కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా వార్తలు

విశ్వంభర రిలీజ్ ఎప్పుడో చెప్పిన చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి మచ్ అవైటెడ్ ఫిల్మ్ 'విశ్వంభర' గురించి కీలక అప్డేట్ వచ్చింది. ఈ మూవీ వచ్చే ఏడాది వేసవి కానుకగా థియేటర్లలోకి వస్తోంది. ఈ మేరకు హీరో చిరంజీవి తాజాగా ఓ ప్రత్యేక వీడియోలో వెల్లడించారు. కాగా ఈ సినిమా చిన్నపిల్లలతోపాటు పెద్దవారిని కూడా అలరిస్తుందని ఆయన తెలిపారు. చిత్రం విడుదలలో జరుగుతున్న జాప్యంపై స్పందిస్తూ, అందుకు సహేతుక కారణం ఉందని, ఇందులో వీఎఫ్‌ఎక్స్‌ పార్ట్ ఎక్కువ ఉంటుందని, అందుకే బెస్ట్ అవుట్‌ఫుట్ ఇచ్చేందుకు మేకర్స్ కృషి చేస్తున్నారని చిరు చెప్పారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ · · పైకి స్వైప్ చేయండి
సినిమా వార్తలు

ఘాటి సెకండ్ సింగిల్ 'దస్సోరా' రిలీజ్

క్వీన్ అనుష్క శెట్టి, కోలీవుడ్ నటుడు విక్రమ్ ప్రభు ప్రధానపాత్రలలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఘాటి’. క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ UV క్రియేషన్స్ సమర్పణలో ప్రొడ్యూసర్స్ రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 5న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే ఈ మూవీ నుండి విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్, ఫస్ట్ సింగిల్ 'సైలోరే' మంచి రెస్పాన్స్ అందుకున్నాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

రజినీ ,కమల్ తో సినిమా ప్లాన్ లో లోకేష్

ఖైదీతో సెన్సేషన్ సృష్టించి తరువాత విక్రమ్ , లియోలతో వరుస బ్లాక్ బస్టర్లు కొట్టి ప్రస్తుతం కోలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకడిగా కొనసాగుతున్నాడు దర్శకుడు లోకేష్ కనగరాజ్.లియో తరువాత లోకేష్ డైరెక్షన్ లో వచ్చిన సినిమా కూలీ. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించగా కింగ్ నాగార్జున విలన్ పాత్ర చేశాడు. కేవలం కాంబినేషన్ తో ఈసినిమాపై భారీ అంచనాలు వచ్చాయి. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ఈసినిమా నిన్నటివరకు 400 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టుకుంది. అయితే కోలీవుడ్ కి కూలీ ఫస్ట్ 1000కోట్ల సినిమా అవుతందని రిలీజ్ కు ముందు సినీ విశ్లేషకులు అంచనా వేసినా ఆ రేంజ్ రివ్యూస్ తెచ్చుకోలేకపోయింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

మరింత ఆలస్యం కానున్న ఖైదీ 2

ఆరేళ్ళ క్రితం ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సెన్సేషన్ సృష్టించింది తమిళ సినిమా ఖైదీ.హీరో కార్తీ , డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఇది.తమిళంలోనే కాదు తెలుగులోనూ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.ఈసినిమాతో లోకేష్ పేరు మార్మోగిపోయింది.ఈసినిమాతోనే లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ క్రీయేట్ అయ్యింది.ఇక ఖైదీకి సీక్వెల్ కూడా రానుందని తెలిసిందే.దీనికోసం చాలా మంది ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.అయితే ఈసినిమా డిసెంబర్ లో స్టార్ట్ అవుతుందని నిర్మాత డ్రీం వారియర్ పిక్చర్స్ నిర్మాతల్లో ఒకరైన ఎస్ ఆర్ ప్రభు ఇంతకుముందు తెలిపారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

