కీలక అప్‌డేట్స్ అందించిన హరిహర వీరమల్లు టీమ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ రోల్‌లో నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ 'హరిహర వీరమల్లు'. జూలై 24న థియేటర్లలోకి రానుంది. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ మరియు కన్నడ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. రిలీజ్ టైమ్ దగ్గర పడటంతో మేకర్స్ ప్రమోషనల్ కార్యక్రమాలలో జోరు పెంచనున్నారు. ఇప్పటివరకు రిలీజైన థియేట్రికల్ ట్రైలర్ సహా ప్రతి ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ అందుకుంది.
పూర్తి వార్త చదవండి

















