రాకాస టీజర్ రిలీజ్
యువ నటుడు 'మ్యాడ్' ఫేమ్ సంగీత్ శోభన్ కథానాయకుడిగా నటిస్తున్న సరికొత్త హారర్ ఫాంటసీ కామెడీ చిత్రం 'రాకాస' టీజర్ నిన్న ఘనంగా విడుదలైంది. మెగా డాటర్ నిహారిక కొణిదెల తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
పూర్తి వార్త చదవండి


