దర్బార్ అందుకే ఫెయిల్ అయ్యింది - మురగదాస్

సూపర్ స్టార్ రజినీకాంత్ - స్టార్ట్ డైరెక్టర్ ఏఆర్ మురగదాస్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా దర్బార్. ఫస్ట్ టైం ఈ కాంబోలో మూవీ కావడంతో దర్బార్ పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.దానికి తోడు అప్పటికీ మురగదాస్ సర్కార్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ఉండడం తో దర్బార్ భారీ హైప్ తో రిలీజ్ అయ్యింది. అయితే ఈసినిమా అంచనాలను మాత్రం అందుకోలేకపోయింది.సినిమాలో మురగదాస్ మార్క్ కంప్లీట్ గా మిస్ అయ్యింది. ఇక ఈసినిమా ప్లాప్ అవ్వడానికి కారణాలు చెప్పుకొచ్చాడు మురగదాస్.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

మదరాసి రన్ టైం రివీల్

తమిళ హీరో శివ కార్తికేయన్ -స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురగదాస్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా మదరాసి.గత ఏడాది అమరన్ తో కెరీర్ లో బ్లాక్ బస్టర్ కొట్టడంతో శివ కార్తికేయన్ నుండి నెక్స్ట్ వస్తున్న ఈసినిమాపై అంచనాలు భారీగా వున్నాయి.ఇక ఈసినిమా విడుదలకు రెడీ అవుతుంది.సెప్టెంబర్ 5న తమిళ్ తోపాటు తెలుగు, హిందీలో విడుదలకానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ట్రోలర్స్‌కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన నాగవంశీ

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ నాగ వంశీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారన్న విషయం తెలిసిందే. తాను తీస్తున్న సినిమాలకు సంబంధించిన అప్డేట్స్‌ గురించి ఆయన అభిమానులతో పంచుకుంటుంటారు. అయితే ఆయన మాటతీరు కొంచెం ముక్కుసూటిగా, కఠినంగా ఉన్నట్టు అనిపిస్తుందని సినీ జనాలతోపాటు మూవీ లవర్స్ అభిప్రాయం.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

నెక్స్ట్ మూవీ ఏంటో చెప్పేసిన నాగార్జున

సీనియర్ హీరో కింగ్ నాగార్జున నటించనున్న 100వ సినిమాపై క్లారిటీ వచ్చింది.నాగ్ సోలో హీరోగా సినిమా చేసి చాలా ఏళ్ళు అయ్యింది. ఇక ఈ 100వ సినిమాను మాత్రం సోలో హీరోగా చేయనున్నాడు. ఈసినిమాను తమిళ దర్శకుడు రా కార్తీక్ డైరెక్ట్ చేయనున్నాడు.ఈవిషయాన్ని నాగార్జున ఓ టీవీ టాక్ షో లో వెల్లడించారు.నా నెక్స్ట్ సినిమాను కార్తీక్ తో చేస్తున్నాను .కార్తీక్ ఏడాది క్రితమే నరేషన్ ఇచ్చాడు.స్క్రిప్ర్ కూడా చాలా బాగా వచ్చింది. యాక్షన్ , ఫ్యామిలీ ,ఫన్ ఇలా అన్ని కలిపి ప్రాఫర్ మూవీగా రానుంది. చాలా గ్రాండియర్ గా ఈసినిమా తెరకెక్కనుంది.త్వరలోనే షూట్ స్టార్ట్ కానుందని నాగార్జున చెప్పుకొచ్చారు .

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

సుకుమార్ కుమార్తె సుకృతి వేణిని సీఎం రేవంత్ రెడ్డి

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సుకుమార్ కుమార్తె సుకృతి వేణి తన తొలి సినిమాకే జాతీయ పురస్కారం గెలుచుకుని తెలుగు సినిమాకు గౌరవాన్ని తీసుకొచ్చారు. 71వ జాతీయ చలన చిత్ర పురస్కారాలలో ఆమె నటించిన 'గాంధీ తాత చెట్టు' చిత్రానికిగాను ఉత్తమ బాల నటిగా ఎంపికయ్యారు. ఈ అసాధారణ విజయాన్ని పురస్కరించుకుని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమెను ఘనంగా సత్కరించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

పెద్ది నుండి త్వరలో రామ్ చరణ్ కొత్త లుక్స్

'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్‌ 16వ చిత్రంగా తెరకెక్కుతోన్న మచ్ అవైటెడ్ ఫిల్మ్ 'పెద్ది'. రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా, 'మీర్జాపుర్' ఫేమ్ దివ్యేందు శర్మ 'రామ్ బుజ్జి'గా, కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్ కుమార్ 'గౌర్నాయుడు'గా, జగపతిబాబు మరో కీలక పాత్రలో నటిస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

