ అవైటెడ్ సీక్వెల్ అఖండ 2.బ్లాక్ బస్టర్ కాంబో కావడం దానికి తోడు అఖండ భారీ విజయం సాధించడం తో అఖండ 2పై అంచనాలు భారీగా వున్నాయి.ఇక ఈసినిమా షూటింగ్ నిన్నటి తో కంప్లీట్ అయ్యింది.దాంతో అఖండ 2 చెప్పిన తేదీకే రానుంది. ఓటీటీ డీల్ కూడా ఫైనల్ అవుతుంది.అఖండ కేవలం తెలుగులోనే విడుదలకాగా అఖండ 2 మాత్రం పాన్ ఇండియా రిలీజ్ కానుంది.అయితే ఈసినిమా రిలీజ్ రోజునే పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ కూడా విడుదలవుతుంది.ఈసినిమాపై అంచనాలు ఓరేంజ్ లో వున్నాయి. దాంతో బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ ఎదురుకానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·

న్యూస్

టాలీవుడ్ తాజా వార్తలు, ఓటీటీ, బాక్సాఫీస్, ఇంటర్వ్యూలు

Get Ready for the First Song from OG
సాంగ్

ఓజీ నుండి ఫస్ట్ సాంగ్ రానుంది

పవన్ కళ్యాణ్ ఓజీ ఫస్ట్ సింగిల్ కోసం ఫ్యాన్స్ ఎప్పటినుండో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. సాంగ్ కంపోజ్ కూడా పూర్తి చేసుకొని విడుదలకు రెడీ గా వుంది. కానీ సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నారు మేకర్స్. ఇక ఫ్యాన్స్ ఎదురుచూపులకు తెరపడనుంది.ఫస్ట్ సింగిల్ వచ్చే వారం లో రానుంది.అందుకు సంబంధించి హింట్ కూడా ఇచ్చాడు మ్యూజిక్ డైరెక్టర్ తమన్.ఈ సాంగ్ ను తమిళ హీరో శింబు పాడడం విశేషం.మరి సాంగ్ వచ్చాక ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Mahender Reddyవాట్సాప్
War 2 First Single Promo Out Now
సినిమా వార్తలు

వార్ 2 ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్

బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్,టాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్ కలిసి నటించిన వార్ 2 కి రిలీజ్ డేట్ దగ్గర పడుతుంది.దాంతో ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచుతున్నారు.రీసెంట్ గా ట్రైలర్ ను రిలీజ్ చేయగా సెన్సేషనల్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.ఇక నెక్స్ట్ ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయనున్నారు.రేపు ఈసాంగ్ ను వదలనున్నారు.హిందీతోపాటు ఏ మాత్రం ఆలస్యం లేకుండా తెలుగు ,తమిళ వెర్షన్ సాంగ్స్ కూడా రిలీజ్ చేయనున్నారు.అందులో భాగంగా ఈరోజు అందుకు సంబంధించిన ప్రోమోలను రిలీజ్ చేశారు. తెలుగు వెర్షన్ ప్రోమో అయితే చాలా బాగుంది. ఒరిజినల్ తెలుగు సాంగ్ వింటున్నట్లే వుంది.

Mahender Reddyవాట్సాప్
Mouni Roy to Feature in a Special Song in Vishwambara
సాంగ్

విశ్వంభర స్పెషల్ సాంగ్ లో మౌని రాయ్

మెగాస్టార్ చిరంజీవి నెక్స్ట్ విశ్వంభరతో రానున్నాడు.ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో బింబిసారా ఫేమ్ వశిష్ఠ మల్లిడి ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు.విఎఫ్ఎక్స్ పనుల వాళ్ళ రిలీజ్ ఆలస్యం అవుతూ వస్తుంది.అలాగే ఓ స్పెషల్ సాంగ్ షూటింగ్ బ్యాలెన్స్ ఉండగా ఈరోజు తో అది కూడా కంప్లీట్ అయ్యింది.దాంతో షూటింగ్ అంతా పూర్తయింది.ఈ స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ బ్యూటీ మౌనిక రాయ్ ని తీసుకున్నారు.ఇందులో చిరు తో కలిసి మౌనిక రాయ్ స్టెప్పులు వేసింది.గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ అందించగా భీమ్స్ సిసిరోలియో ఈ సాంగ్ ను కంపోజ్ చేశాడు.

