కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా వార్తలు

జపాన్ లో రిలీజ్ కానున్న మనం

అక్కినేని హీరోల కెరీర్ లో మనం మరుపురాని సినిమాగా చెప్పొచ్చు. అక్కినేని నాగేశ్వర్ రావు , నాగార్జున ,నాగ చైతన్య ప్రధాన పాత్రల్లో నటించగా అఖిల్ క్యామియో రోల్ లో మెరిశాడు. ఇలా అక్కినేని హీరోలంతా ఓ సినిమాలో కనిపించారు.పైగా ఈసినిమా కల్ట్ హిట్ అనిపించుకుంది. కమర్షియల్ గాను సాలిడ్ విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు ఈసినిమా జపాన్ లో విడుదలవుతుంది ఆగస్టు 8న మనం జపాన్ లో రిలీజ్ కానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ · · పైకి స్వైప్ చేయండి
సినిమా వార్తలు

ఓజీ ఫస్ట్ సింగిల్ రిలీజ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న ఓజీ ఫస్ట్ సింగిల్ వచ్చేసింది. ఇక ఈ సాంగ్ అంచనాలకు తగ్గట్లే వుంది.తెలుగు ,ఇంగ్లీష్ లిరిక్స్ తో ఫైర్ స్ట్రోమ్ అంటూ వచ్చిన ఈసాంగ్ చార్ట్ బస్టర్ అవ్వడం ఖాయం.తమన్ ,శింబు ,నజీరుద్దీన్ ,భరత్ రాజ్ దీపక్ బ్లూ ,రాజా కుమారి వోకల్స్ అందించగా విశ్వ , శ్రీనివాస మౌళి తెలుగు లిరిక్స్ అందించారు.ఇంగ్లీష్ లిరిక్స్ ను రాజా కుమారి రచించారు.తమన్ మిక్సింగ్ అదరగొట్టాడు.లిరికల్ వీడియో లో పవన్ షాట్స్ అరాచకం అని చెప్పొచ్చు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

జాతీయ అవార్డు విజేతలకు చిరంజీవి సహా ప్రముఖుల అభినందనలు

తాజాగా ప్రకటించిన 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాల విజేతలకు దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే అన్ని ఇండస్ట్రీలకు చెందిన సినీ ప్రముఖులు పురస్కారాలు పొందిన నటీనటులు మరియు టెక్నిషియన్లకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఉత్తమ నటన, కథా రచన, సాంకేతిక నైపుణ్యం వంటి విభాగాల్లో విజేతలు గొప్ప ప్రతిభను ప్రదర్శించారని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

బాలకృష్ణకు శుభాకాంక్ష‌లు తెలిపిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నటసింహా నందమూరి బాలకృష్ణకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన 'భగవంత్ కేసరి' చిత్రం 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఘన విజయం సాధించిన నేపథ్యంలో.. జాతీయ స్థాయిలో తెలుగు సినిమా ప్రతిష్ఠను పెంచినందుకు బాలకృష్ణను వారు అభినందించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

71వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు.. విజేతలు వీరే..!

దేశవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన 71వ జాతీయ చలనచిత్ర అవార్డులు చివరకు ప్రకటయ్యాయి. ఈసారి బరిలో ఉన్న అనేక సినిమాల మధ్య బాలీవుడ్‌ స్టార్లు భారీగా సత్తా చాటారు. ప్రముఖ హీరో షారుఖ్ ఖాన్‌, ప్రతిభావంతుడైన నటుడు విక్రాంత్ మాస్సే మరియు నటి రాణీ ముఖర్జీ జాతీయ పురస్కారాలను గెలుచుకుని చరిత్ర సృష్టించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు

సినిమా రంగంలో అత్యున్నత గౌరవంగా భావించే జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఈసారి తెలుగు చిత్రాలు విశేషంగా నిలిచాయి. కథ, దర్శకత్వం, నటన, సాంకేతికత ఇలా అన్ని విభాగాల్లో తెలుగు సినిమాలు ప్రాముఖ్యతను చాటాయి. భారతీయ సినిమాకే దిక్సూచి అయిన తెలుగు ఇండస్ట్రీ, తన గొప్పతనాన్ని మళ్లీ ఒకసారి నిరూపించుకుంది. 2023 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం జాతీయ అవార్డులు ప్రకటించింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

