కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా వార్తలు

వార్ 2 ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్

బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్,టాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్ కలిసి నటించిన వార్ 2 కి రిలీజ్ డేట్ దగ్గర పడుతుంది.దాంతో ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచుతున్నారు.రీసెంట్ గా ట్రైలర్ ను రిలీజ్ చేయగా సెన్సేషనల్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.ఇక నెక్స్ట్ ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయనున్నారు.రేపు ఈసాంగ్ ను వదలనున్నారు.హిందీతోపాటు ఏ మాత్రం ఆలస్యం లేకుండా తెలుగు ,తమిళ వెర్షన్ సాంగ్స్ కూడా రిలీజ్ చేయనున్నారు.అందులో భాగంగా ఈరోజు అందుకు సంబంధించిన ప్రోమోలను రిలీజ్ చేశారు. తెలుగు వెర్షన్ ప్రోమో అయితే చాలా బాగుంది. ఒరిజినల్ తెలుగు సాంగ్ వింటున్నట్లే వుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ · · పైకి స్వైప్ చేయండి
సినిమా వార్తలు

వార్ 2 రన్ టైం రివీల్

మచ్ అవైటెడ్ బాలీవుడ్ మూవీ వార్ 2 రిలీజ్ కి రెడీ అవుతుంది.ఎన్టీఆర్ ఉండడం తో ఈసినిమాపై తెలుగులో కూడా భారీ అంచనాలు వున్నాయి. ప్రమోషన్స్ లో మాత్రం జోరు పెంచాల్సివుంది.రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ సూపర్ అనిపించుకుంది. ఈసినిమానుండి రేపు ఫస్ట్ సాంగ్ రానుంది. ఇక ఈసినిమా రన్ టైం కూడా రివీల్ అయ్యింది. దాదాపు 3 గంటల 5నిమిషాల నిడివి తో థియేటర్లలోకి రానుంది.నాన్ స్టాప్ హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు సినిమాలో హైలైట్ అవ్వనున్నాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

క్రేజీ ప్రాజెక్ట్ తో రిషబ్ శెట్టి

కాంతారతో ఇండియా వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు కన్నడ నటుడు రిషబ్ శెట్టి. ఈసినిమా తెలుగు ,హిందీలో కూడా బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.కాంతార తెచ్చిన ఇమేజ్ తో వరుసగా పాన్ ఇండియా సినిమాలు కమిట్ అవుతున్నాడు రిషబ్ శెట్టి.అన్ని వేటికవే ప్రత్యేకమైనవి. కాంతర తరువాత రిషబ్ శెట్టి సీక్వెల్ కాంతార చాప్టర్ 1తో రానున్నాడు.షూటింగ్ కూడా పూర్తి కాగా అక్టోబర్ 2న విడుదలకానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ప్రభాస్ ను కలిసిన పూరి

డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ,ఛార్మి నిన్న ది రాజాసాబ్ సెట్ లో రెబల్ స్టార్ ప్రభాస్ ను కలిసారు. పూరి ప్రస్తుతం విజయ్ సేతుపతి తో ఓ సినిమా చేస్తున్నాడు.ఇక మారుతి డైరెక్షన్ లో ప్రభాస్ చేస్తున్న ది రాజాసాబ్ షూటింగ్ కూడా పక్కనే జరుగుతుండడంతో ఖాళీ సమయంలో పూరి ,ఛార్మి రాజాసాబ్ సెట్ లో ప్రభాస్ ను కలిసి ముచ్చటించారు.అనంతరం అందుకు సంబంధించిన ఫోటోలను పూరి సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

అడ్వాన్స్ బుకింగ్స్ లో అదరగొడుతున్న కింగ్డమ్

విజయ్ దేవరకొండ కింగ్డమ్ రేపే థియేటర్లలోకి రానుంది.ట్రైలర్ ,సాంగ్స్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.దానికి తోడు ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ కావడం కూడా సినిమాకు మరింత అడ్వాంటేజ్ అయ్యింది. బుకింగ్స్ అయితే సాలిడ్ గా వున్నాయి.బుక్ మై షో లో గత 24గంటల్లో 70వేలకు పైగా టికెట్లు తెగాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

