కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
ఓటీటీ

ఓటీటీ లోకి వచ్చేసిన తెలుగు సినిమాలు

గత నెలలో ఒకే రోజు థియేటర్లలో విడుదలైన 3 సినిమాలు ఈరోజు ఓటీటీల్లోకి వచ్చేశాయి. అందులో ది గర్ల్ ఫ్రెండ్ , ది ప్రీ వెడ్డింగ్ షో , జటాధరా సినిమాలు వున్నాయి. స్టార్ హీరోయిన్ రష్మిక ప్రధాన పాత్రలో నటించిన ది గర్ల్ ఫ్రెండ్ ను రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేయగా గత నెలలో 7న థియేటర్లోకి వచ్చి 30కోట్ల వసూళ్లతో బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ఇక ఈరోజు నుండి ఈసినిమాను నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చింది.తెలుగు తోపాటు కన్నడ ,మలయాళ , తమిళ ,హిందీ భాషల్లో అందుబాటులోకి తీసుకొచ్చింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ · · పైకి స్వైప్ చేయండి
ఓటీటీ

ది గర్ల్ ఫ్రెండ్ ఓటీటీ డేట్ ఫిక్స్

నేషనల్ క్రష్ రష్మిక మందన్న లీడ్ రోల్‌లో నటించిన ఎమోషనల్ ఫిల్మ్ 'ది గర్ల్‌ఫ్రెండ్' ఓటీటీ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. నవంబర్ 7న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, రష్మిక నటనకు విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు అందుకోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గాను సక్సెస్ అనిపించుకుంది. ఫుల్ రన్ లో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 30కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకొని నిర్మాతలకు లాభాలను తీసుకొచ్చింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

వారం రోజుల్లోనే ఓటీటీలోకి పాంచ్ మినార్

సాధారణంగా తెలుగు సినిమాలు థియేటర్లలో కనీసం నాలుగు వారాలు పూర్తయిన తర్వాతే ఓటీటీలోకి వస్తాయి. అయితే రాజ్ తరుణ్, రాశి సింగ్ జంటగా నటించిన పాంచ్ మినార్ సినిమా ఆ రూల్‌ను పూర్తిగా బ్రేక్ చేసి, డిజిటల్ రిలీజ్‌తో సంచలనం సృష్టించింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

స్ట్రీమింగ్ లోకి మాస్ జాతర

ఈ ఏడాది మాస్ జాతర అంటూ ప్రేక్షకులముందుకు వచ్చిన మాస్ మహా రాజా రవితేజ కు ఈసినిమా అనుకున్న విజయాన్ని అందిచలేకపోయింది. గత నెల చివర్లో థియేటర్లలోకి వచ్చిన ఈసినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరించింది. రవితేజకు ఇది 75వ సినిమా.ఇక ఈసినిమా ఓటీటీ లోకి వచ్చేసింది. ఈరోజు నుండి నెట్ ఫ్లిక్స్ దక్షిణాది భాషల్లో స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చింది. మరి ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

నెట్ ఫ్లిక్స్ చేతికి కరుప్పు

రెట్రో తరువాత తమిళ స్టార్ హీరో సూర్య నెక్స్ట్ కరుప్పు తో రానున్నాడు.ప్రముఖ కమెడియన్ ఆర్ జె బాలాజీ ఈసినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.షూటింగ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్లే. ప్యాచ్ వర్క్ బ్యాలెన్స్ వుంది అంతే. వచ్చే వారంలో ఆ షూట్ ను కూడా కంప్లీట్ చేయాలని చూస్తున్నారు. రీసెంట్ గా ఈసినిమా నుండి వచ్చిన ఫస్ట్ సింగిల్ చార్ట్ బస్టర్ అనిపించుకుంది.త్వరలోనే సెకండ్ సింగిల్ ను వదలనున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

ఓటీటీ లోకి వచ్చేస్తున్న ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో

నటుడు తిరువీర్ హీరోగా , రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. నవంబర్ 1న థియేటర్లలో వచ్చిన ఈసినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ అనిపించుకుంది. ఈ సినిమాకు మౌత్ టాక్ ద్వారా మంచి స్పందన లభించింది. ఇక థియేటర్లలో చూడలేని ప్రేక్షకుల కోసం ఈ చిత్రం ఓటీటీలోకి రానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