A సర్టిఫికెట్ తో రానున్న కూలీ

మచ్ అవైటెడ్ కూలీ మరో రెండు వారాల్లో థియేటర్లలోకి రానుంది. ఈసినిమాపై తమిళ్ లోనే కాదు తెలుగులోనూ భారీ అంచనాలు వున్నాయి.ఇక ఈసినిమా సెన్సార్ కూడా కంప్లీట్ చేసుకుంది.అయితే సెన్సార్ బోర్డు ఈసినిమాకు A సర్టిఫికేట్ ఇచ్చింది.వైలెన్స్ ఎక్కువుండడంతో ఈ సర్టిఫికేట్ ను జారీ చేశారు.దాంతో పిల్లలు చూడడానికి వీలు లేదు.మరి ఫ్యామిలీ ఆడియెన్స్ నుండి ఈసినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

భగవంత్ కేసరికి నేషనల్ అవార్డ్

71 జాతీయ చలన చిత్ర అవార్డులను కొద్దిసేపటి క్రితం కేంద్రం ప్రకటించింది . 2023కు గాను ఈ అవార్డులను ప్రకటించగా ఇందులో ఉత్తమ తెలుగు సినిమాగా భగవంత్ కేసరి జాతీయ అవార్డును దక్కించుకుంది.అనిల్ రావిపూడి డైరెక్షన్ లో సీనియర్ హీరో బాలకృష్ణ నటించిన ఈసినిమా కమర్షియల్ గాను భారీ విజయాన్ని అందుకోగా ఇప్పుడు ప్రతిష్ఠాత్మక జాతీయ అవార్డును గెలుచుకుంది.షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి ఈసినిమాను నిర్మించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

కన్నడ టాప్ బ్యానర్ లో సినిమా చేయనున్న బాబీ

వరుస బ్లాక్ బస్టర్ విజయాలతో దూసుకుపోతున్న టాలీవుడ్ డైరెక్టర్ బాబీ కొల్లి తన తర్వాతి సినిమాను కన్నడ టాప్ బ్యానర్ కెవిఎన్ ప్రొడక్షన్స్‌తో చేయబోతున్నాడు. ఈరోజు బాబీ పుట్టినరోజు సందర్బంగా ఈ అనౌన్స్ మెంట్ వచ్చింది.ప్రస్తుతం బాబీకి స్క్రిప్ట్ పూర్తి చేసే పనిలో వున్నాడు. ఇక కెవిఎన్ ప్రొడక్షన్స్ ప్రస్తుతం రెండు భారీ సినిమాలను నిర్మిస్తుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

మిత్ర మండలి.. సెకండ్ సింగిల్ 'స్వేచ్చా స్టాండు' రిలీజ్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సన్నిహితుడు, గీతా ఆర్ట్స్‌ 2 బ్యానర్‌లో కీలక పాత్ర పోషించే స్టార్ ప్రొడ్యూసర్ బ‌న్నీ వాసు ఇటీవల కొత్త‌గా 'బీవీ వర్క్స్' పేరిట కొత్త ప్రొడక్షన్ హౌస్ స్థాపించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ బ్యానర్‌పై తొలి ప్రయత్నంగా సప్త అశ్వ క్రియేటివ్స్, వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ‌ల‌తో క‌లిసి సంయిక్తంగా ఆయన రూపొందిస్తున్న సినిమా 'మిత్ర‌ మండ‌లి'.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

కేరళలో రికార్డు సృష్టించిన కింగ్డమ్

యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ భారీ అంచనాల మధ్య నిన్న థియేటర్లలోకి వచ్చి పాజిటివ్ రివ్యూస్ తెచ్చుకుంటుంది.దాంతో మొదటి రోజు సెన్సేషనల్ ఓపెనింగ్స్ ను రాబట్టుకుంది.ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజు 39కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకొని విజయ్ కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచింది. వర్కింగ్ డే లో కూడా ఈ రేంజ్ వసూళ్లు అంటే మాములు విషయం కాదు.ఇక ఈసినిమా కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు మిగితా రాష్ట్రాల్లోనూ అదరగొట్టింది.అందులో భాగంగా తమిళనాడు లో కోటి రూపాయల వసూళ్లను అందుకోగా కేరళలో 50లక్షల వసూళ్లను రాబట్టింది.దాంతో కేరళలో ఈఏడాదిలో అత్యధిక వసూళ్లను రాబట్టిన తెలుగు సినిమాగా అక్కడ రికార్డు…

