మదరాసి రన్ టైం రివీల్

Runtime of Madarasi Unveiled

తమిళ హీరో శివ కార్తికేయన్ -స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురగదాస్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా మదరాసి.గత ఏడాది అమరన్ తో కెరీర్ లో బ్లాక్ బస్టర్ కొట్టడంతో శివ కార్తికేయన్ నుండి నెక్స్ట్ వస్తున్న ఈసినిమాపై అంచనాలు భారీగా వున్నాయి.ఇక ఈసినిమా విడుదలకు రెడీ అవుతుంది.సెప్టెంబర్ 5న తమిళ్ తోపాటు తెలుగు, హిందీలో విడుదలకానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పటికే ఈసినిమా నుండి మొదటి సింగిల్ రిలీజ్ కాగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.ఇక ఈసినిమా రన్ టైం రివీల్ చేశారు డైరెక్టర్ మురగదాస్.మదరాసి 2 గంటల 45 నిమిషాలతో రానుంది.మేము బాగా ప్రెజెంట్ చేయగలిగితే రన్ టైం విషయంలో ఎలాంటి కంప్లైట్స్ వుండవు.ఈరోజుల్లో మొత్తం  వెబ్ సిరీస్ లను ఒకేసారి చూసేస్తున్నారు. సో మదరాసికి రన్ టైం సమస్య అవ్వదు. నాకు ఇది గజినీ లాంటి మూవీ అవుతుందని మురగదాస్ చాలా కాన్ఫిడెంట్ గా వున్నాడు.

ఇందులో కన్నడ నటి రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించగా లక్ష్మి మూవీస్ నిర్మిస్తుంది.సెప్టెంబర్ 5న ఈసినిమా తమిళంతో పాటు తెలుగు ,హిందీ భాషల్లో విడుదలకానుంది.ఇక ఈసినిమా విజయం డైరెక్టర్ ఏఆర్ మురగదాస్ కి తప్పనిసరి కానుంది. గత కొన్నేళ్ల నుండి మురగదాస్ ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్నాడు. మరిఈ డైరెక్టర్  మదరాసి కం బ్యాక్ ఇస్తాడో చూడాలి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.