రేపే పరదా స్పెషల్ ప్రీమియర్స్, బుకింగ్స్ ఓపెన్

ట్యాలెంటెడ్ డైరెక్టర్, ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ కాండ్రేగుల మరోసారి తన ప్రతిభతో అందరి దృష్టిని ఆకర్శించనున్నారు. ఆయన రూపొందిస్తున్న తాజా చిత్రం 'పరదా'. సోషల్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ ద్విభాషా సినిమా తెలుగు, మలయాళ భాషల్లో విడుదలవుతుంది. మెగాస్టార్ జన్మదినం సందర్భంగా మేకర్స్ ఆగస్ట్ 22న థియేటర్స్‌లో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్స్, టీజర్, ట్రైలర్, పాటలు మంచి బజ్ క్రియేట్ చేశాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

బాహుబలి రీ-రిలీజ్ వేళ.. రెబల్ స్టార్ ప్రభాస్ స్పెషల్ ఇంటర్వ్యూ

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ను పాన్ ఇండియా స్టార్‌గా మార్చిన చిత్రం 'బాహుబలి: ది బిగినింగ్'. ఇది ఆయన కెరీర్ లోనే కాకుండా, భారతీయ సినీ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచింది. తెలుగు సినిమా ఖ్యాతిని పెంచడంతోపాటు స్థాయిని కూడా పెంచిన చిత్రంగా ఇది ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది. అప్పటివరకూ కేవలం స్థానిక భాషలలోనే రూపొందే చిత్రాలను పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కేలా చేసింది. అలాగే ఈ సినిమా సీక్వెల్ 'బాహుబలి: ది కంక్లూజన్' అయితే అత్యధిక వసూళ్లతో సంచలనమే సృష్టించింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

జాతీయ చలనచిత్ర అవార్డుల విజేతలను సత్కరించిన సీఎం రేవంత్ రెడ్డి

71వ జాతీయ చలనచిత్ర అవార్డులను గెలుచుకున్న తెలంగాణ కళాకారులు, సాంకేతిక నిపుణులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనంగా సత్కరించారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌ లోని సీఎం నివాసంలో జరిగిన కార్యక్రమంలో 'బేబీ' చిత్ర దర్శకుడు సాయి రాజేష్, నిర్మాత SKN, సింగర్ PVSN రోహిత్, భ‌గ‌వంత్ కేస‌రి సినిమా డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి, నిర్మాత సాహు గార‌పాటి, హ‌నుమాన్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ‌, విజువ‌ల్ ఎఫెక్ట్స్‌కు సంబంధించి వెంక‌ట్‌, శ్రీనివాస్, టీమ్ స‌భ్యులు, ఫైట్‌ మాస్ట‌ర్స్ నందు, పృథ్వీ, హ‌నుమాన్ సినిమా నిర్మాత‌లు చైత‌న్య రెడ్డి, నిరంజ‌న్ రెడ్డి తదితరులను సీఎం రేవంత్ రెడ్డి అభినందించి సత్కరించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

కోట శ్రీనివాసరావు సతీమణి కన్నుమూత

లెజండరీ యాక్టర్, దివగంత కోట శ్రీనివాసరావు ఇంట మరో తీవ్ర విషాదం నెలకొంది.గత నెల 13న అనారోగ్యంతో కోట శ్రీనివాసరావు కన్నుమూసిన విషయం తెలిసిందే.ఇక ఆయన సతీమణి కోట రుక్మిణి అనారోగ్యంతో ఈరోజు తెల్లవారు జామున కన్నుమూశారు.గత కొంత కాలంగాఆమె అనారోగ్యంతో బాధ పడుతుండగా ఇటీవల కోట శ్రీనివాసరావు మరణించాక ఆమె ఆరోగ్యం మరింత క్షిణించింది.ఈ క్రమంలో నెల రోజుల వ్యవధిలోనే కోట శ్రీనివాసరావు భార్య కూడా తుదిశ్వాస విడిచారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