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

కింగ్డమ్ థియేటర్‌లో రాజమౌళి సందడి

టాలీవుడ్ మావెరిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా ఆయన విజయ్ దేవరకొండ నటించిన ‘కింగ్డమ్’ సినిమాను వీక్షించారు. ఈ మేరకు నేడు హైదరాబాద్‌లోని అపర్ణా సినిమాస్ థియేటర్‌కు తన కుటుంబంతో కలిసి విచ్చేసిన రాజమౌళి కొద్దిసేపు అక్కడ సందడి చేశారు. ఇక భారీ హైప్ మధ్య గురువారం ఈ చిత్రం థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

కింగ్డమ్‌.. ఓవర్సీస్‌లో తొలిరోజే కొట్టేసింది

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ ఫిల్మ్ 'కింగ్డమ్'. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన భాషల్లో నిన్న గ్రాండ్‌గా విడుదలైంది. ప్రమోషన్స్‌లో భాగంగా రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ అంచనాలను భారీగా పెంచేసిన నేపథ్యంలో, తొలి రోజే అదిరిపోయే ఓపెనింగ్స్ అందుకుంది. అద్భుతమైన కలెక్షన్లతో బాక్సాఫీస్‌ని షేక్ చేసింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

కింగ్డమ్‌.. గ్రాండ్‌గా సక్సెస్ సెలబ్రేషన్స్‌

క్రేజీ హీరో విజయ్‌ దేవరకొండ ప్రధానపాత్రలో నటించిన తాజా చిత్రం ‘కింగ్డమ్‌’. భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా లెవెల్లో నిన్న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ ఫస్ట్ షో నుంచే సూపర్ హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. దీంతో విడుదలైన అన్నిచోట్లా సక్సెస్‌ఫుల్‌గా స్క్రీనింగ్ అవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ కింగ్డమ్ సక్సెస్ సెలబ్రేషన్స్‌ నిర్వహించింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

మదరాసి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

గత ఏడాది అమరన్ తో వచ్చి కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తమిళ హీరో శివ కార్తికేయన్ నెక్స్ట్ మదరాసితో రానునున్నాడు.స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురగదాస్ డైరెక్షన్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది ఈసినిమా.షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకోగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో వుంది.ఇక ఈసినిమానుండి ఈరోజు ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

కూలీ ప్రమోషన్స్ కొంచెం కొత్తగా

సూపర్ స్టార్ రజినీకాంత్ మచ్ అవైటెడ్ కూలీ మరో రెండు వారాల్లో థియేటర్లలోకి రానుంది.దాంతో ప్రమోషన్స్ లో జోరు పెంచారు చిత్ర బృందం.డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ అయితే గతంలో తన నుండి వచ్చిన ఏ సినిమాకు చేయని రేంజ్ లో ప్రమోషన్స్ చేస్తున్నాడు.ఆఫ్ లైన్ ప్రమోషన్స్ కూడా కాస్త డిఫ్రెంట్ గా చేస్తున్నారు.ఇందుకోసం ఈ కామర్స్ సంస్థ అమెజాన్ తో టై అప్ అయ్యారు.అమెజాన్ నుండి వెళ్లే ఆర్డర్స్ మీద కూలీ పోస్టర్ లను వేసి కస్టమర్లకు డెలివరీ చేస్తున్నారు.దాంతో సినిమాగా జనాలకు బాగా రీచ్ అవుతుందని ఇలా క్రియేటివ్ గా ప్రమోషన్స్ చేస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

హిందీలో అదరగొడుతున్న మహావతార్ నరసింహ

కన్నడ టాప్ ప్రొడక్షన్ బ్యానర్ హోంబాలే ఫిల్మ్స్ సమర్పణలో వచ్చిన యానిమేటెడ్ మూవీ మహావతార్ నరసింహ హిందీలో సెన్సేషనల్ వసూళ్లను రాబడుతూ బాక్సాఫీస్ వద్ద సెకండ్ ప్లేస్ లో కొనసాగుతుంది.హిందీ సినిమా సైయారా తో పోటీని తట్టుకొని అద్భుతమైన వసూళ్లను రాబట్టుకుంది.వీక్ డేస్ లోకూడా రోజు రోజుకి కలెక్షన్స్ ను పెంచుకుంటూ పోతుంది.నిన్న ఈసినిమా దేశ వ్యాప్తంగా హిందీలో 5కోట్ల నెట్ వసూళ్లను రాబట్టుకుంది.దాంతో మొత్తం 6 రోజుల్లో 25.31 కోట్ల వసూళ్లను రాబట్టింది.ఫుల్ రన్ లో 50కోట్ల మార్క్ టచ్ చేసేలానే వుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