Mahender Reddyవాట్సాప్
War 2 Runtime Revealed
సినిమా వార్తలు

వార్ 2 రన్ టైం రివీల్

మచ్ అవైటెడ్ బాలీవుడ్ మూవీ వార్ 2 రిలీజ్ కి రెడీ అవుతుంది.ఎన్టీఆర్ ఉండడం తో ఈసినిమాపై తెలుగులో కూడా భారీ అంచనాలు వున్నాయి. ప్రమోషన్స్ లో మాత్రం జోరు పెంచాల్సివుంది.రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ సూపర్ అనిపించుకుంది. ఈసినిమానుండి రేపు ఫస్ట్ సాంగ్ రానుంది. ఇక ఈసినిమా రన్ టైం కూడా రివీల్ అయ్యింది. దాదాపు 3 గంటల 5నిమిషాల నిడివి తో థియేటర్లలోకి రానుంది.నాన్ స్టాప్ హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు సినిమాలో హైలైట్ అవ్వనున్నాయి.

Mahender Reddyవాట్సాప్
Rishab Shetty Signs a Crazy Project in Telugu Cinema
సినిమా వార్తలు

క్రేజీ ప్రాజెక్ట్ తో రిషబ్ శెట్టి

కాంతారతో ఇండియా వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు కన్నడ నటుడు రిషబ్ శెట్టి. ఈసినిమా తెలుగు ,హిందీలో కూడా బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.కాంతార తెచ్చిన ఇమేజ్ తో వరుసగా పాన్ ఇండియా సినిమాలు కమిట్ అవుతున్నాడు రిషబ్ శెట్టి.అన్ని వేటికవే ప్రత్యేకమైనవి. కాంతర తరువాత రిషబ్ శెట్టి సీక్వెల్ కాంతార చాప్టర్ 1తో రానున్నాడు.షూటింగ్ కూడా పూర్తి కాగా అక్టోబర్ 2న విడుదలకానుంది.

Mahender Reddyవాట్సాప్
Puri Jagannadh Meets Prabhas on The Raja Saab Sets
సినిమా వార్తలు

ప్రభాస్ ను కలిసిన పూరి

డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ,ఛార్మి నిన్న ది రాజాసాబ్ సెట్ లో రెబల్ స్టార్ ప్రభాస్ ను కలిసారు. పూరి ప్రస్తుతం విజయ్ సేతుపతి తో ఓ సినిమా చేస్తున్నాడు.ఇక మారుతి డైరెక్షన్ లో ప్రభాస్ చేస్తున్న ది రాజాసాబ్ షూటింగ్ కూడా పక్కనే జరుగుతుండడంతో ఖాళీ సమయంలో పూరి ,ఛార్మి రాజాసాబ్ సెట్ లో ప్రభాస్ ను కలిసి ముచ్చటించారు.అనంతరం అందుకు సంబంధించిన ఫోటోలను పూరి సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.

Mahender Reddyవాట్సాప్
Advance Bookings on Fire for Kingdom
సినిమా వార్తలు

అడ్వాన్స్ బుకింగ్స్ లో అదరగొడుతున్న కింగ్డమ్

విజయ్ దేవరకొండ కింగ్డమ్ రేపే థియేటర్లలోకి రానుంది.ట్రైలర్ ,సాంగ్స్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.దానికి తోడు ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ కావడం కూడా సినిమాకు మరింత అడ్వాంటేజ్ అయ్యింది. బుకింగ్స్ అయితే సాలిడ్ గా వున్నాయి.బుక్ మై షో లో గత 24గంటల్లో 70వేలకు పైగా టికెట్లు తెగాయి.

Mahender Reddyవాట్సాప్
Thalaivan Thalaivii Rakes In Sensational Collections
బాక్సాఫీస్

తలైవన్ తలైవికి సెన్సేషనల్ కలెక్షన్స్

తమిళ హీరో విజయ్ సేతుపతి, నిత్యా మేనన్‌ జంటగా నటించిన సినిమా తలైవన్ తలైవి తమిళనాడు బాక్సాఫీస్ వద్ద అదరగొడుతుంది.కేవలం నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ క్రాస్ చేసి లాభాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.4 రోజుల్లో తమిళనాడు లో ఈసినిమా 25కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఓవర్సీస్ లో 10కోట్ల వసూళ్లను అందుకుంది.ఇక ఫుల్ రన్ లో ఈసినిమా ఈజీగా 50కోట్ల మార్క్ ను క్రాస్ చేయనుంది. మహారాజ తరువాత విజయ్ సేతుపతికి ఆ రేంజ్ హిట్ కానుంది తలైవన్ తలైవి.