ఓటీటీలోకి రానున్న మాస్ జాతర

మిస్టర్ బచ్చన్ తరువాత మాస్ మహా రాజా రవితేజ గత నెల చివర్లో మాస్ జాతరతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.తనకు ఇది 75వ సినిమా.అయితే మంచి అంచనాల మధ్య ఈసినిమా అనుకున్న విజయాన్ని సాధించలేకపోయింది.ఇక ఈసినిమా ఓటీటీ లోకి వచ్చేస్తుంది. ఈనెల 28న మాస్ జాతర ను నెట్ ఫ్లిక్స్ అన్ని భాషల్లో స్ట్రీమింగ్ లోకి తీసుకురానునట్లు అధికారికంగా ప్రకటించింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

బైసన్ ఓటీటీ రిలీజ్ డేట్ రివీల్

కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ కుమారుడు ధ్రువ్ విక్రమ్ మరియు అనుపమ పరమేశ్వరన్ జంటగా, మారి సెల్వరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన కబడ్డీ స్పోర్ట్స్ డ్రామా చిత్రం 'బైసన్'.అక్టోబర్ 24న థియేటర్లలో విడుదలైన ఈసినిమా డీసెంట్ రెస్పాన్స్ తెచ్చుకుంది.థియేటర్లలో ఈసినిమాను మిస్సయిన వారి కోసం, ఇప్పుడు డిజిటల్ లో అందుబాటులోకి రానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

ఓటీటీలోకి కె- ర్యాంప్

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం,యుక్తి తరేజా జంటగా నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రం కె-ర్యాంప్‌.ఈసినిమా గత నెల దీపావళికి విడుదలై సూపర్ హిట్ అనిపించుకుంది.రివ్యూస్ అంత సానుకూలంగా రాకపోయినా మౌత్ టాక్ తో ఫుల్ రన్ లో 30 కోట్ల కుపైగా వసూళ్లను రాబట్టుకొని విజయాన్ని సాధించింది.ఇక ఈసినిమా ఓటీటీలోకి వస్తోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

ఓటీటీలోకి వచ్చేసిన డ్యూడ్

కోలీవుడ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ ఈ దీపావళికి డ్యూడ్ తో వచ్చి మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ఈసినిమా అన్ని భాషల్లో కలిపి 100 కోట్లపైనే వసూళ్లను రాబట్టి బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ప్రదీప్ కి ఇది మూడో 100కోట్ల సినిమా.ఇంతకుముందు లవ్ టుడే ,డ్రాగన్ లతో ఈ క్లబ్ లో చేరాడు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

ఓటీటీలోకి రానున్న డ్యూడ్

కోలీవుడ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ ఈ దీపావళికి వచ్చి మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ఈసినిమా అన్ని భాషల్లో కలిపి 100కోట్లపైనే వసూళ్లను రాబట్టి బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ప్రదీప్ కి ఇది మూడో 100కోట్ల సినిమా. దాంతో మొదటి మూడు సినిమాలతో ఈ ఫీట్ సాధించిన ఫస్ట్ ఇండియన్ హీరోగా ప్రదీప్ రికార్డు సృష్టించాడు.ఇంతకుముందు లవ్ టుడే ,డ్రాగన్ లతో ఈ క్లబ్ లో చేరాడు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

ఆహా లోకి రానున్న కె ర్యాంప్.. ఎప్పుడంటే ?

కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా జంటగా నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రం కె-ర్యాంప్‌. ఈసినిమా గత నెల దీపావళికి విడుదలై సూపర్ హిట్ అనిపించుకుంది. రివ్యూస్ అంత సానుకూలంగా రాకపోయినా మౌత్ టాక్ తో ఫుల్ రన్ లో 30కోట్ల కుపైగా వసూళ్లను రాబట్టుకొని విజయాన్ని సాధించింది. ఇక ఈసినిమా ఓటీటీలోకి వస్తోంది. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు సోషల్ మీడియాలో కూడా ట్రెండ్‌ అయ్యాయి. ఈ నేపథ్యంలో, సినిమా ఓటీటీ విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