పవన్ కళ్యాణ్ ను కలిసిన కింగ్డమ్ టీం

ఉస్తాద్ భగత్ సింగ్ లో సెట్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను కలిసింది కింగ్డమ్ టీం.ప్రస్తుతం ఉస్తాద్ షూటింగ్ అన్నుపూర్ణ లో వేసిన స్పెషల్ సెట్ లో జరుగుతుంది.హరీష్ శంకర్ ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.ఇకక నిన్న కింగ్డమ్ ప్రమోషన్స్ లో భాగంగా అన్నపూర్ణ స్టూడియోస్ కి వచ్చిన కింగ్డమ్ టీం హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ భాగ్య శ్రీ బోర్సే ,నిర్మాత నాగవంశీ, ఉస్తాద్ భగత్ సింగ్ సెట్ ను విజిట్ చేసి పవన్ కళ్యాణ్ తో కాసేపు ముచ్చటించారు.ఈ సందర్భంగా రేపు కింగ్డమ్ సినిమా విడుదల నేపథ్యంలో పవన్, కింగ్డమ్ టీం కు ఆల్ ది బెస్ట్ చెప్పారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

సార్‌ మేడమ్‌ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ - విజయ్ సేతుపతి

తమిళ హీరో విజయ్ సేతుపతి, నిత్యా మీనన్ జంటగా నటించిన సినిమా తలైవన్ తలైవి.గత శుక్రవారం విడుదలైన ఈసినిమా తమిళనాడు బాక్సాఫీస్ వద్ద అదరగొడుతుంది.కేవలం నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ క్రాస్ చేసి లాభాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.5 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 40 కోట్ల వసూళ్లను రాబట్టి సెన్సేషన్ సృష్టించింది.ఇక ఈసినిమాను సార్ మేడమ్ అనే టైటిల్ తో తెలుగులో విడుదలచేస్తున్నారు.ఆగస్టు 1న విడుదలకానుంది.ఈసందర్భంగా మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

సార్‌ మేడమ్‌ తెలుగులో కూడా అంత పెద్ద విజయం సాధిస్తుంది - నిత్యా మీనన్

వెర్సటైల్ హీరో విజయ్ సేతుపతి, నిత్యా మీనన్ జంటగా నటించిన రోమ్ కామ్ ఫ్యామిలీ డ్రామా తలవైన్ తలైవి. ఏ రగ్గడ్ లవ్ స్టోరీ అనేది ట్యాగ్ లైన్‌. పాండిరాజ్‌ డైరెక్ట్ చేయగా సత్యజ్యోతి ఫిలిమ్స్‌ బ్యానర్ పై సెందిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మించారు.ఇటివలే తమిళ్ లో విడుదలైన ఈ చిత్రం బిగ్గెస్ట్ హిట్ ని అందుకుంది.ఆగస్టు 1న తెలుగులో గ్రాండ్ గా సార్ మేడమ్ అనే టైటిల్ తో రిలీజ్ కానుంది.ఈ సందర్భంగా మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహిచారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·

సినిమా వార్తలు

టాలీవుడ్ తాజా వార్తలు, ఓటీటీ, బాక్సాఫీస్, ఇంటర్వ్యూలు

Manam to Release in Japan
సినిమా వార్తలు

జపాన్ లో రిలీజ్ కానున్న మనం

అక్కినేని హీరోల కెరీర్ లో మనం మరుపురాని సినిమాగా చెప్పొచ్చు. అక్కినేని నాగేశ్వర్ రావు , నాగార్జున ,నాగ చైతన్య ప్రధాన పాత్రల్లో నటించగా అఖిల్ క్యామియో రోల్ లో మెరిశాడు. ఇలా అక్కినేని హీరోలంతా ఓ సినిమాలో కనిపించారు.పైగా ఈసినిమా కల్ట్ హిట్ అనిపించుకుంది. కమర్షియల్ గాను సాలిడ్ విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు ఈసినిమా జపాన్ లో విడుదలవుతుంది ఆగస్టు 8న మనం జపాన్ లో రిలీజ్ కానుంది.

