కె - ర్యాంప్ ఫస్ట్ సింగల్ రిలీజ్ డేట్ ఫిక్స్
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నెక్స్ట్ కె - ర్యాంప్ తో రానున్నాడు.రీసెంట్ గా గ్లింప్స్ రిలీజ్ కాగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ రానుంది.ఓనమ్ అంటూ సాగే ఈ సాంగ్ ఈనెల 9న విడుదలకానుంది. కేరళ బ్యాక్ డ్రాప్ లో లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా కొత్త దర్శకుడు జైన్స్ నాని ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు. సెట్స్ మీదకు వెళ్ళనిప్పటి నుండి పెద్దగా బ్రేక్ లేకుండా షూటింగ్ జరుపుకుంటుంది.ఈనెలలో షూటింగ్ కంప్లీట్ కానుంది.
పూర్తి వార్త చదవండి


















