బాహుబలి 3 కూడా ... చెప్పేసిన ప్రభాస్
రెబల్‌స్టార్ ప్రభాస్ అభిమానులకు మైండ్ బ్లాక్ అయ్యే రేంజ్ క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. ఇండియన్ సినిమా హిస్టరీని తిరగరాసిన ‘బాహుబలి’ సిరీస్‌కు సంబంధించి ప్రభాస్ ఒక సంచలన విషయాన్ని లీక్ చేశారు.
పూర్తి వార్త చదవండిరెబల్స్టార్ ప్రభాస్ అభిమానులకు మైండ్ బ్లాక్ అయ్యే రేంజ్ క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. ఇండియన్ సినిమా హిస్టరీని తిరగరాసిన ‘బాహుబలి’ సిరీస్‌కు సంబంధించి ప్రభాస్ ఒక సంచలన విషయాన్ని లీక్ చేశారు.
పూర్తి వార్త చదవండివైవిధ్యమైన పాత్రలతో టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రియదర్శి హీరోగా , తెలంగాణ జానపద గీతాల ద్వారా విశేష ప్రజాదరణ పొందిన నాట్య కళాకారిణి, ఫోక్ సెన్సేషన్ నాగాదుర్గ కథానాయికగా పరిచయమవుతున్న సరికొత్త చిత్రం ‘ఇడుపు కాయితం’. సుకుమార్ రైటింగ్స్ మరియు బన్నీ వాస్ వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్ర ప్రారంభోత్సవ వేడుక గురువారం నాడు టాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖుల సమక్షంలో అట్టహాసంగా జరిగింది.
పూర్తి వార్త చదవండిపవర్స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్‌లో వచ్చిన గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘ఓజీ’ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. థియేటర్లలో కలెక్షన్ల సునామీ సృష్టించి బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ సినిమా తర్వాత, ఇప్పుడు ‘ఓజీ యూనివర్స్’ ను మరింత విస్తరిస్తూ మేకర్స్ ఒక అఫీషియల్ అప్‌డేట్‌ను రిలీజ్ చేశారు. పవన్ కళ్యాణ్ తన సొంత నిర్మాణ సంస్థ ‘పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్’ బ్యానర్‌లో సుజీత్ దర్శకత్వంలో ఓజీ 2 చేయనున్న విషయం తెలిసిందే.
పూర్తి వార్త చదవండిగాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ తన కెరీర్‌లో మరో క్రేజీ మైల్‌స్టోన్ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించారు. బ్లాక్‌బస్టర్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న 112వ చిత్రం (#NBK112) గురువారం అమరావతి, వెంకటపాలెంలోని బిట్స్ పిలానీ గ్రౌండ్స్‌లో పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా లాంచ్ అయింది. రాజధాని అమరావతిలో ఒక భారీ సినిమా ఓపెనింగ్ జరగడం ఇదే మొదటిసారి కావడం విశేషం.
పూర్తి వార్త చదవండినవ్యాంధ్ర రాజధాని అమరావతి వేదికగా బుధవారం సాయంత్రం ఒక అపురూపమైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ను మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ భేటీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రామ్ చరణ్ ఆయనను అధికారికంగా కలవడం ఇదే తొలిసారి.
పూర్తి వార్త చదవండిసుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎమ్మెస్ రాజు గారు నిర్మాతగా ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో 2003లో మహేష్ బాబు హీరోగా ప్రేక్షకులకు ముందుకు వచ్చిన చిత్రం ఒక్కడు. సుమారు 23 సంవత్సరాల తర్వాత ఆంధ్ర, తెలంగాణతో పాటు భారతదేశవ్యాప్తంగా 4Kలో తెలుగులో విడుదలవుతుంది. మహేష్ బాబు కమర్షియల్ యాస్పెక్ట్స్ లో కర్నూలు కొండారెడ్డి బురుజు అంటే ఒక్కడు సినిమా అన్నట్లు ఒక మార్క్ సృష్టించి ఇండస్ట్రీ అంతా షేక్ చేసే విధంగా అద్భుతమైన విజయం సాధించిన ఈ చిత్రం రాధా మాధవి ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ సమర్పణలో జూన్ 26వ రీ రిలీజ్ కానుంది. గుణ శేఖర్ కెరియర్ లో అలాగే మహేష్ బాబు కెరియర్ లో ఒక మైల్ స్టోన్ గా నిలిచిన ఈ…
పూర్తి వార్త చదవండిమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ ‘పెద్ది’. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకుని రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్లతో సంచలన విజయాన్ని సాధించింది. 2026 సౌత్ ఇండియా నంబర్ వన్ గ్రాసర్ గా నిలిచింది అన్ని ప్రాంతాల్లో హౌస్‌ఫుల్ కలెక్షన్లతో విజయవంతంగా ప్రదర్శితమౌతోంది. ఈ సందర్భంగా మేకర్స్ పెద్ది మెగా బ్లాక్‌బస్టర్ ఈవెంట్ ని నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా…

పూర్తి వార్త చదవండిరామ్ చరణ్ నటించిన లేటెస్ట్ రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది. కేవలం రెండు వారాల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 400 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి, చరణ్ కెరీర్‌లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సోలో హిట్‌గా నిలిచింది. ఈ భారీ విజయానంతరం, చిత్ర యూనిట్ ఈరోజు హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో సాయంత్రం 6 గంటల నుండి అత్యంత గ్రాండ్‌గా ‘పెద్ది మెగా బ్లాక్‌బస్టర్ ఈవెంట్’ నిర్వహిస్తోంది.
