ఓటీటీ లోకి వచ్చేస్తున్న ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో

ఓటీటీ లోకి  వచ్చేస్తున్న ది గ్రేట్  ప్రీ వెడ్డింగ్ షో  నటుడు తిరువీర్ హీరోగా , రాహుల్ శ్రీనివాస్  దర్శకత్వంలో రూపొందిన యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. నవంబర్ 1న థియేటర్లలో వచ్చిన  ఈసినిమా బాక్సాఫీస్ వద్ద  హిట్ అనిపించుకుంది. ఈ సినిమాకు మౌత్ టాక్ ద్వారా మంచి స్పందన లభించింది. ఇక  థియేటర్లలో చూడలేని ప్రేక్షకుల కోసం ఈ చిత్రం  ఓటీటీలోకి రానుంది .  జీ 5  ఈ సినిమాను డిసెంబర్ 5నుండి  స్ట్రీమింగ్ లోకి తీసుకొస్తున్నట్లు  ప్రకటించింది. హాస్యం ప్రధానంగా  వచ్చిన ఈసినిమాలో  టీనా శ్రావ్య  హీరోయిన్ గా నటించగా  నరేంద్ర ,మాస్టర్  రోహన్  కీలక పాత్రల్లో కనిపించారు. సురేష్ బొబ్బిలి  సంగీతం అందించగా  సందీప్ అగరం , అస్మితా రెడ్డి నిర్మించారు.   కథాంశం: ఈ సినిమా కథ ప్రధానంగా ఒక పెళ్లికి ముందు జరిగే ప్రీ-వెడ్డింగ్ షూట్‌ చుట్టూ తిరుగుతుంది. ఈ క్రమంలో జరిగే గందరగోళం, సరదా సంఘటనలు, భావోద్వేగాలను దర్శకుడు చక్కగా చూపించారు.

నటుడు తిరువీర్ హీరోగా , రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. నవంబర్ 1న థియేటర్లలో వచ్చిన ఈసినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ అనిపించుకుంది. ఈ సినిమాకు మౌత్ టాక్ ద్వారా మంచి స్పందన లభించింది. ఇక థియేటర్లలో చూడలేని ప్రేక్షకుల కోసం ఈ చిత్రం ఓటీటీలోకి రానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

జీ 5 ఈ సినిమాను డిసెంబర్ 5నుండి స్ట్రీమింగ్ లోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. హాస్యం ప్రధానంగా వచ్చిన ఈసినిమాలో టీనా శ్రావ్య హీరోయిన్ గా నటించగా నరేంద్ర ,మాస్టర్ రోహన్ కీలక పాత్రల్లో కనిపించారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందించగా సందీప్ అగరం , అస్మితా రెడ్డి నిర్మించారు.

కథాంశం: ఈ సినిమా కథ ప్రధానంగా ఒక పెళ్లికి ముందు జరిగే ప్రీ-వెడ్డింగ్ షూట్‌ చుట్టూ తిరుగుతుంది. ఈ క్రమంలో జరిగే గందరగోళం, సరదా సంఘటనలు, భావోద్వేగాలను దర్శకుడు చక్కగా చూపించారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.