లెనిన్ షూట్ అప్డేట్

ఏజెంట్ తరువాత యంగ్ హీరో అఖిల్ అక్కినేని నటిస్తున్న సినిమా లెనిన్. ఇంతవరకు ఈసినిమా నుండి పెద్దగా అప్డేట్స్ అయితే బయటకి రాలేదు. సైలెంట్ గా షూట్ కానిచ్చేస్తున్నారు.రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో వినరో భాగ్యము విష్ణు కథ ఫేమ్ మురళి కిషోర్ అబ్బూరు ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా శ్రీలీల ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

పరదా నచ్చితే అందరూ ఒక్క ట్వీట్ వేయండి - డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల

'సినిమా బండి' ఫేమ్ డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల 'పరదా' అనే మరో ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్‌తో వస్తున్నారు. 'ది ఫ్యామిలీ మ్యాన్' సిరీస్‌ మేకర్స్ రాజ్, డికె మద్దతు ఇస్తున్నారు. స్టార్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా, ప్రముఖ నటీమణులు దర్శన రాజేంద్రన్‌, సంగీత ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రాగ్ మయూర్ ముఖ్యమైన పాత్ర పోషించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

పరదా గ్రేట్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది - దర్శన రాజేంద్రన్‌

సూర్య 46 కోసం బాలీవుడ్ నటుడు

డైరెక్టర్ వెంకీ అట్లూరి,కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.సూర్యకి ఇది 46వ సినిమా.సగం షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది ఈసినిమా.ఇక ఈసినిమాలో పవర్ ఫుల్ రోల్ కోసం ఓ ప్రముఖ బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ ని తీసుకోవాలనుకుంటున్నారట.ప్రస్తుతం అందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి.త్వరలోనే ఈ వియంలో ఓ క్లారిటీ రానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

పరదా నా కెరీర్‌లోనే బెస్ట్ ఫిల్మ్ - అనుపమ పరమేశ్వరన్

సెన్సార్ పూర్తిచేసుకున్న పరదా

మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించిన తాజా చిత్రం 'పరదా'. ప్రముఖ నటీమణులు దర్శన రాజేంద్రన్‌, సంగీత కీలక పాత్రల్లో నటించగా.. రాగ్ మయూర్ ముఖ్యమైన పాత్రను పోషించారు. 'సినిమా బండి' ఫేమ్ డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల తెరకెక్కించిన ఈ ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్‌కు 'ది ఫ్యామిలీ మ్యాన్' సిరీస్‌ మేకర్స్ రాజ్, డికె మద్దతు ఇస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·

సినిమా వార్తలు

టాలీవుడ్ తాజా వార్తలు, ఓటీటీ, బాక్సాఫీస్, ఇంటర్వ్యూలు

Megastar Chiranjeevi Reveals Vishwambhara Release Time
సినిమా వార్తలు

విశ్వంభర రిలీజ్ ఎప్పుడో చెప్పిన చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి మచ్ అవైటెడ్ ఫిల్మ్ 'విశ్వంభర' గురించి కీలక అప్డేట్ వచ్చింది. ఈ మూవీ వచ్చే ఏడాది వేసవి కానుకగా థియేటర్లలోకి వస్తోంది. ఈ మేరకు హీరో చిరంజీవి తాజాగా ఓ ప్రత్యేక వీడియోలో వెల్లడించారు. కాగా ఈ సినిమా చిన్నపిల్లలతోపాటు పెద్దవారిని కూడా అలరిస్తుందని ఆయన తెలిపారు. చిత్రం విడుదలలో జరుగుతున్న జాప్యంపై స్పందిస్తూ, అందుకు సహేతుక కారణం ఉందని, ఇందులో వీఎఫ్‌ఎక్స్‌ పార్ట్ ఎక్కువ ఉంటుందని, అందుకే బెస్ట్ అవుట్‌ఫుట్ ఇచ్చేందుకు మేకర్స్ కృషి చేస్తున్నారని చిరు చెప్పారు.