నెట్ ఫ్లిక్స్ ట్రెండింగ్ లో ఇడ్లీ కడై

తమిళ స్టార్ హీరో ధనుష్ నటించి, దర్శకత్వం వహించిన ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా చిత్రం 'ఇడ్లీ కడై' (తెలుగులో ఇడ్లీ కొట్టు) ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన నెట్‌ఫ్లిక్స్ లో సంచలనం సృష్టిస్తోంది.ఈ సినిమా అక్టోబర్ 29 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.థియేటర్లలో మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, ఓటీటీలోకి వచ్చిన వెంటనే ఈ చిత్రం ఊహించని విధంగా అత్యధిక ఆదరణ పొంది ఇండియాలో నెంబర్ 1 స్థానంలో ట్రెండింగ్ గా నిలిచింది. పవన్ కళ్యాణ్ ఓజీ వంటి పెద్ద సినిమాల కంటే కూడా ఇడ్లీ కడై తక్కువ రోజుల్లోనే ఎక్కువ వ్యూస్‌ను సాధించడం సినీ వర్గాలను ఆశ్చర్యపరిచింది. కేవలం వారం రోజుల్లోనే ఈసినిమా 5.1 మిలియన్ల వ్యూస్…

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

ఓటీటీలోకి రానున్న మిత్ర మండలి

ప్రియదర్శి, నిహారిక ఎన్‌ఎమ్ ప్రధాన పాత్రల్లో నటించిన కామెడీ ఎంటర్‌టైనర్‌ చిత్రం మిత్ర మండలి దీపావళికి సందర్భంగా థియేటర్లలోకి వచ్చింది. మంచి అంచనాల మధ్య వచ్చిన ఈసినిమా అనుకున్న విజయాన్ని సాధించలేకపోయింది.ఇక ఈసినిమా థియేటర్లలో విడుదలైన 21 రోజులకే ఓటీటీలోకి రానుంది . ఈ చిత్రం రేపటి నుండి ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ కానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

ఎస్ఎస్ఎంబీ 29 అప్డేట్స్ లీక్ చేసిన మహేష్ బాబు

యావత్ సినీ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న మహేష్ బాబు-ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్‌లోని ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'SSMB 29' నుండి మహేష్ బర్త్ డే రోజున నవంబర్ లో పక్కా అప్డేట్ ఇస్తామని రాజమౌళి చెప్పిన విషయం తెలిసిందే. ఇక నవంబర్ రావడంతో ఫ్యాన్స్ యాక్టీవ్ అయిపోయారు. రాజమౌళి చెప్పినట్లు గానే అప్డేట్ ఇవ్వడానికి రెడీ అవుతుంది టీం. అందులో భాగంగా ఈసినిమా ప్రమోషన్స్ గ్రాండ్ గా స్టార్ట్ చేయనున్నారు. ఈనెల 15న రామోజీ ఫిలిం సిటీ లో భారీ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్ లో భారీ తెరను ఏర్పరిచి ఫస్ట్ లుక్ గ్లింప్స్ ను రిలీజ్ చేయనున్నారు. ఫ్యాన్స్ ను ఈ ఈవెంట్ ఆహ్వానించనున్నారు. అలాగే ఈవెంట్ ను జియో హాట్…

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

స్ట్రీమింగ్ లోకి కొత్త లోక

ఎలాంటి అంచనాలు లేకుండా ఆగస్టు చివర్లో థియేటర్లలోకి వచ్చిన మలయాళ సినిమా లోక: చాప్టర్ 1 -చంద్ర ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.2 కోట్ల ఓపెనింగ్స్ తో స్టార్ట్ అయిన ఈసినిమా ఫుల్ రన్ లో 300కోట్ల వసూళ్లను రాబట్టుకుంది. ఇక ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా ఈ రోజు నుంచి జియో హాట్ స్టార్ స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

ఓటీటీలోకి వచ్చేసిన కాంతార చాప్టర్ 1

ఈనెల 2న దసరా రోజు భారీ అంచనాల మధ్య విడుదలై నిన్నటి వరకు 800కోట్లకు పైగా వసూళ్ళతో ఈఏడాది హైయెస్ట్ గ్రాసర్ గా రికార్డు సృష్టించింది రిషబ్ శెట్టి నటించి డైరెక్ట్ చేసిన కాంతార: చాప్టర్ 1.ఇంకా థియేటర్లలో సాలిడ్ వసూళ్లను రాబడుతున్న ఈసినిమా ఓటీటీలోకి కూడా వచ్చేసింది.ఈరోజు నుండి ఈసినిమాను అమెజాన్ ప్రైమ్, దక్షిణాది భాషల్లో అందుబాటులోకి తీసుకొచ్చింది.నవంబర్ లో హిందీలో కూడా స్ట్రీమింగ్ లోకి రానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

