బాలయ్య నటనకు హిందీ ప్రేక్షకులు ఫిదా.. నార్త్ ఇండియాలో అఖండ 2కి బ్రహ్మరథం
నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన 'అఖండ 2: తాండవం' దేశవ్యాప్తంగా అద్భుతమైన వసూళ్లను సాధిస్తోంది. ముఖ్యంగా, ఉత్తర భారతదేశంలో ఈ సినిమాకు లభిస్తున్న ఆదరణ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. హిందీ వెర్షన్ విడుదలైన తర్వాత, నార్త్ ఇండియాలోని ప్రేక్షకులు బాలయ్య నటనకు, సినిమాలోని యాక్షన్ ఘట్టాలకు ఫిదా అయ్యారు.
పూర్తి వార్త చదవండి


