Srikanth Mవాట్సాప్
Ghaati Second Single Dassora Released
సినిమా వార్తలు

ఘాటి సెకండ్ సింగిల్ 'దస్సోరా' రిలీజ్

క్వీన్ అనుష్క శెట్టి, కోలీవుడ్ నటుడు విక్రమ్ ప్రభు ప్రధానపాత్రలలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఘాటి’. క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ UV క్రియేషన్స్ సమర్పణలో ప్రొడ్యూసర్స్ రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 5న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే ఈ మూవీ నుండి విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్, ఫస్ట్ సింగిల్ 'సైలోరే' మంచి రెస్పాన్స్ అందుకున్నాయి.

Srikanth Mవాట్సాప్
Lokesh Plans Film with Rajinikanth and Kamal haasan
సినిమా వార్తలు

రజినీ ,కమల్ తో సినిమా ప్లాన్ లో లోకేష్

ఖైదీతో సెన్సేషన్ సృష్టించి తరువాత విక్రమ్ , లియోలతో వరుస బ్లాక్ బస్టర్లు కొట్టి ప్రస్తుతం కోలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకడిగా కొనసాగుతున్నాడు దర్శకుడు లోకేష్ కనగరాజ్.లియో తరువాత లోకేష్ డైరెక్షన్ లో వచ్చిన సినిమా కూలీ. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించగా కింగ్ నాగార్జున విలన్ పాత్ర చేశాడు. కేవలం కాంబినేషన్ తో ఈసినిమాపై భారీ అంచనాలు వచ్చాయి. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ఈసినిమా నిన్నటివరకు 400 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టుకుంది. అయితే కోలీవుడ్ కి కూలీ ఫస్ట్ 1000కోట్ల సినిమా అవుతందని రిలీజ్ కు ముందు సినీ విశ్లేషకులు అంచనా వేసినా ఆ రేంజ్ రివ్యూస్ తెచ్చుకోలేకపోయింది.

Mahender Reddyవాట్సాప్
Kaithi 2 to Face Further Delay
సినిమా వార్తలు

మరింత ఆలస్యం కానున్న ఖైదీ 2

ఆరేళ్ళ క్రితం ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సెన్సేషన్ సృష్టించింది తమిళ సినిమా ఖైదీ.హీరో కార్తీ , డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఇది.తమిళంలోనే కాదు తెలుగులోనూ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.ఈసినిమాతో లోకేష్ పేరు మార్మోగిపోయింది.ఈసినిమాతోనే లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ క్రీయేట్ అయ్యింది.ఇక ఖైదీకి సీక్వెల్ కూడా రానుందని తెలిసిందే.దీనికోసం చాలా మంది ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.అయితే ఈసినిమా డిసెంబర్ లో స్టార్ట్ అవుతుందని నిర్మాత డ్రీం వారియర్ పిక్చర్స్ నిర్మాతల్లో ఒకరైన ఎస్ ఆర్ ప్రభు ఇంతకుముందు తెలిపారు.

Srikanth Mవాట్సాప్
Murugadoss Reveals the Reason Behind Darbar’s Failure
సినిమా వార్తలు

దర్బార్ అందుకే ఫెయిల్ అయ్యింది - మురగదాస్

సూపర్ స్టార్ రజినీకాంత్ - స్టార్ట్ డైరెక్టర్ ఏఆర్ మురగదాస్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా దర్బార్. ఫస్ట్ టైం ఈ కాంబోలో మూవీ కావడంతో దర్బార్ పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.దానికి తోడు అప్పటికీ మురగదాస్ సర్కార్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ఉండడం తో దర్బార్ భారీ హైప్ తో రిలీజ్ అయ్యింది. అయితే ఈసినిమా అంచనాలను మాత్రం అందుకోలేకపోయింది.సినిమాలో మురగదాస్ మార్క్ కంప్లీట్ గా మిస్ అయ్యింది. ఇక ఈసినిమా ప్లాప్ అవ్వడానికి కారణాలు చెప్పుకొచ్చాడు మురగదాస్.