Mahender Reddyవాట్సాప్
The makers have lined up a Telugu event for Coolie too
సినిమా వార్తలు

కూలీ తెలుగు ఈవెంట్ కూడా

సూపర్ స్టార్ రజినీకాంత్ మచ్ అవైటెడ్ కూలీపై అంచనాలు ఓ రేంజ్ లో వున్నాయి.క్యాస్టింగ్ కి తోడు వరుస ఇండస్ట్రీ హిట్ సినిమాలను అందించిన దర్శకుడు లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేయడంతో కూలీపై తమిళ్ తోపాటు తెలుగులోనూ భారీ అంచనాలు వున్నాయి.ఇందులో కింగ్ నాగార్జున నెగిటివ్ రోల్ లో కనిపించనుండగా, ఉపేంద్ర ,షౌబిన్ షాహిర్, శృతి హాసన్ కీలక పాత్రల్లో నటించారు.ఇక హైప్ కి తగ్గట్లే కూలీ హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ గా చేసిన తమిళ సినిమా గా రికార్డు సృష్టించింది.థియేట్రికల్ ,నాన్ థియేట్రికల్ రూపంలో దాదాపు 600 కోట్లపైనే బిజినెస్ చేసింది.

Mahender Reddyవాట్సాప్
madharaasi first single promo released
సినిమా వార్తలు

మదరాసి ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్

తమిళ హీరో శివ కార్తికేయన్ నెక్స్ట్ మదరాసి తోరానున్నాడు.స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురగదాస్ డైరెక్షన్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది ఈసినిమా.షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకోగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో వుంది.ఇక ఈసినిమానుండి ఈరోజు ఫస్ట్ సింగిల్ ప్రోమోను రిలీజ్ చేశారు.ఈ ప్రోమో, సాంగ్ పై అంచనాలను పెంచేసింది.ఫుల్ సాంగ్ ఈనెల 31న సాయంత్రం 6 గంటలకు విడుదలకానుంది.అనిరుధ్ సంగీతం అందిస్తుండడంతో మదరాసి ఆడియో పై కూడా భారీ అంచనాలు వున్నాయి.

Mahender Reddyవాట్సాప్
War 2 First Single Coming Soon
సినిమా వార్తలు

వార్ 2 ఫస్ట్ సింగిల్ రానుంది

హృతిక్ రోషన్,ఎన్టీఆర్ ల వార్ 2 కి రిలీజ్ డేట్ దగ్గర పడుతుంది.దాంతో ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచుతున్నారు.రీసెంట్ గా ట్రైలర్ ను రిలీజ్ చేయగా సెన్సేషనల్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.ఇక నెక్స్ట్ ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయనున్నారు.మొత్తం ఇందులో రెండు పాటలు ఉండగా ఫస్ట్ సాంగ్ ను హృతిక్ ,కియరా అద్వానీ లపై చిత్రీకరించారు.అవాన్ జవాన్ అంటూ ఈసాగే ఈపాటను ఈనెల 31న రిలీజ్ చేయనున్నారు.ఇటలీలో ఈసాంగ్ ను చిత్రీకరించారు.ఇక మరో సాంగ్ ను హృతిక్ ,ఎన్టీఆర్ లపై షూట్ చేశారు.ఈ సాంగ్ సినిమాకు హైలైట్ కానుంది.

Mahender Reddyవాట్సాప్
Telusu Kada first single is receiving a phenomenal response
సినిమా వార్తలు

సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటున్న తెలుసు కదా ఫస్ట్ సింగిల్

యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ నుండి వస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ తెలుసు కదా.ప్రముఖ క్యాస్టూమ్ డిజైనర్ నీరజ కోనా ఈసినిమాతో డైరెక్టర్ గా పరిచయమవుతుంది.షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.ఇక ఈసినిమా నుండి నిన్న ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు.మల్లికా గంధ అంటూ సాగే ఈ పాట సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.

Mahender Reddyవాట్సాప్
Rebel Star Prabhas Congratulates Team Mahavatar Narsimha
సినిమా వార్తలు

మహావతార్ నరసింహాపై ప్రభాస్ ప్రశంసలు, థాంక్స్ చెప్పిన టీమ్

హోంబలే ఫిలిమ్స్‌ వారు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన 'మహావతార్ నరసింహ' చిత్రం ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా నడుస్తోంది. మాతృక కన్నడ సహా తమిళ, తెలుగు, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైన ఈ చిత్రం కళ్ళు చెదిరే వసూళ్లతో అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తోంది. కథ, విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ బ్లాక్స్ అన్నింటిలోనూ ప్రేక్షకులకు ఒక కొత్త దృశ్యానుభూతి అందిస్తోంది.