Mahender Reddyవాట్సాప్
They Call Him OG Firestorm Lyric Video out now
సినిమా వార్తలు

ఓజీ ఫస్ట్ సింగిల్ రిలీజ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న ఓజీ ఫస్ట్ సింగిల్ వచ్చేసింది. ఇక ఈ సాంగ్ అంచనాలకు తగ్గట్లే వుంది.తెలుగు ,ఇంగ్లీష్ లిరిక్స్ తో ఫైర్ స్ట్రోమ్ అంటూ వచ్చిన ఈసాంగ్ చార్ట్ బస్టర్ అవ్వడం ఖాయం.తమన్ ,శింబు ,నజీరుద్దీన్ ,భరత్ రాజ్ దీపక్ బ్లూ ,రాజా కుమారి వోకల్స్ అందించగా విశ్వ , శ్రీనివాస మౌళి తెలుగు లిరిక్స్ అందించారు.ఇంగ్లీష్ లిరిక్స్ ను రాజా కుమారి రచించారు.తమన్ మిక్సింగ్ అదరగొట్టాడు.లిరికల్ వీడియో లో పవన్ షాట్స్ అరాచకం అని చెప్పొచ్చు.

Mahender Reddyవాట్సాప్
71st National Film Awards Megastar Chiranjeevi and Other Celebs Congratulates Winners
సినిమా వార్తలు

జాతీయ అవార్డు విజేతలకు చిరంజీవి సహా ప్రముఖుల అభినందనలు

తాజాగా ప్రకటించిన 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాల విజేతలకు దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే అన్ని ఇండస్ట్రీలకు చెందిన సినీ ప్రముఖులు పురస్కారాలు పొందిన నటీనటులు మరియు టెక్నిషియన్లకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఉత్తమ నటన, కథా రచన, సాంకేతిక నైపుణ్యం వంటి విభాగాల్లో విజేతలు గొప్ప ప్రతిభను ప్రదర్శించారని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Srikanth Mవాట్సాప్
AP CM Chandrababu and DCM Pawan Kalyan Congratulates Nandamuri Balakrishna
సినిమా వార్తలు

బాలకృష్ణకు శుభాకాంక్ష‌లు తెలిపిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నటసింహా నందమూరి బాలకృష్ణకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన 'భగవంత్ కేసరి' చిత్రం 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఘన విజయం సాధించిన నేపథ్యంలో.. జాతీయ స్థాయిలో తెలుగు సినిమా ప్రతిష్ఠను పెంచినందుకు బాలకృష్ణను వారు అభినందించారు.

Srikanth Mవాట్సాప్
71st National Film Awards: Bollywood Stars SRK, Vikrant Massey and Rani Mukerji Celebrate Big Wins
సినిమా వార్తలు

71వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు.. విజేతలు వీరే..!

దేశవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన 71వ జాతీయ చలనచిత్ర అవార్డులు చివరకు ప్రకటయ్యాయి. ఈసారి బరిలో ఉన్న అనేక సినిమాల మధ్య బాలీవుడ్‌ స్టార్లు భారీగా సత్తా చాటారు. ప్రముఖ హీరో షారుఖ్ ఖాన్‌, ప్రతిభావంతుడైన నటుడు విక్రాంత్ మాస్సే మరియు నటి రాణీ ముఖర్జీ జాతీయ పురస్కారాలను గెలుచుకుని చరిత్ర సృష్టించారు.

Srikanth Mవాట్సాప్
71th National Film Awards Telugu Movies Steal The Spotlight
సినిమా వార్తలు

జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు

సినిమా రంగంలో అత్యున్నత గౌరవంగా భావించే జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఈసారి తెలుగు చిత్రాలు విశేషంగా నిలిచాయి. కథ, దర్శకత్వం, నటన, సాంకేతికత ఇలా అన్ని విభాగాల్లో తెలుగు సినిమాలు ప్రాముఖ్యతను చాటాయి. భారతీయ సినిమాకే దిక్సూచి అయిన తెలుగు ఇండస్ట్రీ, తన గొప్పతనాన్ని మళ్లీ ఒకసారి నిరూపించుకుంది. 2023 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం జాతీయ అవార్డులు ప్రకటించింది.