Mahender Reddyవాట్సాప్
Runtime of Madarasi Unveiled
సినిమా వార్తలు

మదరాసి రన్ టైం రివీల్

తమిళ హీరో శివ కార్తికేయన్ -స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురగదాస్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా మదరాసి.గత ఏడాది అమరన్ తో కెరీర్ లో బ్లాక్ బస్టర్ కొట్టడంతో శివ కార్తికేయన్ నుండి నెక్స్ట్ వస్తున్న ఈసినిమాపై అంచనాలు భారీగా వున్నాయి.ఇక ఈసినిమా విడుదలకు రెడీ అవుతుంది.సెప్టెంబర్ 5న తమిళ్ తోపాటు తెలుగు, హిందీలో విడుదలకానుంది.

Mahender Reddyవాట్సాప్
Producer Naga Vamsi Responds Over Trolls on Him in Social Media
సినిమా వార్తలు

ట్రోలర్స్‌కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన నాగవంశీ

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ నాగ వంశీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారన్న విషయం తెలిసిందే. తాను తీస్తున్న సినిమాలకు సంబంధించిన అప్డేట్స్‌ గురించి ఆయన అభిమానులతో పంచుకుంటుంటారు. అయితే ఆయన మాటతీరు కొంచెం ముక్కుసూటిగా, కఠినంగా ఉన్నట్టు అనిపిస్తుందని సినీ జనాలతోపాటు మూవీ లవర్స్ అభిప్రాయం.

Srikanth Mవాట్సాప్
Nagarjuna Announces His Next Project
సినిమా వార్తలు

నెక్స్ట్ మూవీ ఏంటో చెప్పేసిన నాగార్జున

సీనియర్ హీరో కింగ్ నాగార్జున నటించనున్న 100వ సినిమాపై క్లారిటీ వచ్చింది.నాగ్ సోలో హీరోగా సినిమా చేసి చాలా ఏళ్ళు అయ్యింది. ఇక ఈ 100వ సినిమాను మాత్రం సోలో హీరోగా చేయనున్నాడు. ఈసినిమాను తమిళ దర్శకుడు రా కార్తీక్ డైరెక్ట్ చేయనున్నాడు.ఈవిషయాన్ని నాగార్జున ఓ టీవీ టాక్ షో లో వెల్లడించారు.నా నెక్స్ట్ సినిమాను కార్తీక్ తో చేస్తున్నాను .కార్తీక్ ఏడాది క్రితమే నరేషన్ ఇచ్చాడు.స్క్రిప్ర్ కూడా చాలా బాగా వచ్చింది. యాక్షన్ , ఫ్యామిలీ ,ఫన్ ఇలా అన్ని కలిపి ప్రాఫర్ మూవీగా రానుంది. చాలా గ్రాండియర్ గా ఈసినిమా తెరకెక్కనుంది.త్వరలోనే షూట్ స్టార్ట్ కానుందని నాగార్జున చెప్పుకొచ్చారు .

Mahender Reddyవాట్సాప్
CM Revanth Reddy Felicitated Director Sukumar's Daughter Sukriti Veni on Winning National Award
సినిమా వార్తలు

సుకుమార్ కుమార్తె సుకృతి వేణిని సీఎం రేవంత్ రెడ్డి

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సుకుమార్ కుమార్తె సుకృతి వేణి తన తొలి సినిమాకే జాతీయ పురస్కారం గెలుచుకుని తెలుగు సినిమాకు గౌరవాన్ని తీసుకొచ్చారు. 71వ జాతీయ చలన చిత్ర పురస్కారాలలో ఆమె నటించిన 'గాంధీ తాత చెట్టు' చిత్రానికిగాను ఉత్తమ బాల నటిగా ఎంపికయ్యారు. ఈ అసాధారణ విజయాన్ని పురస్కరించుకుని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమెను ఘనంగా సత్కరించారు.