Srikanth Mవాట్సాప్
Power Star Pawan Kalyan Reunites His Martial Arts Senior Renshi Raja Avl
సినిమా వార్తలు

కరాటే స్కూల్‌ సీనియర్‌తో పవన్ కళ్యాణ్, పిక్ వైరల్

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి, రాజకీయాల్లోకి రాకముందు అంటే, యుక్త వయస్సులో ఉన్నప్పుడు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారన్న విషయం తెలిసిందే. కరాటేలో ఆయన గ్రీన్ బెల్ట్ హోల్డర్‌. తాను చేసిన కొన్ని సినిమాలలోనూ అడపాదడపా పవన్ తన విద్యను ప్రదర్శించారు. ఆయన చేసిన రియల్ స్టంట్స్ ప్రేక్షకులను విశేషంగా అలరించాయి కూడా. అయితే ప్రస్తుతం పవన్ దాదాపు సినిమాలకు దూరమై రాజకీయాలలో కొనసాగుతున్నారు.

Srikanth Mవాట్సాప్
James Cameron’s Avatar Fire and Ash Telugu Trailer Released
ట్రైలర్ & టీజర్

'అవతార్: ఫైర్ అండ్ యాష్' ట్రైలర్‌ రిలీజ్, అదిరిపోయిన విజువల్స్

సినిమా ప్రపంచానికి దిక్సూచిగా మారిన ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు జేమ్స్ కామెరూన్‌ అద్భుత విజువల్ యూనివర్స్‌ మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మూడవ భాగంగా వస్తున్న ‘అవతార్: ఫైర్ అండ్ అాష్’ చిత్రం ఈ ఏడాది డిసెంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. అలాగే అదే రోజున భారతదేశంలోని అన్ని ప్రధాన భాషలైన హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడలో రిలీజ్ అవుతోంది.

Srikanth Mవాట్సాప్
Lavanya Tripathi's Sathi Leelavathi Teaser Released
ట్రైలర్ & టీజర్

సతీ లీలావతి టీజర్ రిలీజ్

మెగా కోడలు లావ‌ణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’. ప్రముఖ నిర్మాణ సంస్థ ఆనంది ఆర్ట్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యానర్‌పై నాగ‌మోహ‌న్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'భీమిలీ కబడ్డీ జట్టు, ఎస్‌.ఎం.ఎస్‌(శివ మ‌న‌సులో శృతి)' ఫేమ్ తాతినేని స‌త్య దర్శకత్వం వహిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Ragile Ragile Song Released From Kingdom
సాంగ్

కింగ్డమ్ నుండి 'రగిలే రగిలే' సాంగ్ రిలీజ్

టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ 'కింగ్డమ్'. ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. ప్రముఖ నటుడు స‌త్య‌దేవ్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజ్ చేసిన పోస్టర్స్, సాంగ్స్, టీజర్ ఆకట్టుకున్నాయి. అలాగే రీసెంట్‌గా విడుదలచేసిన ట్రైల‌ర్‌ అయితే సినిమాపై అంచనాలను మరింతగా పెంచేసింది.

Srikanth Mవాట్సాప్
Coolie Trailer Release Date Locked
ట్రైలర్ & టీజర్

కూలీ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

సూపర్ స్టార్ రజనీకాంత్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'కూలీ'కి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU)తో తన విజయాలని కొనసాగిస్తున్నారు. ప్రతిష్టాత్మక సన్ పిక్చర్స్ బ్యానర్ నిర్మించిన కూలీలో రీసెంట్ 'కుబేర'తో బ్లాక్ బస్టర్ అందుకున్న కింగ్ నాగార్జున పవర్ ఫుల్ పాత్రలో నటిస్తుండగా.. బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్‌ఖాన్‌ మరో ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు.

Srikanth Mవాట్సాప్
Ustaad Bhagat Singh Completes Shooting For Climax
షూటింగ్ అప్‌డేట్

ఉస్తాద్ భగత్ సింగ్ క్లైమాక్స్ షూట్ కంప్లీట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ఉస్తాద్ భగత్ సింగ్'. ఆయన సరసన శ్రీలీల ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తుండగా.. సాక్షి వైద్య, అశుతోష్ రాణా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. పవన్‌ కల్యాణ్‌ పుట్టినరోజు సందర్బంగా సెప్టెంబర్ 2న విడుదల చేసిన ఫస్ట్‌గ్లింప్స్‌ సినిమాకు పాన్ ఇండియా లెవెల్లో బజ్ క్రియేట్ అయింది. అలాగే ఇప్పటికే విడుదలైన టైటిల్ పోస్టర్, ఫస్ట్ లుక్‌కి సోషల్ మీడియాలో భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇక చాలా గ్యాప్ తర్వాత ఇటీవలే మళ్ళీ షూటింగ్ మొదలైన విషయం తెలిసిందే. దర్శకుడు హరీష్ శంకర్ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం చివరి దశలో ఉంది…

Srikanth Mవాట్సాప్
Akhanda 2 shooting is complete

షేర్