Srikanth Mవాట్సాప్
Coolie Clears Censor Formalities
సినిమా వార్తలు

A సర్టిఫికెట్ తో రానున్న కూలీ

మచ్ అవైటెడ్ కూలీ మరో రెండు వారాల్లో థియేటర్లలోకి రానుంది. ఈసినిమాపై తమిళ్ లోనే కాదు తెలుగులోనూ భారీ అంచనాలు వున్నాయి.ఇక ఈసినిమా సెన్సార్ కూడా కంప్లీట్ చేసుకుంది.అయితే సెన్సార్ బోర్డు ఈసినిమాకు A సర్టిఫికేట్ ఇచ్చింది.వైలెన్స్ ఎక్కువుండడంతో ఈ సర్టిఫికేట్ ను జారీ చేశారు.దాంతో పిల్లలు చూడడానికి వీలు లేదు.మరి ఫ్యామిలీ ఆడియెన్స్ నుండి ఈసినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

Mahender Reddyవాట్సాప్
Bhagavanth Kesari Bags Prestigious National Award
సినిమా వార్తలు

భగవంత్ కేసరికి నేషనల్ అవార్డ్

71 జాతీయ చలన చిత్ర అవార్డులను కొద్దిసేపటి క్రితం కేంద్రం ప్రకటించింది . 2023కు గాను ఈ అవార్డులను ప్రకటించగా ఇందులో ఉత్తమ తెలుగు సినిమాగా భగవంత్ కేసరి జాతీయ అవార్డును దక్కించుకుంది.అనిల్ రావిపూడి డైరెక్షన్ లో సీనియర్ హీరో బాలకృష్ణ నటించిన ఈసినిమా కమర్షియల్ గాను భారీ విజయాన్ని అందుకోగా ఇప్పుడు ప్రతిష్ఠాత్మక జాతీయ అవార్డును గెలుచుకుంది.షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి ఈసినిమాను నిర్మించారు.

Mahender Reddyవాట్సాప్
Bobby Teams Up with Leading Kannada Production House
సినిమా వార్తలు

కన్నడ టాప్ బ్యానర్ లో సినిమా చేయనున్న బాబీ

వరుస బ్లాక్ బస్టర్ విజయాలతో దూసుకుపోతున్న టాలీవుడ్ డైరెక్టర్ బాబీ కొల్లి తన తర్వాతి సినిమాను కన్నడ టాప్ బ్యానర్ కెవిఎన్ ప్రొడక్షన్స్‌తో చేయబోతున్నాడు. ఈరోజు బాబీ పుట్టినరోజు సందర్బంగా ఈ అనౌన్స్ మెంట్ వచ్చింది.ప్రస్తుతం బాబీకి స్క్రిప్ట్ పూర్తి చేసే పనిలో వున్నాడు. ఇక కెవిఎన్ ప్రొడక్షన్స్ ప్రస్తుతం రెండు భారీ సినిమాలను నిర్మిస్తుంది.

Mahender Reddyవాట్సాప్
Mithra Mandali 2nd Single Swecha Standuu Released
సినిమా వార్తలు

మిత్ర మండలి.. సెకండ్ సింగిల్ 'స్వేచ్చా స్టాండు' రిలీజ్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సన్నిహితుడు, గీతా ఆర్ట్స్‌ 2 బ్యానర్‌లో కీలక పాత్ర పోషించే స్టార్ ప్రొడ్యూసర్ బ‌న్నీ వాసు ఇటీవల కొత్త‌గా 'బీవీ వర్క్స్' పేరిట కొత్త ప్రొడక్షన్ హౌస్ స్థాపించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ బ్యానర్‌పై తొలి ప్రయత్నంగా సప్త అశ్వ క్రియేటివ్స్, వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ‌ల‌తో క‌లిసి సంయిక్తంగా ఆయన రూపొందిస్తున్న సినిమా 'మిత్ర‌ మండ‌లి'.