Srikanth Mవాట్సాప్
Global Star Ram Charan's Transformation Begins For Peddi Under Aalim Hakim
సినిమా వార్తలు

పెద్ది నుండి త్వరలో రామ్ చరణ్ కొత్త లుక్స్

'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్‌ 16వ చిత్రంగా తెరకెక్కుతోన్న మచ్ అవైటెడ్ ఫిల్మ్ 'పెద్ది'. రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా, 'మీర్జాపుర్' ఫేమ్ దివ్యేందు శర్మ 'రామ్ బుజ్జి'గా, కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్ కుమార్ 'గౌర్నాయుడు'గా, జగపతిబాబు మరో కీలక పాత్రలో నటిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Paradha Special Premieres in AMB and AAA Cinemas Tomorrow, Bookings Open
సినిమా వార్తలు

రేపే పరదా స్పెషల్ ప్రీమియర్స్, బుకింగ్స్ ఓపెన్

ట్యాలెంటెడ్ డైరెక్టర్, ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ కాండ్రేగుల మరోసారి తన ప్రతిభతో అందరి దృష్టిని ఆకర్శించనున్నారు. ఆయన రూపొందిస్తున్న తాజా చిత్రం 'పరదా'. సోషల్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ ద్విభాషా సినిమా తెలుగు, మలయాళ భాషల్లో విడుదలవుతుంది. మెగాస్టార్ జన్మదినం సందర్భంగా మేకర్స్ ఆగస్ట్ 22న థియేటర్స్‌లో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్స్, టీజర్, ట్రైలర్, పాటలు మంచి బజ్ క్రియేట్ చేశాయి.

Srikanth Mవాట్సాప్
Pan India Rebel Star Prabhas' Special Interview Ahead of Baahubali The Epic Release
సినిమా వార్తలు

బాహుబలి రీ-రిలీజ్ వేళ.. రెబల్ స్టార్ ప్రభాస్ స్పెషల్ ఇంటర్వ్యూ

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ను పాన్ ఇండియా స్టార్‌గా మార్చిన చిత్రం 'బాహుబలి: ది బిగినింగ్'. ఇది ఆయన కెరీర్ లోనే కాకుండా, భారతీయ సినీ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచింది. తెలుగు సినిమా ఖ్యాతిని పెంచడంతోపాటు స్థాయిని కూడా పెంచిన చిత్రంగా ఇది ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది. అప్పటివరకూ కేవలం స్థానిక భాషలలోనే రూపొందే చిత్రాలను పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కేలా చేసింది. అలాగే ఈ సినిమా సీక్వెల్ 'బాహుబలి: ది కంక్లూజన్' అయితే అత్యధిక వసూళ్లతో సంచలనమే సృష్టించింది.

Srikanth Mవాట్సాప్
CM Revanth Reddy Felicitates 71st National Film Awards Winners From Telangana
సినిమా వార్తలు

జాతీయ చలనచిత్ర అవార్డుల విజేతలను సత్కరించిన సీఎం రేవంత్ రెడ్డి

71వ జాతీయ చలనచిత్ర అవార్డులను గెలుచుకున్న తెలంగాణ కళాకారులు, సాంకేతిక నిపుణులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనంగా సత్కరించారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌ లోని సీఎం నివాసంలో జరిగిన కార్యక్రమంలో 'బేబీ' చిత్ర దర్శకుడు సాయి రాజేష్, నిర్మాత SKN, సింగర్ PVSN రోహిత్, భ‌గ‌వంత్ కేస‌రి సినిమా డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి, నిర్మాత సాహు గార‌పాటి, హ‌నుమాన్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ‌, విజువ‌ల్ ఎఫెక్ట్స్‌కు సంబంధించి వెంక‌ట్‌, శ్రీనివాస్, టీమ్ స‌భ్యులు, ఫైట్‌ మాస్ట‌ర్స్ నందు, పృథ్వీ, హ‌నుమాన్ సినిమా నిర్మాత‌లు చైత‌న్య రెడ్డి, నిరంజ‌న్ రెడ్డి తదితరులను సీఎం రేవంత్ రెడ్డి అభినందించి సత్కరించారు.

Srikanth Mవాట్సాప్
Kota Srinivasa Rao’s Wife Passes Away
సినిమా వార్తలు

కోట శ్రీనివాసరావు సతీమణి కన్నుమూత

లెజండరీ యాక్టర్, దివగంత కోట శ్రీనివాసరావు ఇంట మరో తీవ్ర విషాదం నెలకొంది.గత నెల 13న అనారోగ్యంతో కోట శ్రీనివాసరావు కన్నుమూసిన విషయం తెలిసిందే.ఇక ఆయన సతీమణి కోట రుక్మిణి అనారోగ్యంతో ఈరోజు తెల్లవారు జామున కన్నుమూశారు.గత కొంత కాలంగాఆమె అనారోగ్యంతో బాధ పడుతుండగా ఇటీవల కోట శ్రీనివాసరావు మరణించాక ఆమె ఆరోగ్యం మరింత క్షిణించింది.ఈ క్రమంలో నెల రోజుల వ్యవధిలోనే కోట శ్రీనివాసరావు భార్య కూడా తుదిశ్వాస విడిచారు.