కూలీ తెలుగు ఈవెంట్ కూడా

సూపర్ స్టార్ రజినీకాంత్ మచ్ అవైటెడ్ కూలీపై అంచనాలు ఓ రేంజ్ లో వున్నాయి.క్యాస్టింగ్ కి తోడు వరుస ఇండస్ట్రీ హిట్ సినిమాలను అందించిన దర్శకుడు లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేయడంతో కూలీపై తమిళ్ తోపాటు తెలుగులోనూ భారీ అంచనాలు వున్నాయి.ఇందులో కింగ్ నాగార్జున నెగిటివ్ రోల్ లో కనిపించనుండగా, ఉపేంద్ర ,షౌబిన్ షాహిర్, శృతి హాసన్ కీలక పాత్రల్లో నటించారు.ఇక హైప్ కి తగ్గట్లే కూలీ హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ గా చేసిన తమిళ సినిమా గా రికార్డు సృష్టించింది.థియేట్రికల్ ,నాన్ థియేట్రికల్ రూపంలో దాదాపు 600 కోట్లపైనే బిజినెస్ చేసింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

మదరాసి ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్

తమిళ హీరో శివ కార్తికేయన్ నెక్స్ట్ మదరాసి తోరానున్నాడు.స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురగదాస్ డైరెక్షన్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది ఈసినిమా.షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకోగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో వుంది.ఇక ఈసినిమానుండి ఈరోజు ఫస్ట్ సింగిల్ ప్రోమోను రిలీజ్ చేశారు.ఈ ప్రోమో, సాంగ్ పై అంచనాలను పెంచేసింది.ఫుల్ సాంగ్ ఈనెల 31న సాయంత్రం 6 గంటలకు విడుదలకానుంది.అనిరుధ్ సంగీతం అందిస్తుండడంతో మదరాసి ఆడియో పై కూడా భారీ అంచనాలు వున్నాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

వార్ 2 ఫస్ట్ సింగిల్ రానుంది

హృతిక్ రోషన్,ఎన్టీఆర్ ల వార్ 2 కి రిలీజ్ డేట్ దగ్గర పడుతుంది.దాంతో ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచుతున్నారు.రీసెంట్ గా ట్రైలర్ ను రిలీజ్ చేయగా సెన్సేషనల్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.ఇక నెక్స్ట్ ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయనున్నారు.మొత్తం ఇందులో రెండు పాటలు ఉండగా ఫస్ట్ సాంగ్ ను హృతిక్ ,కియరా అద్వానీ లపై చిత్రీకరించారు.అవాన్ జవాన్ అంటూ ఈసాగే ఈపాటను ఈనెల 31న రిలీజ్ చేయనున్నారు.ఇటలీలో ఈసాంగ్ ను చిత్రీకరించారు.ఇక మరో సాంగ్ ను హృతిక్ ,ఎన్టీఆర్ లపై షూట్ చేశారు.ఈ సాంగ్ సినిమాకు హైలైట్ కానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటున్న తెలుసు కదా ఫస్ట్ సింగిల్

యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ నుండి వస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ తెలుసు కదా.ప్రముఖ క్యాస్టూమ్ డిజైనర్ నీరజ కోనా ఈసినిమాతో డైరెక్టర్ గా పరిచయమవుతుంది.షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.ఇక ఈసినిమా నుండి నిన్న ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు.మల్లికా గంధ అంటూ సాగే ఈ పాట సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

మహావతార్ నరసింహాపై ప్రభాస్ ప్రశంసలు, థాంక్స్ చెప్పిన టీమ్

హోంబలే ఫిలిమ్స్‌ వారు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన 'మహావతార్ నరసింహ' చిత్రం ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా నడుస్తోంది. మాతృక కన్నడ సహా తమిళ, తెలుగు, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైన ఈ చిత్రం కళ్ళు చెదిరే వసూళ్లతో అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తోంది. కథ, విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ బ్లాక్స్ అన్నింటిలోనూ ప్రేక్షకులకు ఒక కొత్త దృశ్యానుభూతి అందిస్తోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

కరాటే స్కూల్‌ సీనియర్‌తో పవన్ కళ్యాణ్, పిక్ వైరల్

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి, రాజకీయాల్లోకి రాకముందు అంటే, యుక్త వయస్సులో ఉన్నప్పుడు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారన్న విషయం తెలిసిందే. కరాటేలో ఆయన గ్రీన్ బెల్ట్ హోల్డర్‌. తాను చేసిన కొన్ని సినిమాలలోనూ అడపాదడపా పవన్ తన విద్యను ప్రదర్శించారు. ఆయన చేసిన రియల్ స్టంట్స్ ప్రేక్షకులను విశేషంగా అలరించాయి కూడా. అయితే ప్రస్తుతం పవన్ దాదాపు సినిమాలకు దూరమై రాజకీయాలలో కొనసాగుతున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

తెలుసు కదా ఫస్ట్ సింగిల్ మల్లికా గంధ రిలీజ్

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ ఫిల్మ్ 'తెలుసు కదా'. ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన దర్శకత్వంలో రూపొందుతున్న ఈ రొమాంటిక్ డ్రామాలో రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి ఫిమేల్ లీడ్ రోల్స్ ప్లే చేస్తుండగా.. వైవా హర్ష కీలక పాత్రలో కనిపించనున్నాడు. ప్రస్తుతం ఒకవైపు ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. మరోవైపు డబ్బింగ్ పనులు కూడా సమాంతరంగా జరుగుతున్నాయి. త్వరలోనే చిత్రీకరణ పూర్తిచేసుకోనుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

పవన్ కళ్యాణ్ 'తమ్ముడు' రీ-రిలీజ్‌కి రెడీ

టాలీవుడ్‌లో గత కొన్నేళ్లుగా రీరిలీజ్‌ల ట్రెండ్ మొద‌లైన విష‌యం తెలిసిందే. ప్రస్తుతం ఈ ట్రెండ్ జోరుగా నడుస్తోంది. స్టార్ హీరోల జన్మదిన కానుకగా, లేదా సినిమా విడుదలై డేకేడ్స్ పూర్తయిన సందర్భంగా కానీ, లేదంటే మరేదైనా విశేష సందర్భాలలో గతంలో వారు నటించి సూపర్ హిట్ అయిన సినిమాలను మరోసారి రీరిలీజ్ చేస్తున్నారు మేకర్స్.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ప్రభాస్ కల్ట్ క్లాసిక్ 'పౌర్ణమి' మళ్ళీ థియేటర్లలోకి

'సలార్: పార్ట్ 1 - సీజ్ ఫైర్, కల్కి 2898 AD' వంటి చిత్రాలతో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్‌ అందుకున్న రెబెల్ స్టార్ ప్రభాస్ త్వరలో 'ది రాజాసాబ్' సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. మారుతి డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ప్రభాస్ ఇంతకుముందెన్నడూ కనిపించని విభిన్న పాత్రలో నటిస్తున్నాడు. హర్రర్, కామెడీ,థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతోన్న ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. మరోవైపు హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ పీరియాడిక్ డ్రామాలో కూడా నటిస్తున్నాడు ప్రభాస్.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

అదిరే అభి 'కామాఖ్య' గ్రాండ్ లాంచ్

సమైరా, సముద్రఖని, అభిరామి ప్రధాన పాత్రల్లో అభినయ కృష్ణ దర్శకత్వంలో రూపొందనున్న థ్రిల్లింగ్ 'కామాఖ్య'. మై ఫిల్మ్ ప్రొడక్షన్స్ PVT LTD బ్యానర్‌పై వడ్డేపల్లి శ్రీ వాణీనాథ్, యశ్వంత్ రాజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా లాంచింగ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. సినిమా ప్రారంభోత్సవానికి మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు. ఈ వేడుకలో మూవీ టీం అందరూ పాల్గొన్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