ఓటీటీ లోకి వచ్చేసిన ఇడ్లీ కొట్టు

తమిళ హీరో ధనుష్ నటించి డైరెక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ ఇడ్లీ కడై. ఈనెల 1న థియేటర్లలోకి వచ్చిన ఈసినిమా ఫుల్ రన్ లో బాక్సాఫీస్ వద్ద 70కోట్ల వసూళ్లను రాబట్టుకొని డీసెంట్ హిట్ అనిపించుకుంది. అయితే అదే టైంలో కాంతార చాప్టర్ 1 కూడా విడుదలకావడంతో ఇడ్లీ కడై అనుకున్న వసూళ్లను సాధించలేకపోయింది. ఈసినిమాను తెలుగులో ఇడ్లీ కొట్టు గా శ్రీ వేదాక్షర మూవీస్ అనే సంస్థ విడుదలచేసింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

కాంతార చాప్టర్ 1 ఓటీటీ రిలీజ్ డేట్ లాక్

దసరా రోజున విడుదలై 800కోట్లకు పైగా వసూళ్ళతో ఈ ఏడాది హైయెస్ట్ గ్రాసర్ గా రికార్డు సృష్టించింది రిషబ్ శెట్టి కాంతార: చాప్టర్ 1.నాలుగో వారం లోకి ఎంట్రీ ఇచ్చిన ఈసినిమా ఇప్పటికీ సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంటూ దూసుకుపోతుంది. అయితే ఫుల్ రన్ లో 1000కోట్ల క్లబ్ లో చేరుతుందనుకుంటే ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు. ఎందుకంటే ఈసినిమా ఓటీటీ లోకి వచ్చేస్తుంది. అమెజాన్ ప్రైమ్ అన్ని భాషలకు గాను డిజిటల్ హక్కులను సొంతం చేసుకోగా ఈ నెల 31న స్ట్రీమింగ్ లోకి తీసుకొస్తున్నట్లు ఈరోజు అధికారికంగా ప్రకటించింది.కేవలం దక్షిణాది భాషల్లోనే ఈసినిమా అందుబాటులోకి రానుంది. వచ్చే నెల చివర్లో హిందీలో కూడా స్ట్రీమింగ్ లోకి రానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

7 భాషల్లో ఓటీటీ లోకి రానున్న కొత్త లోక

మలయాళ ఇండస్ట్రీ హిట్ లోక: చాప్టర్ 1 -చంద్ర సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆగస్టు చివర్లో థియేటర్లలో చిన్న సినిమాగా విడుదలై అద్భుతమైన మౌత్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద రూ. 300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించి ఇండస్ట్రీ హిట్ గా చరిత్ర సృష్టించింది.ఇక ఈ సినిమా అక్టోబర్ 31 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు జియో హాట్ స్టార్ అధికారికంగా ప్రకటించింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·

ఓటీటీ

టాలీవుడ్ తాజా వార్తలు, ఓటీటీ, బాక్సాఫీస్, ఇంటర్వ్యూలు

Three New Telugu Movies Streaming on OTT from Today
ఓటీటీ

ఓటీటీ లోకి వచ్చేసిన తెలుగు సినిమాలు

గత నెలలో ఒకే రోజు థియేటర్లలో విడుదలైన 3 సినిమాలు ఈరోజు ఓటీటీల్లోకి వచ్చేశాయి. అందులో ది గర్ల్ ఫ్రెండ్ , ది ప్రీ వెడ్డింగ్ షో , జటాధరా సినిమాలు వున్నాయి. స్టార్ హీరోయిన్ రష్మిక ప్రధాన పాత్రలో నటించిన ది గర్ల్ ఫ్రెండ్ ను రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేయగా గత నెలలో 7న థియేటర్లోకి వచ్చి 30కోట్ల వసూళ్లతో బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ఇక ఈరోజు నుండి ఈసినిమాను నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చింది.తెలుగు తోపాటు కన్నడ ,మలయాళ , తమిళ ,హిందీ భాషల్లో అందుబాటులోకి తీసుకొచ్చింది.

