బైసన్ ఓటీటీ రిలీజ్ డేట్ రివీల్

Bison OTT Release Date Officially Revealed

కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ కుమారుడు ధ్రువ్ విక్రమ్ మరియు అనుపమ పరమేశ్వరన్ జంటగా, మారి సెల్వరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన కబడ్డీ స్పోర్ట్స్ డ్రామా చిత్రం ‘బైసన్’.అక్టోబర్ 24న థియేటర్లలో విడుదలైన ఈసినిమా డీసెంట్ రెస్పాన్స్ తెచ్చుకుంది.థియేటర్లలో ఈసినిమాను మిస్సయిన వారి కోసం, ఇప్పుడు డిజిటల్ లో అందుబాటులోకి రానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ‘బైసన్’ నవంబర్ 21, 2025 నుంచి తమిళం, తెలుగుతో సహా ఇతర భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్ ఫ్లిక్స్ ప్రకటించింది.ఈచిత్రంలో ధ్రువ్ విక్రమ్, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించగా పశుపతి,రజిష విజయన్, అమీర్,లాల్ కీలక పాత్రలు పోషించారు.

తమిళం తో తెలుగులోకూడా థియేటర్లలోకి రాగా అనుకున్న విజయాన్ని సాధించలేకపోయింది.మరి ఇప్పుడు ఓటీటీ లో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.