సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మెగా స్టార్ చిరంజీవి తన 157 చేస్తున్న విషయం తెలిసిందే.రీసెంట్ గానే రెండు షెడ్యూల్స్ కంప్లీట్ కాగా మూడో షెడ్యూల్ ఈ వారంలోనే స్టార్ట్ కానుంది. హైదరాబాద్ ,కేరళ లో ఈ షెడ్యూల్ జరగనుంది.దీంతో 40శాతం షూటింగ్ కంప్లీట్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
క ఈసినిమాలో మరో హీరో క్యామియో రోల్ లో కనిపించనున్నాడని ఇంతకుముందే వార్తలు వచ్చాయి.ఇక ఇప్పుడు ఈ విషయాన్ని అనిల్ రావిపూడి కూడా కన్ ఫర్మ్ చేశాడు.అయితే ఆ హీరో ఎవరనేది చెప్పలేదు కానీ ఆయన షూటింగ్ లో జాయిన్ అయినప్పుడు అఫీషియల్ గా ప్రకటిస్తామని తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూ లో అనిల్ వెల్లడించాడు.
అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో చిరు సరసన నయనతార నటిస్తుండగా భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు.షైన్ స్క్రీన్స్ , గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ల పై సాహు గారపాటి ,సుష్మిత కొణిదెల నిర్మిస్తున్నారు.సంక్రాంతి కానుకగా ఈసినిమా థియేటర్లలోకి రానుంది.
ఈఏడాది సంక్రాంతికి వస్తున్నాంతో కెరీర్ లో బిగెస్ట్ హిట్ కొట్టి స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు అనిల్ రావిపూడి.ఇక ఈ డైరెక్టర్ నుండి నెక్స్ట్ వస్తున్న సినిమా కావడంతో మెగా 157పై అంచనాలు భారీగా వున్నాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: