క్రేజీ హీరో విజయ్ దేవరకొండ ప్రధానపాత్రలో నటించిన తాజా చిత్రం ‘కింగ్డమ్’. భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా లెవెల్లో నిన్న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ ఫస్ట్ షో నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. దీంతో విడుదలైన అన్నిచోట్లా సక్సెస్‌ఫుల్‌గా స్క్రీనింగ్ అవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ కింగ్డమ్ సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా టపాకాయలు పేల్చి, కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుంది. ఈ వేడుకలో హీరో విజయ్ దేవర కొండ, నటుడు సత్యదేవ్ స్పెసైల్ అట్రాక్షన్‌గా నిలిచారు. వీరిద్దరూ ఒకరికొకరు కేక్ తినిపించుకున్నారు. అలాగే చిత్ర నిర్మాత నాగవంశీ సహా యూనిట్ మెంబర్స్ ఈ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించగా.. సత్యదేవ్, వెంకటేష్ కీలక పాత్రలు పోషించారు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ మరియు శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