Mahender Reddyవాట్సాప్
The Girlfriend OTT Release Date Locked
ఓటీటీ

ది గర్ల్ ఫ్రెండ్ ఓటీటీ డేట్ ఫిక్స్

నేషనల్ క్రష్ రష్మిక మందన్న లీడ్ రోల్‌లో నటించిన ఎమోషనల్ ఫిల్మ్ 'ది గర్ల్‌ఫ్రెండ్' ఓటీటీ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. నవంబర్ 7న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, రష్మిక నటనకు విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు అందుకోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గాను సక్సెస్ అనిపించుకుంది. ఫుల్ రన్ లో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 30కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకొని నిర్మాతలకు లాభాలను తీసుకొచ్చింది.

Mahender Reddyవాట్సాప్
Paanch Minar Lands on OTT in Just One Week
ఓటీటీ

వారం రోజుల్లోనే ఓటీటీలోకి పాంచ్ మినార్

సాధారణంగా తెలుగు సినిమాలు థియేటర్లలో కనీసం నాలుగు వారాలు పూర్తయిన తర్వాతే ఓటీటీలోకి వస్తాయి. అయితే రాజ్ తరుణ్, రాశి సింగ్ జంటగా నటించిన పాంచ్ మినార్ సినిమా ఆ రూల్‌ను పూర్తిగా బ్రేక్ చేసి, డిజిటల్ రిలీజ్‌తో సంచలనం సృష్టించింది.

Mahender Reddyవాట్సాప్
Mass Jathara Now Streaming on netflix
ఓటీటీ

స్ట్రీమింగ్ లోకి మాస్ జాతర

ఈ ఏడాది మాస్ జాతర అంటూ ప్రేక్షకులముందుకు వచ్చిన మాస్ మహా రాజా రవితేజ కు ఈసినిమా అనుకున్న విజయాన్ని అందిచలేకపోయింది. గత నెల చివర్లో థియేటర్లలోకి వచ్చిన ఈసినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరించింది. రవితేజకు ఇది 75వ సినిమా.ఇక ఈసినిమా ఓటీటీ లోకి వచ్చేసింది. ఈరోజు నుండి నెట్ ఫ్లిక్స్ దక్షిణాది భాషల్లో స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చింది. మరి ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.

Mahender Reddyవాట్సాప్
netflix acquires digital rights of karuppu
ఓటీటీ

నెట్ ఫ్లిక్స్ చేతికి కరుప్పు

రెట్రో తరువాత తమిళ స్టార్ హీరో సూర్య నెక్స్ట్ కరుప్పు తో రానున్నాడు.ప్రముఖ కమెడియన్ ఆర్ జె బాలాజీ ఈసినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.షూటింగ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్లే. ప్యాచ్ వర్క్ బ్యాలెన్స్ వుంది అంతే. వచ్చే వారంలో ఆ షూట్ ను కూడా కంప్లీట్ చేయాలని చూస్తున్నారు. రీసెంట్ గా ఈసినిమా నుండి వచ్చిన ఫస్ట్ సింగిల్ చార్ట్ బస్టర్ అనిపించుకుంది.త్వరలోనే సెకండ్ సింగిల్ ను వదలనున్నారు.

Mahender Reddyవాట్సాప్
ఓటీటీ లోకి వచ్చేస్తున్న ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో నటుడు తిరువీర్ హీరోగా , రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. నవంబర్ 1న థియేటర్లలో వచ్చిన ఈసినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ అనిపించుకుంది. ఈ
ఓటీటీ

ఓటీటీ లోకి వచ్చేస్తున్న ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో

నటుడు తిరువీర్ హీరోగా , రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. నవంబర్ 1న థియేటర్లలో వచ్చిన ఈసినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ అనిపించుకుంది. ఈ సినిమాకు మౌత్ టాక్ ద్వారా మంచి స్పందన లభించింది. ఇక థియేటర్లలో చూడలేని ప్రేక్షకుల కోసం ఈ చిత్రం ఓటీటీలోకి రానుంది.

