మదరాసి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

Madharaasi Kickstarts Musical Journey with First Single

 గత ఏడాది అమరన్ తో వచ్చి కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తమిళ హీరో శివ కార్తికేయన్ నెక్స్ట్ మదరాసితో రానునున్నాడు.స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురగదాస్ డైరెక్షన్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది ఈసినిమా.షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకోగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో వుంది.ఇక ఈసినిమానుండి ఈరోజు ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు.  

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సలంబల  అంటూ సాగే ఈసాంగ్ చార్ట్ బస్టర్ అవ్వడం ఖాయంలా వుంది. నిరుధ్ ట్యూన్స్, సాయి అభ్యంకర్ వోకల్స్ ,సూపర్ సుబ్బు లిరిక్స్ సాంగ్ ని రిపీట్ మోడ్ లో వినేలా చేశాయి.శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించాడు.ఇందులో  శివ కార్తికేయన్ వేసిన స్టెప్పులు అదిరిపోయాయి.ఓవరాల్ గా శివ కార్తికేయన్ , అనిరుధ్ కాంబినేషన్ లో ఇంతకుముందు చాలానే  సూపర్ హిట్ సాంగ్స్ రాగ ఇక ఇప్పుడు సలంబల కూడా ఆ జాబితాలో చేరిపోయింది.తెలుగు లో ఈపాట సెలవిక గా విడుదలకానుంది. 

మదరాసిలో కన్నడ నటి రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించగా లక్ష్మి మూవీస్ నిర్మిస్తుంది.సెప్టెంబర్ 5న ఈసినిమా తమిళంతో పాటు తెలుగు ,హిందీ భాషల్లో విడుదలకానుంది.ఇక ఈసినిమా విజయం డైరెక్టర్ ఏఆర్ మురగదాస్ కి తప్పనిసరి కానుంది.  

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.