రష్మిక మందన్న 'మైసా'.. గ్రాండ్‌ లాంచ్

నేషనల్ క్రష్ రష్మిక మందన్న రవీంద్ర పుల్లె డైరెక్టర్ గా అరంగేట్రం చేస్తున్న 'మైసా' అనే పవర్‌ఫుల్, ఫీమేల్ సెంట్రిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో రాబోతున్నారు. ఈ చిత్రం ఇప్పటికే ఆసక్తికరమైన టైటిల్, అద్భుతమైన ఫస్ట్ లుక్ పోస్టర్‌తో బజ్‌ను సృష్టించింది. అన్‌ఫార్ములా ఫిల్మ్స్ మైసాను భారీ బడ్జెట్‌తో పాన్-ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

కింగ్డమ్ బుకింగ్స్ ఓపెన్

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తోన్న లేటెస్ట్ ఫిల్మ్ ‘కింగ్డ‌మ్’. ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. ప్రముఖ నటుడు స‌త్య‌దేవ్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజ్ చేసిన పోస్టర్స్, సాంగ్స్, టీజర్ ఆకట్టుకున్నాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

కింగ్డమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడంటే

విజయ్ దేవరకొండ కింగ్డమ్ మరో 5రోజుల్లో థియేటర్లలోకి రానుంది.విజయ్ గత చిత్రాలు నిరాశపరిచిన కింగ్డమ్ పై అంచనాలు భారీగా వున్నాయి. కీలకమైన ట్రైలర్ ఈరోజు రిలీజ్ కానుంది. ట్రైలర్ వచ్చాక సినిమా హైప్ మరింతగా పెరగనుంది.ట్రైలర్ అయితే నెక్స్ట్ లెవెల్ లో కట్ చేశారు.విజయ్ నుండి వస్తున్న ఫుల్ లెంగ్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇదే.ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఈనెల 28న ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరుపనున్నారు.ఈ ఈవెంట్ వేదిక ను కూడా ఫిక్స్ చేశారు. హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పోలీస్ గౌండ్స్ లో ఈ ఈవెంట్ నిర్వహించనున్నారు.ముఖ్య అతిథిగా ఎవరిని తీసుకొస్తారో చూడాలి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఎన్టీఆర్-నీల్ టైటిల్ అదే.. కన్ఫర్మ్ చేసిన పృథ్వీరాజ్ సుకుమారన్

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తోన్న మచ్ అవైటెడ్ ఫిల్మ్ 'ఎన్టీఆర్-నీల్' (వర్కింగ్ టైటిల్). 'కేజీఎఫ్' సిరీస్ మరియు సలార్ చిత్రాలతో దేశవ్యాప్తంగా పాపులర్ అయిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు. 1960ల నాటి కథతో తెరకెక్కుతోంది. కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై చాలా అంచనాలున్నాయి. కొన్నిరోజుల క్రితం షూటింగ్ మొదలవగా, ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

కింగ్డమ్ సెన్సార్ పూర్తి, రిలీజ్‌కి రెడీ

విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘కింగ్డ‌మ్’. ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. స‌త్య‌దేవ్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజ్ చేసిన పోస్టర్స్, సాంగ్స్, టీజర్ ఆకట్టుకున్నాయి. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా జూలై 31న థియేటర్లలోకి రానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·

సినిమా వార్తలు

టాలీవుడ్ తాజా వార్తలు, ఓటీటీ, బాక్సాఫీస్, ఇంటర్వ్యూలు

War 2 First Single Promo Out Now
సినిమా వార్తలు

వార్ 2 ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్

బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్,టాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్ కలిసి నటించిన వార్ 2 కి రిలీజ్ డేట్ దగ్గర పడుతుంది.దాంతో ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచుతున్నారు.రీసెంట్ గా ట్రైలర్ ను రిలీజ్ చేయగా సెన్సేషనల్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.ఇక నెక్స్ట్ ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయనున్నారు.రేపు ఈసాంగ్ ను వదలనున్నారు.హిందీతోపాటు ఏ మాత్రం ఆలస్యం లేకుండా తెలుగు ,తమిళ వెర్షన్ సాంగ్స్ కూడా రిలీజ్ చేయనున్నారు.అందులో భాగంగా ఈరోజు అందుకు సంబంధించిన ప్రోమోలను రిలీజ్ చేశారు. తెలుగు వెర్షన్ ప్రోమో అయితే చాలా బాగుంది. ఒరిజినల్ తెలుగు సాంగ్ వింటున్నట్లే వుంది.