Mahender Reddyవాట్సాప్
lenin shoot progress update
సినిమా వార్తలు

లెనిన్ షూట్ అప్డేట్

ఏజెంట్ తరువాత యంగ్ హీరో అఖిల్ అక్కినేని నటిస్తున్న సినిమా లెనిన్. ఇంతవరకు ఈసినిమా నుండి పెద్దగా అప్డేట్స్ అయితే బయటకి రాలేదు. సైలెంట్ గా షూట్ కానిచ్చేస్తున్నారు.రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో వినరో భాగ్యము విష్ణు కథ ఫేమ్ మురళి కిషోర్ అబ్బూరు ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా శ్రీలీల ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది.

Mahender Reddyవాట్సాప్
Director Praveen Kandregula Urges Fans For One Tweet on Paradha
సినిమా వార్తలు

పరదా నచ్చితే అందరూ ఒక్క ట్వీట్ వేయండి - డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల

'సినిమా బండి' ఫేమ్ డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల 'పరదా' అనే మరో ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్‌తో వస్తున్నారు. 'ది ఫ్యామిలీ మ్యాన్' సిరీస్‌ మేకర్స్ రాజ్, డికె మద్దతు ఇస్తున్నారు. స్టార్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా, ప్రముఖ నటీమణులు దర్శన రాజేంద్రన్‌, సంగీత ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రాగ్ మయూర్ ముఖ్యమైన పాత్ర పోషించారు.

Srikanth Mవాట్సాప్
Paradha Will Give Great Experience To Audience, Says Actress Darshana Rajendran
సినిమా వార్తలు

పరదా గ్రేట్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది - దర్శన రాజేంద్రన్‌

'సినిమా బండి' ఫేమ్ డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల 'పరదా' అనే మరో ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్‌తో వస్తున్నారు. 'ది ఫ్యామిలీ మ్యాన్' సిరీస్‌ మేకర్స్ రాజ్, డికె మద్దతు ఇస్తున్నారు. స్టార్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా, ప్రముఖ నటీమణులు దర్శన రాజేంద్రన్‌, సంగీత ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రాగ్ మయూర్ ముఖ్యమైన పాత్ర పోషించారు.

Srikanth Mవాట్సాప్
“Bollywood Biggie to be Onboard for Suriya 46
సినిమా వార్తలు

సూర్య 46 కోసం బాలీవుడ్ నటుడు

డైరెక్టర్ వెంకీ అట్లూరి,కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.సూర్యకి ఇది 46వ సినిమా.సగం షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది ఈసినిమా.ఇక ఈసినిమాలో పవర్ ఫుల్ రోల్ కోసం ఓ ప్రముఖ బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ ని తీసుకోవాలనుకుంటున్నారట.ప్రస్తుతం అందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి.త్వరలోనే ఈ వియంలో ఓ క్లారిటీ రానుంది.

Mahender Reddyవాట్సాప్
Paradha is The Best Film in My Career – Actress Anupama Parameswaran
సినిమా వార్తలు

పరదా నా కెరీర్‌లోనే బెస్ట్ ఫిల్మ్ - అనుపమ పరమేశ్వరన్

'సినిమా బండి' ఫేమ్ డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల 'పరదా' అనే మరో ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్‌తో వస్తున్నారు. 'ది ఫ్యామిలీ మ్యాన్' సిరీస్‌ మేకర్స్ రాజ్, డికె మద్దతు ఇస్తున్నారు. స్టార్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా, ప్రముఖ నటీమణులు దర్శన రాజేంద్రన్‌, సంగీత ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రాగ్ మయూర్ ముఖ్యమైన పాత్ర పోషించారు.

Srikanth Mవాట్సాప్
Paradha Censored With UA Certificate

షేర్