లక్కీ భాస్కర్ సీక్వెల్.. కన్ఫర్మ్ చేసిన వెంకీ అట్లూరి
టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో ప్రముఖ మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన మూవీ ‘లక్కీ భాస్కర్’. బ్యాంకింగ్ సెక్టార్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా గతేడాది విడుదలై 100కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఈ సూపర్ హిట్ మూవీకి త్వరలో సీక్వెల్ రానుందా? ఈ విషయం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.
పూర్తి వార్త చదవండి

