Mahender Reddyవాట్సాప్
War 2 Runtime Revealed
సినిమా వార్తలు

వార్ 2 రన్ టైం రివీల్

మచ్ అవైటెడ్ బాలీవుడ్ మూవీ వార్ 2 రిలీజ్ కి రెడీ అవుతుంది.ఎన్టీఆర్ ఉండడం తో ఈసినిమాపై తెలుగులో కూడా భారీ అంచనాలు వున్నాయి. ప్రమోషన్స్ లో మాత్రం జోరు పెంచాల్సివుంది.రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ సూపర్ అనిపించుకుంది. ఈసినిమానుండి రేపు ఫస్ట్ సాంగ్ రానుంది. ఇక ఈసినిమా రన్ టైం కూడా రివీల్ అయ్యింది. దాదాపు 3 గంటల 5నిమిషాల నిడివి తో థియేటర్లలోకి రానుంది.నాన్ స్టాప్ హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు సినిమాలో హైలైట్ అవ్వనున్నాయి.

Mahender Reddyవాట్సాప్
Rishab Shetty Signs a Crazy Project in Telugu Cinema
సినిమా వార్తలు

క్రేజీ ప్రాజెక్ట్ తో రిషబ్ శెట్టి

కాంతారతో ఇండియా వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు కన్నడ నటుడు రిషబ్ శెట్టి. ఈసినిమా తెలుగు ,హిందీలో కూడా బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.కాంతార తెచ్చిన ఇమేజ్ తో వరుసగా పాన్ ఇండియా సినిమాలు కమిట్ అవుతున్నాడు రిషబ్ శెట్టి.అన్ని వేటికవే ప్రత్యేకమైనవి. కాంతర తరువాత రిషబ్ శెట్టి సీక్వెల్ కాంతార చాప్టర్ 1తో రానున్నాడు.షూటింగ్ కూడా పూర్తి కాగా అక్టోబర్ 2న విడుదలకానుంది.

Mahender Reddyవాట్సాప్
Puri Jagannadh Meets Prabhas on The Raja Saab Sets
సినిమా వార్తలు

ప్రభాస్ ను కలిసిన పూరి

డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ,ఛార్మి నిన్న ది రాజాసాబ్ సెట్ లో రెబల్ స్టార్ ప్రభాస్ ను కలిసారు. పూరి ప్రస్తుతం విజయ్ సేతుపతి తో ఓ సినిమా చేస్తున్నాడు.ఇక మారుతి డైరెక్షన్ లో ప్రభాస్ చేస్తున్న ది రాజాసాబ్ షూటింగ్ కూడా పక్కనే జరుగుతుండడంతో ఖాళీ సమయంలో పూరి ,ఛార్మి రాజాసాబ్ సెట్ లో ప్రభాస్ ను కలిసి ముచ్చటించారు.అనంతరం అందుకు సంబంధించిన ఫోటోలను పూరి సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.

Mahender Reddyవాట్సాప్
Advance Bookings on Fire for Kingdom
సినిమా వార్తలు

అడ్వాన్స్ బుకింగ్స్ లో అదరగొడుతున్న కింగ్డమ్

విజయ్ దేవరకొండ కింగ్డమ్ రేపే థియేటర్లలోకి రానుంది.ట్రైలర్ ,సాంగ్స్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.దానికి తోడు ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ కావడం కూడా సినిమాకు మరింత అడ్వాంటేజ్ అయ్యింది. బుకింగ్స్ అయితే సాలిడ్ గా వున్నాయి.బుక్ మై షో లో గత 24గంటల్లో 70వేలకు పైగా టికెట్లు తెగాయి.