Mahender Reddyవాట్సాప్
Mass Jathara All Set for Its OTT Release
ఓటీటీ

ఓటీటీలోకి రానున్న మాస్ జాతర

మిస్టర్ బచ్చన్ తరువాత మాస్ మహా రాజా రవితేజ గత నెల చివర్లో మాస్ జాతరతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.తనకు ఇది 75వ సినిమా.అయితే మంచి అంచనాల మధ్య ఈసినిమా అనుకున్న విజయాన్ని సాధించలేకపోయింది.ఇక ఈసినిమా ఓటీటీ లోకి వచ్చేస్తుంది. ఈనెల 28న మాస్ జాతర ను నెట్ ఫ్లిక్స్ అన్ని భాషల్లో స్ట్రీమింగ్ లోకి తీసుకురానునట్లు అధికారికంగా ప్రకటించింది.

Mahender Reddyవాట్సాప్
Bison OTT Release Date Officially Revealed
ఓటీటీ

బైసన్ ఓటీటీ రిలీజ్ డేట్ రివీల్

కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ కుమారుడు ధ్రువ్ విక్రమ్ మరియు అనుపమ పరమేశ్వరన్ జంటగా, మారి సెల్వరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన కబడ్డీ స్పోర్ట్స్ డ్రామా చిత్రం 'బైసన్'.అక్టోబర్ 24న థియేటర్లలో విడుదలైన ఈసినిమా డీసెంట్ రెస్పాన్స్ తెచ్చుకుంది.థియేటర్లలో ఈసినిమాను మిస్సయిన వారి కోసం, ఇప్పుడు డిజిటల్ లో అందుబాటులోకి రానుంది.

Mahender Reddyవాట్సాప్
K-Ramp Now Streaming on aha
ఓటీటీ

ఓటీటీలోకి కె- ర్యాంప్

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం,యుక్తి తరేజా జంటగా నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రం కె-ర్యాంప్‌.ఈసినిమా గత నెల దీపావళికి విడుదలై సూపర్ హిట్ అనిపించుకుంది.రివ్యూస్ అంత సానుకూలంగా రాకపోయినా మౌత్ టాక్ తో ఫుల్ రన్ లో 30 కోట్ల కుపైగా వసూళ్లను రాబట్టుకొని విజయాన్ని సాధించింది.ఇక ఈసినిమా ఓటీటీలోకి వస్తోంది.

Mahender Reddyవాట్సాప్
Dude Now Streaming on netflix
ఓటీటీ

ఓటీటీలోకి వచ్చేసిన డ్యూడ్

కోలీవుడ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ ఈ దీపావళికి డ్యూడ్ తో వచ్చి మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ఈసినిమా అన్ని భాషల్లో కలిపి 100 కోట్లపైనే వసూళ్లను రాబట్టి బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ప్రదీప్ కి ఇది మూడో 100కోట్ల సినిమా.ఇంతకుముందు లవ్ టుడే ,డ్రాగన్ లతో ఈ క్లబ్ లో చేరాడు.

Mahender Reddyవాట్సాప్
OTT Premiere for Dude Announced
ఓటీటీ

ఓటీటీలోకి రానున్న డ్యూడ్

కోలీవుడ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ ఈ దీపావళికి వచ్చి మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ఈసినిమా అన్ని భాషల్లో కలిపి 100కోట్లపైనే వసూళ్లను రాబట్టి బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ప్రదీప్ కి ఇది మూడో 100కోట్ల సినిమా. దాంతో మొదటి మూడు సినిమాలతో ఈ ఫీట్ సాధించిన ఫస్ట్ ఇండియన్ హీరోగా ప్రదీప్ రికార్డు సృష్టించాడు.ఇంతకుముందు లవ్ టుడే ,డ్రాగన్ లతో ఈ క్లబ్ లో చేరాడు.

Mahender Reddyవాట్సాప్
Aha Announces Streaming Date for K Ramp
ఓటీటీ

ఆహా లోకి రానున్న కె ర్యాంప్.. ఎప్పుడంటే ?

కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా జంటగా నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రం కె-ర్యాంప్‌. ఈసినిమా గత నెల దీపావళికి విడుదలై సూపర్ హిట్ అనిపించుకుంది. రివ్యూస్ అంత సానుకూలంగా రాకపోయినా మౌత్ టాక్ తో ఫుల్ రన్ లో 30కోట్ల కుపైగా వసూళ్లను రాబట్టుకొని విజయాన్ని సాధించింది. ఇక ఈసినిమా ఓటీటీలోకి వస్తోంది. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు సోషల్ మీడియాలో కూడా ట్రెండ్‌ అయ్యాయి. ఈ నేపథ్యంలో, సినిమా ఓటీటీ విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Mahender Reddyవాట్సాప్
Idli Kadai Storms Netflix with Huge Viewership
ఓటీటీ

నెట్ ఫ్లిక్స్ ట్రెండింగ్ లో ఇడ్లీ కడై

తమిళ స్టార్ హీరో ధనుష్ నటించి, దర్శకత్వం వహించిన ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా చిత్రం 'ఇడ్లీ కడై' (తెలుగులో ఇడ్లీ కొట్టు) ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన నెట్‌ఫ్లిక్స్ లో సంచలనం సృష్టిస్తోంది.ఈ సినిమా అక్టోబర్ 29 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.థియేటర్లలో మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, ఓటీటీలోకి వచ్చిన వెంటనే ఈ చిత్రం ఊహించని విధంగా అత్యధిక ఆదరణ పొంది ఇండియాలో నెంబర్ 1 స్థానంలో ట్రెండింగ్ గా నిలిచింది. పవన్ కళ్యాణ్ ఓజీ వంటి పెద్ద సినిమాల కంటే కూడా ఇడ్లీ కడై తక్కువ రోజుల్లోనే ఎక్కువ వ్యూస్‌ను సాధించడం సినీ వర్గాలను ఆశ్చర్యపరిచింది. కేవలం వారం రోజుల్లోనే ఈసినిమా 5.1 మిలియన్ల వ్యూస్…

Mahender Reddyవాట్సాప్
Mithra Mandali All Set to Premiere on OTT
ఓటీటీ

ఓటీటీలోకి రానున్న మిత్ర మండలి

ప్రియదర్శి, నిహారిక ఎన్‌ఎమ్ ప్రధాన పాత్రల్లో నటించిన కామెడీ ఎంటర్‌టైనర్‌ చిత్రం మిత్ర మండలి దీపావళికి సందర్భంగా థియేటర్లలోకి వచ్చింది. మంచి అంచనాల మధ్య వచ్చిన ఈసినిమా అనుకున్న విజయాన్ని సాధించలేకపోయింది.ఇక ఈసినిమా థియేటర్లలో విడుదలైన 21 రోజులకే ఓటీటీలోకి రానుంది . ఈ చిత్రం రేపటి నుండి ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ కానుంది.

Mahender Reddyవాట్సాప్
SSMB29 Event to Stream on JioHotstar
ఓటీటీ

ఎస్ఎస్ఎంబీ 29 అప్డేట్స్ లీక్ చేసిన మహేష్ బాబు

యావత్ సినీ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న మహేష్ బాబు-ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్‌లోని ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'SSMB 29' నుండి మహేష్ బర్త్ డే రోజున నవంబర్ లో పక్కా అప్డేట్ ఇస్తామని రాజమౌళి చెప్పిన విషయం తెలిసిందే. ఇక నవంబర్ రావడంతో ఫ్యాన్స్ యాక్టీవ్ అయిపోయారు. రాజమౌళి చెప్పినట్లు గానే అప్డేట్ ఇవ్వడానికి రెడీ అవుతుంది టీం. అందులో భాగంగా ఈసినిమా ప్రమోషన్స్ గ్రాండ్ గా స్టార్ట్ చేయనున్నారు. ఈనెల 15న రామోజీ ఫిలిం సిటీ లో భారీ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్ లో భారీ తెరను ఏర్పరిచి ఫస్ట్ లుక్ గ్లింప్స్ ను రిలీజ్ చేయనున్నారు. ఫ్యాన్స్ ను ఈ ఈవెంట్ ఆహ్వానించనున్నారు. అలాగే ఈవెంట్ ను జియో హాట్…

Mahender Reddyవాట్సాప్
Lokah Chapter 1 Chandra is now streaming JioHotstar
ఓటీటీ

స్ట్రీమింగ్ లోకి కొత్త లోక

ఎలాంటి అంచనాలు లేకుండా ఆగస్టు చివర్లో థియేటర్లలోకి వచ్చిన మలయాళ సినిమా లోక: చాప్టర్ 1 -చంద్ర ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.2 కోట్ల ఓపెనింగ్స్ తో స్టార్ట్ అయిన ఈసినిమా ఫుల్ రన్ లో 300కోట్ల వసూళ్లను రాబట్టుకుంది. ఇక ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా ఈ రోజు నుంచి జియో హాట్ స్టార్ స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చింది.

