ఇండస్ట్రీకి కొత్తగా పరిచయమవుతున్న ఒక హీరో గురించి ఇటీవల విడుదలైన ఒక గ్లింప్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఈ వీడియోను స్వయంగా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ కన్ఫ్యూజన్ మొదలైంది.#NewGuyInTown అనే హ్యాష్‌ట్యాగ్‌తో విడుదలైన ఈ గ్లింప్స్‌లో హీరో కొత్తవాడు, హీరోయిన్ కొత్త అమ్మాయి, దర్శకుడు, చివరకు నిర్మాణ సంస్థ కూడా కొత్తదే. ‘వాట్ నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ముఖానికి మాస్క్ ధరించి, స్పైడర్ మ్యాన్ తరహాలో దూకుతున్న ఆ కొత్త కుర్రాడు ఎవరు అనే విషయం మాత్రం ఇంకా తెలియలేదు. ఈ స్థాయి క్రియేటివిటీతో, థమన్ లాంటి టాప్ మ్యూజిక్ డైరెక్టర్ సంగీతం అందిస్తున్నాడంటే, ఖచ్చితంగా ఆ హీరోకు పెద్ద బ్యాక్‌గ్రౌండ్ ఉండే ఉంటుందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.కొన్ని రోజులుగా ఒక బిజినెస్ మ్యాన్ కొడుకు హీరోగా లాంచ్ అవుతున్నట్లు వార్తలు వచ్చాయి. బహుశా అతని సినిమానే ఇదై ఉండొచ్చని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
ఈ #NewGuyInTown ఎవరో మేకర్స్ డిసెంబర్ 14న ప్రకటించనున్నారు.టైటిల్ తోపాటు గ్లింప్స్ నుకూడా రిలీజ్ చేయనున్నారు.మరి ఆ హీరో ఎవరో తెలుసుకోవాలంటే అప్పటి వరకు వేచి చూడాల్సిందే. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది.మొత్తానికి ఒక్క గ్లింప్స్‌తోనే మేకర్స్ ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని పెంచగలిగారు మేకర్స్.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