Mahender Reddyవాట్సాప్
The makers have lined up a Telugu event for Coolie too
సినిమా వార్తలు

కూలీ తెలుగు ఈవెంట్ కూడా

సూపర్ స్టార్ రజినీకాంత్ మచ్ అవైటెడ్ కూలీపై అంచనాలు ఓ రేంజ్ లో వున్నాయి.క్యాస్టింగ్ కి తోడు వరుస ఇండస్ట్రీ హిట్ సినిమాలను అందించిన దర్శకుడు లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేయడంతో కూలీపై తమిళ్ తోపాటు తెలుగులోనూ భారీ అంచనాలు వున్నాయి.ఇందులో కింగ్ నాగార్జున నెగిటివ్ రోల్ లో కనిపించనుండగా, ఉపేంద్ర ,షౌబిన్ షాహిర్, శృతి హాసన్ కీలక పాత్రల్లో నటించారు.ఇక హైప్ కి తగ్గట్లే కూలీ హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ గా చేసిన తమిళ సినిమా గా రికార్డు సృష్టించింది.థియేట్రికల్ ,నాన్ థియేట్రికల్ రూపంలో దాదాపు 600 కోట్లపైనే బిజినెస్ చేసింది.

Mahender Reddyవాట్సాప్
madharaasi first single promo released
సినిమా వార్తలు

మదరాసి ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్

తమిళ హీరో శివ కార్తికేయన్ నెక్స్ట్ మదరాసి తోరానున్నాడు.స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురగదాస్ డైరెక్షన్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది ఈసినిమా.షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకోగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో వుంది.ఇక ఈసినిమానుండి ఈరోజు ఫస్ట్ సింగిల్ ప్రోమోను రిలీజ్ చేశారు.ఈ ప్రోమో, సాంగ్ పై అంచనాలను పెంచేసింది.ఫుల్ సాంగ్ ఈనెల 31న సాయంత్రం 6 గంటలకు విడుదలకానుంది.అనిరుధ్ సంగీతం అందిస్తుండడంతో మదరాసి ఆడియో పై కూడా భారీ అంచనాలు వున్నాయి.

Mahender Reddyవాట్సాప్
War 2 First Single Coming Soon
సినిమా వార్తలు

వార్ 2 ఫస్ట్ సింగిల్ రానుంది

హృతిక్ రోషన్,ఎన్టీఆర్ ల వార్ 2 కి రిలీజ్ డేట్ దగ్గర పడుతుంది.దాంతో ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచుతున్నారు.రీసెంట్ గా ట్రైలర్ ను రిలీజ్ చేయగా సెన్సేషనల్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.ఇక నెక్స్ట్ ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయనున్నారు.మొత్తం ఇందులో రెండు పాటలు ఉండగా ఫస్ట్ సాంగ్ ను హృతిక్ ,కియరా అద్వానీ లపై చిత్రీకరించారు.అవాన్ జవాన్ అంటూ ఈసాగే ఈపాటను ఈనెల 31న రిలీజ్ చేయనున్నారు.ఇటలీలో ఈసాంగ్ ను చిత్రీకరించారు.ఇక మరో సాంగ్ ను హృతిక్ ,ఎన్టీఆర్ లపై షూట్ చేశారు.ఈ సాంగ్ సినిమాకు హైలైట్ కానుంది.

Mahender Reddyవాట్సాప్
Telusu Kada first single is receiving a phenomenal response
సినిమా వార్తలు

సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటున్న తెలుసు కదా ఫస్ట్ సింగిల్

యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ నుండి వస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ తెలుసు కదా.ప్రముఖ క్యాస్టూమ్ డిజైనర్ నీరజ కోనా ఈసినిమాతో డైరెక్టర్ గా పరిచయమవుతుంది.షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.ఇక ఈసినిమా నుండి నిన్న ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు.మల్లికా గంధ అంటూ సాగే ఈ పాట సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.

Mahender Reddyవాట్సాప్
Rebel Star Prabhas Congratulates Team Mahavatar Narsimha
సినిమా వార్తలు

మహావతార్ నరసింహాపై ప్రభాస్ ప్రశంసలు, థాంక్స్ చెప్పిన టీమ్

హోంబలే ఫిలిమ్స్‌ వారు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన 'మహావతార్ నరసింహ' చిత్రం ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా నడుస్తోంది. మాతృక కన్నడ సహా తమిళ, తెలుగు, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైన ఈ చిత్రం కళ్ళు చెదిరే వసూళ్లతో అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తోంది. కథ, విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ బ్లాక్స్ అన్నింటిలోనూ ప్రేక్షకులకు ఒక కొత్త దృశ్యానుభూతి అందిస్తోంది.