Mahender Reddyవాట్సాప్
Kantara Chapter 1 streaming now on prime video
ఓటీటీ

ఓటీటీలోకి వచ్చేసిన కాంతార చాప్టర్ 1

ఈనెల 2న దసరా రోజు భారీ అంచనాల మధ్య విడుదలై నిన్నటి వరకు 800కోట్లకు పైగా వసూళ్ళతో ఈఏడాది హైయెస్ట్ గ్రాసర్ గా రికార్డు సృష్టించింది రిషబ్ శెట్టి నటించి డైరెక్ట్ చేసిన కాంతార: చాప్టర్ 1.ఇంకా థియేటర్లలో సాలిడ్ వసూళ్లను రాబడుతున్న ఈసినిమా ఓటీటీలోకి కూడా వచ్చేసింది.ఈరోజు నుండి ఈసినిమాను అమెజాన్ ప్రైమ్, దక్షిణాది భాషల్లో అందుబాటులోకి తీసుకొచ్చింది.నవంబర్ లో హిందీలో కూడా స్ట్రీమింగ్ లోకి రానుంది.

Mahender Reddyవాట్సాప్
Idli Kottu Now Streaming on OTT
ఓటీటీ

ఓటీటీ లోకి వచ్చేసిన ఇడ్లీ కొట్టు

తమిళ హీరో ధనుష్ నటించి డైరెక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ ఇడ్లీ కడై. ఈనెల 1న థియేటర్లలోకి వచ్చిన ఈసినిమా ఫుల్ రన్ లో బాక్సాఫీస్ వద్ద 70కోట్ల వసూళ్లను రాబట్టుకొని డీసెంట్ హిట్ అనిపించుకుంది. అయితే అదే టైంలో కాంతార చాప్టర్ 1 కూడా విడుదలకావడంతో ఇడ్లీ కడై అనుకున్న వసూళ్లను సాధించలేకపోయింది. ఈసినిమాను తెలుగులో ఇడ్లీ కొట్టు గా శ్రీ వేదాక్షర మూవీస్ అనే సంస్థ విడుదలచేసింది.

Mahender Reddyవాట్సాప్
Kantara Chapter 1 OTT Release Date Locked
ఓటీటీ

కాంతార చాప్టర్ 1 ఓటీటీ రిలీజ్ డేట్ లాక్

దసరా రోజున విడుదలై 800కోట్లకు పైగా వసూళ్ళతో ఈ ఏడాది హైయెస్ట్ గ్రాసర్ గా రికార్డు సృష్టించింది రిషబ్ శెట్టి కాంతార: చాప్టర్ 1.నాలుగో వారం లోకి ఎంట్రీ ఇచ్చిన ఈసినిమా ఇప్పటికీ సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంటూ దూసుకుపోతుంది. అయితే ఫుల్ రన్ లో 1000కోట్ల క్లబ్ లో చేరుతుందనుకుంటే ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు. ఎందుకంటే ఈసినిమా ఓటీటీ లోకి వచ్చేస్తుంది. అమెజాన్ ప్రైమ్ అన్ని భాషలకు గాను డిజిటల్ హక్కులను సొంతం చేసుకోగా ఈ నెల 31న స్ట్రీమింగ్ లోకి తీసుకొస్తున్నట్లు ఈరోజు అధికారికంగా ప్రకటించింది.కేవలం దక్షిణాది భాషల్లోనే ఈసినిమా అందుబాటులోకి రానుంది. వచ్చే నెల చివర్లో హిందీలో కూడా స్ట్రీమింగ్ లోకి రానుంది.

Mahender Reddyవాట్సాప్
Lokah Chapter-1 to Stream on JioHotstar from October 31st

షేర్