రాకాస టీజర్ రానుంది

rakasa teaser release date announced

నిహారిక కొణిదెల నిర్మాణంలో రూపొందుతున్న హారర్ కామెడీ థ్రిల్లర్ ‘రాకాస’ చిత్రం నుండి టీజర్ అప్‌డేట్ వచ్చేసింది. ఇప్పటికే ఈ సినిమా గ్లింప్స్ విడుదలయ్యి ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తించగా, ఇప్పుడు పూర్తిస్థాయి టీజర్ విడుదలకు సిద్ధమైంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సినిమా టీజర్ మార్చి 1న విడుదలకానుంది.’మ్యాడ్’ ఫేమ్ సంగీత్ శోభన్ మరియు నయన్ సారిక హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, గెటప్ శ్రీను వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

మానస శర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అనుదీప్ దేవ్ సంగీతం అందిస్తుండగా, రాజు ఎదురోలు సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ మరియు జీ స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.ఈ చిత్రం ఏప్రిల్ 3, 2026న థియేటర్లలో విడుదల కాబోతోంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.