Srikanth Mవాట్సాప్
Power Star Pawan Kalyan Reunites His Martial Arts Senior Renshi Raja Avl
సినిమా వార్తలు

కరాటే స్కూల్‌ సీనియర్‌తో పవన్ కళ్యాణ్, పిక్ వైరల్

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి, రాజకీయాల్లోకి రాకముందు అంటే, యుక్త వయస్సులో ఉన్నప్పుడు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారన్న విషయం తెలిసిందే. కరాటేలో ఆయన గ్రీన్ బెల్ట్ హోల్డర్‌. తాను చేసిన కొన్ని సినిమాలలోనూ అడపాదడపా పవన్ తన విద్యను ప్రదర్శించారు. ఆయన చేసిన రియల్ స్టంట్స్ ప్రేక్షకులను విశేషంగా అలరించాయి కూడా. అయితే ప్రస్తుతం పవన్ దాదాపు సినిమాలకు దూరమై రాజకీయాలలో కొనసాగుతున్నారు.

Srikanth Mవాట్సాప్
Telusu Kada First Single Mallika Gandha Released
సినిమా వార్తలు

తెలుసు కదా ఫస్ట్ సింగిల్ మల్లికా గంధ రిలీజ్

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ ఫిల్మ్ 'తెలుసు కదా'. ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన దర్శకత్వంలో రూపొందుతున్న ఈ రొమాంటిక్ డ్రామాలో రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి ఫిమేల్ లీడ్ రోల్స్ ప్లే చేస్తుండగా.. వైవా హర్ష కీలక పాత్రలో కనిపించనున్నాడు. ప్రస్తుతం ఒకవైపు ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. మరోవైపు డబ్బింగ్ పనులు కూడా సమాంతరంగా జరుగుతున్నాయి. త్వరలోనే చిత్రీకరణ పూర్తిచేసుకోనుంది.

Mahender Reddyవాట్సాప్
Power Star Pawan Kalyan's Iconic Thammudu Re-Releasing on His Birthday
సినిమా వార్తలు

పవన్ కళ్యాణ్ 'తమ్ముడు' రీ-రిలీజ్‌కి రెడీ

టాలీవుడ్‌లో గత కొన్నేళ్లుగా రీరిలీజ్‌ల ట్రెండ్ మొద‌లైన విష‌యం తెలిసిందే. ప్రస్తుతం ఈ ట్రెండ్ జోరుగా నడుస్తోంది. స్టార్ హీరోల జన్మదిన కానుకగా, లేదా సినిమా విడుదలై డేకేడ్స్ పూర్తయిన సందర్భంగా కానీ, లేదంటే మరేదైనా విశేష సందర్భాలలో గతంలో వారు నటించి సూపర్ హిట్ అయిన సినిమాలను మరోసారి రీరిలీజ్ చేస్తున్నారు మేకర్స్.

Srikanth Mవాట్సాప్
Rebel Star Prabhas' Cult Classic Pournami Re-Releasing in Theatres
సినిమా వార్తలు

ప్రభాస్ కల్ట్ క్లాసిక్ 'పౌర్ణమి' మళ్ళీ థియేటర్లలోకి

'సలార్: పార్ట్ 1 - సీజ్ ఫైర్, కల్కి 2898 AD' వంటి చిత్రాలతో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్‌ అందుకున్న రెబెల్ స్టార్ ప్రభాస్ త్వరలో 'ది రాజాసాబ్' సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. మారుతి డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ప్రభాస్ ఇంతకుముందెన్నడూ కనిపించని విభిన్న పాత్రలో నటిస్తున్నాడు. హర్రర్, కామెడీ,థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతోన్న ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. మరోవైపు హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ పీరియాడిక్ డ్రామాలో కూడా నటిస్తున్నాడు ప్రభాస్.