Srikanth Mవాట్సాప్
Kingdom Sets New Record in Kerala
సినిమా వార్తలు

కేరళలో రికార్డు సృష్టించిన కింగ్డమ్

యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ భారీ అంచనాల మధ్య నిన్న థియేటర్లలోకి వచ్చి పాజిటివ్ రివ్యూస్ తెచ్చుకుంటుంది.దాంతో మొదటి రోజు సెన్సేషనల్ ఓపెనింగ్స్ ను రాబట్టుకుంది.ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజు 39కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకొని విజయ్ కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచింది. వర్కింగ్ డే లో కూడా ఈ రేంజ్ వసూళ్లు అంటే మాములు విషయం కాదు.ఇక ఈసినిమా కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు మిగితా రాష్ట్రాల్లోనూ అదరగొట్టింది.అందులో భాగంగా తమిళనాడు లో కోటి రూపాయల వసూళ్లను అందుకోగా కేరళలో 50లక్షల వసూళ్లను రాబట్టింది.దాంతో కేరళలో ఈఏడాదిలో అత్యధిక వసూళ్లను రాబట్టిన తెలుగు సినిమాగా అక్కడ రికార్డు…

Mahender Reddyవాట్సాప్
Director SS Rajamouli Watched Vijay Deverakonda’s Kingdom With Family
సినిమా వార్తలు

కింగ్డమ్ థియేటర్‌లో రాజమౌళి సందడి

టాలీవుడ్ మావెరిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా ఆయన విజయ్ దేవరకొండ నటించిన ‘కింగ్డమ్’ సినిమాను వీక్షించారు. ఈ మేరకు నేడు హైదరాబాద్‌లోని అపర్ణా సినిమాస్ థియేటర్‌కు తన కుటుంబంతో కలిసి విచ్చేసిన రాజమౌళి కొద్దిసేపు అక్కడ సందడి చేశారు. ఇక భారీ హైప్ మధ్య గురువారం ఈ చిత్రం థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే.

Srikanth Mవాట్సాప్
Kingdom Storms North America With Over 1 Million Dollars Gross on Day 1
సినిమా వార్తలు

కింగ్డమ్‌.. ఓవర్సీస్‌లో తొలిరోజే కొట్టేసింది

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ ఫిల్మ్ 'కింగ్డమ్'. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన భాషల్లో నిన్న గ్రాండ్‌గా విడుదలైంది. ప్రమోషన్స్‌లో భాగంగా రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ అంచనాలను భారీగా పెంచేసిన నేపథ్యంలో, తొలి రోజే అదిరిపోయే ఓపెనింగ్స్ అందుకుంది. అద్భుతమైన కలెక్షన్లతో బాక్సాఫీస్‌ని షేక్ చేసింది.

Srikanth Mవాట్సాప్
Kingdom Success Celebrations Held in Style With Vijay Deverakonda
సినిమా వార్తలు

కింగ్డమ్‌.. గ్రాండ్‌గా సక్సెస్ సెలబ్రేషన్స్‌

క్రేజీ హీరో విజయ్‌ దేవరకొండ ప్రధానపాత్రలో నటించిన తాజా చిత్రం ‘కింగ్డమ్‌’. భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా లెవెల్లో నిన్న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ ఫస్ట్ షో నుంచే సూపర్ హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. దీంతో విడుదలైన అన్నిచోట్లా సక్సెస్‌ఫుల్‌గా స్క్రీనింగ్ అవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ కింగ్డమ్ సక్సెస్ సెలబ్రేషన్స్‌ నిర్వహించింది.

Srikanth Mవాట్సాప్
Madharaasi Kickstarts Musical Journey with First Single
సినిమా వార్తలు

మదరాసి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

గత ఏడాది అమరన్ తో వచ్చి కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తమిళ హీరో శివ కార్తికేయన్ నెక్స్ట్ మదరాసితో రానునున్నాడు.స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురగదాస్ డైరెక్షన్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది ఈసినిమా.షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకోగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో వుంది.ఇక ఈసినిమానుండి ఈరోజు ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు.

