సాంగ్ షూట్ లో అనగనగా ఒక రాజు

Anaganaga Oka Raju in the Song Shoot

మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి తరువాత యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి నెక్స్ట్ అనగనగా ఒక రాజు తో రానున్నాడు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సంక్రాంతికి వస్తుంది. నిజానికి ఎప్పుడో కంప్లీట్ కావాల్సిన ఈసినిమా నవీన్ కు గాయం కావడంతో ఆలస్యమవుతా వచ్చింది. ఇక ఎట్టకేలకు షూటింగ్ తుది దశకు చేరుకుంది.ప్రస్తుతం సాంగ్ షూట్ జరుగుతుంది. మరో సాంగ్ బ్యాలన్స్ ఉండనుంది. అది కంప్లీట్ చేసి త్వరగా పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసి అనుకున్న తేదీ ప్రకారం జనవరి 14న రిలీజ్ చేయనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక రీసెంట్ గా ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది..మారి ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుండగా మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు. నాగవంశీ , సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.

అయితే సంక్రాంతికి పెద్ద సినిమాలు బరిలోకి దిగుతుండడంతో అనగనగా ఒక రాజు కు బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ ఎదురుకానుంది.మరోవైపు సంక్రాంతికి వస్తుండడంతో ఫ్యామిలీ ఆడియెన్స్ సపోర్ట్ ఉంటుందని అనగనగా ఒక రాజు టీం మాత్రం కాన్ఫిడెంట్ గా వుంది.ఇక ఈ సినిమా విజయం నాగంవంశీ తప్పనిసరి కానుంది. రీసెంట్ గా తన బ్యానర్ నుండి వచ్చిన సినిమాలు అనుకున్న విజయాలను అందిచలేకపోయాయి. దాంతో ఈసారి ఎలాగైనా కం బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు నాగ వంశీ.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.