Srikanth Mవాట్సాప్
Abhinaya Krishna and Samuthirakani's Kamakhya Launched Grandly
సినిమా వార్తలు

అదిరే అభి 'కామాఖ్య' గ్రాండ్ లాంచ్

సమైరా, సముద్రఖని, అభిరామి ప్రధాన పాత్రల్లో అభినయ కృష్ణ దర్శకత్వంలో రూపొందనున్న థ్రిల్లింగ్ 'కామాఖ్య'. మై ఫిల్మ్ ప్రొడక్షన్స్ PVT LTD బ్యానర్‌పై వడ్డేపల్లి శ్రీ వాణీనాథ్, యశ్వంత్ రాజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా లాంచింగ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. సినిమా ప్రారంభోత్సవానికి మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు. ఈ వేడుకలో మూవీ టీం అందరూ పాల్గొన్నారు.

Srikanth Mవాట్సాప్
Rashmika Mandanna's New Film MYSA Launched
సినిమా వార్తలు

రష్మిక మందన్న 'మైసా'.. గ్రాండ్‌ లాంచ్

నేషనల్ క్రష్ రష్మిక మందన్న రవీంద్ర పుల్లె డైరెక్టర్ గా అరంగేట్రం చేస్తున్న 'మైసా' అనే పవర్‌ఫుల్, ఫీమేల్ సెంట్రిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో రాబోతున్నారు. ఈ చిత్రం ఇప్పటికే ఆసక్తికరమైన టైటిల్, అద్భుతమైన ఫస్ట్ లుక్ పోస్టర్‌తో బజ్‌ను సృష్టించింది. అన్‌ఫార్ములా ఫిల్మ్స్ మైసాను భారీ బడ్జెట్‌తో పాన్-ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Kingdom Storm Begins, Advance Bookings Officially Open
సినిమా వార్తలు

కింగ్డమ్ బుకింగ్స్ ఓపెన్

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తోన్న లేటెస్ట్ ఫిల్మ్ ‘కింగ్డ‌మ్’. ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. ప్రముఖ నటుడు స‌త్య‌దేవ్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజ్ చేసిన పోస్టర్స్, సాంగ్స్, టీజర్ ఆకట్టుకున్నాయి.

Srikanth Mవాట్సాప్
The Kingdom pre-release event will take place at Yousufguda Police Grounds, Hyderabad on July 28
సినిమా వార్తలు

కింగ్డమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడంటే

విజయ్ దేవరకొండ కింగ్డమ్ మరో 5రోజుల్లో థియేటర్లలోకి రానుంది.విజయ్ గత చిత్రాలు నిరాశపరిచిన కింగ్డమ్ పై అంచనాలు భారీగా వున్నాయి. కీలకమైన ట్రైలర్ ఈరోజు రిలీజ్ కానుంది. ట్రైలర్ వచ్చాక సినిమా హైప్ మరింతగా పెరగనుంది.ట్రైలర్ అయితే నెక్స్ట్ లెవెల్ లో కట్ చేశారు.విజయ్ నుండి వస్తున్న ఫుల్ లెంగ్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇదే.ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఈనెల 28న ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరుపనున్నారు.ఈ ఈవెంట్ వేదిక ను కూడా ఫిక్స్ చేశారు. హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పోలీస్ గౌండ్స్ లో ఈ ఈవెంట్ నిర్వహించనున్నారు.ముఖ్య అతిథిగా ఎవరిని తీసుకొస్తారో చూడాలి.

Mahender Reddyవాట్సాప్
NTR-Neel Prithviraj Sukumaran Confirms Movie Title as Dragon
సినిమా వార్తలు

ఎన్టీఆర్-నీల్ టైటిల్ అదే.. కన్ఫర్మ్ చేసిన పృథ్వీరాజ్ సుకుమారన్

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తోన్న మచ్ అవైటెడ్ ఫిల్మ్ 'ఎన్టీఆర్-నీల్' (వర్కింగ్ టైటిల్). 'కేజీఎఫ్' సిరీస్ మరియు సలార్ చిత్రాలతో దేశవ్యాప్తంగా పాపులర్ అయిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు. 1960ల నాటి కథతో తెరకెక్కుతోంది. కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై చాలా అంచనాలున్నాయి. కొన్నిరోజుల క్రితం షూటింగ్ మొదలవగా, ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి.

Srikanth Mవాట్సాప్
Kingdom Censored With UA Certificate

షేర్