Mahender Reddyవాట్సాప్
Coolie Promotions Stand Out with New Approach
సినిమా వార్తలు

కూలీ ప్రమోషన్స్ కొంచెం కొత్తగా

సూపర్ స్టార్ రజినీకాంత్ మచ్ అవైటెడ్ కూలీ మరో రెండు వారాల్లో థియేటర్లలోకి రానుంది.దాంతో ప్రమోషన్స్ లో జోరు పెంచారు చిత్ర బృందం.డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ అయితే గతంలో తన నుండి వచ్చిన ఏ సినిమాకు చేయని రేంజ్ లో ప్రమోషన్స్ చేస్తున్నాడు.ఆఫ్ లైన్ ప్రమోషన్స్ కూడా కాస్త డిఫ్రెంట్ గా చేస్తున్నారు.ఇందుకోసం ఈ కామర్స్ సంస్థ అమెజాన్ తో టై అప్ అయ్యారు.అమెజాన్ నుండి వెళ్లే ఆర్డర్స్ మీద కూలీ పోస్టర్ లను వేసి కస్టమర్లకు డెలివరీ చేస్తున్నారు.దాంతో సినిమాగా జనాలకు బాగా రీచ్ అవుతుందని ఇలా క్రియేటివ్ గా ప్రమోషన్స్ చేస్తున్నారు.

Mahender Reddyవాట్సాప్
Blockbuster Response for Mahavatar Narsimha in Hindi
సినిమా వార్తలు

హిందీలో అదరగొడుతున్న మహావతార్ నరసింహ

కన్నడ టాప్ ప్రొడక్షన్ బ్యానర్ హోంబాలే ఫిల్మ్స్ సమర్పణలో వచ్చిన యానిమేటెడ్ మూవీ మహావతార్ నరసింహ హిందీలో సెన్సేషనల్ వసూళ్లను రాబడుతూ బాక్సాఫీస్ వద్ద సెకండ్ ప్లేస్ లో కొనసాగుతుంది.హిందీ సినిమా సైయారా తో పోటీని తట్టుకొని అద్భుతమైన వసూళ్లను రాబట్టుకుంది.వీక్ డేస్ లోకూడా రోజు రోజుకి కలెక్షన్స్ ను పెంచుకుంటూ పోతుంది.నిన్న ఈసినిమా దేశ వ్యాప్తంగా హిందీలో 5కోట్ల నెట్ వసూళ్లను రాబట్టుకుంది.దాంతో మొత్తం 6 రోజుల్లో 25.31 కోట్ల వసూళ్లను రాబట్టింది.ఫుల్ రన్ లో 50కోట్ల మార్క్ టచ్ చేసేలానే వుంది.

Mahender Reddyవాట్సాప్
kingdom team meets pawan kalyan
సినిమా వార్తలు

పవన్ కళ్యాణ్ ను కలిసిన కింగ్డమ్ టీం

ఉస్తాద్ భగత్ సింగ్ లో సెట్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను కలిసింది కింగ్డమ్ టీం.ప్రస్తుతం ఉస్తాద్ షూటింగ్ అన్నుపూర్ణ లో వేసిన స్పెషల్ సెట్ లో జరుగుతుంది.హరీష్ శంకర్ ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.ఇకక నిన్న కింగ్డమ్ ప్రమోషన్స్ లో భాగంగా అన్నపూర్ణ స్టూడియోస్ కి వచ్చిన కింగ్డమ్ టీం హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ భాగ్య శ్రీ బోర్సే ,నిర్మాత నాగవంశీ, ఉస్తాద్ భగత్ సింగ్ సెట్ ను విజిట్ చేసి పవన్ కళ్యాణ్ తో కాసేపు ముచ్చటించారు.ఈ సందర్భంగా రేపు కింగ్డమ్ సినిమా విడుదల నేపథ్యంలో పవన్, కింగ్డమ్ టీం కు ఆల్ ది బెస్ట్ చెప్పారు.

Mahender Reddyవాట్సాప్
sir madam is a good family entertainer says vijay sethupathi
సినిమా వార్తలు

సార్‌ మేడమ్‌ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ - విజయ్ సేతుపతి

తమిళ హీరో విజయ్ సేతుపతి, నిత్యా మీనన్ జంటగా నటించిన సినిమా తలైవన్ తలైవి.గత శుక్రవారం విడుదలైన ఈసినిమా తమిళనాడు బాక్సాఫీస్ వద్ద అదరగొడుతుంది.కేవలం నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ క్రాస్ చేసి లాభాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.5 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 40 కోట్ల వసూళ్లను రాబట్టి సెన్సేషన్ సృష్టించింది.ఇక ఈసినిమాను సార్ మేడమ్ అనే టైటిల్ తో తెలుగులో విడుదలచేస్తున్నారు.ఆగస్టు 1న విడుదలకానుంది.ఈసందర్భంగా మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు.

Mahender Reddyవాట్సాప్
nithya menen says sir madam will repeat its success in telugu

షేర్