పూర్తి వార్త చదవండిసూపర్ హీరో తేజ సజ్జా సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ హనుమాన్. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్ పై కె.నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా 2024లో విడుదలై రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో పాన్ ఇండియా ఘన విజయాన్ని సాధించింది. ఈ చిత్రాన్ని జూన్ 25న 3Dలో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మేకర్స్ 3D ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ ఈ వేడుకకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
పూర్తి వార్త చదవండిసూపర్ హీరో తేజ సజ్జ సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ హనుమాన్. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్ పై కె.నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా 2024లో విడుదలై రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో పాన్ ఇండియా ఘన విజయాన్ని సాధించింది. ఈ చిత్రాన్ని జూన్ 25న 3Dలో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మేకర్స్ 3D ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ ఈ వేడుకకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
పూర్తి వార్త చదవండినందినీ రెడ్డి దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత లీడ్ రోల్‌లో నటించిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం బాక్సాఫీస్ వద్ద నాన్‌స్టాప్ వసూళ్లతో అరాచకం సృష్టిస్తోంది. మొదటి 3 రోజుల్లోనే రూ. 43 కోట్లు కొల్లగొట్టిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం.. వర్కింగ్ డే అయిన సోమవారం (నాలుగో రోజు) కూడా స్ట్రాంగ్ హోల్డ్‌ను ప్రదర్శించి హాఫ్ సెంచరీ మార్క్‌ను దాటేసింది.
పూర్తి వార్త చదవండిమూడేళ్ల విరామం తర్వాత స్టార్ హీరోయిన్ సమంత చేసిన గ్రాండ్ కమ్‌బ్యాక్ మూవీ ‘మా ఇంటి బంగారం’ బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతోంది. కుటుంబ భావోద్వేగాలు, యాక్షన్ ఎలిమెంట్స్‌తో నందిని రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో మంచి సినిమాలను, నటీనటులను ఎల్లప్పుడూ ప్రోత్సహించే మెగాస్టార్ చిరంజీవి, ఈ చిత్రబృందాన్ని ప్రత్యేకంగా హైదరాబాద్‌లోని తమ నివాసానికి ఆహ్వానించారు.
పూర్తి వార్త చదవండినటసింహం, 'గాడ్ ఆఫ్ మాసెస్' నందమూరి బాలకృష్ణ మరియు సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో ఒక భారీ క్రేజీ ప్రాజెక్ట్ అధికారికంగా ఖరారైన విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబోలో రాబోతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ #NBK112 పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా ప్రారంభం కానుంది.
పూర్తి వార్త చదవండిపవర్స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది! ‘దే ఆర్ కాలింగ్ హిమ్ ఓజీ’ అంటూ గతేడాది థియేటర్లలో బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టించిన ‘OG’ చిత్రానికి సీక్వెల్/ప్రిక్వెల్ రూపంలో ఓజీ యూనివర్స్ పనులు అధికారికంగా షురూ అయ్యాయి.
పూర్తి వార్త చదవండిమూడేళ్లుగా మెగా అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఆ క్షణం రానే వచ్చింది.ఈరోజు క్లిన్ కారా మూడో పుట్టినరోజు సందర్భంగా రామ్ చరణ్-ఉపాసన దంపతులు తమ ముద్దుల కూతురు ముఖాన్ని అధికారికంగా ప్రపంచానికి పరిచయం చేశారు.
పూర్తి వార్త చదవండి'నాగబంధం – ది సీక్రెట్ ట్రెజర్’ చిత్రం తాజాగా విడుదల చేసిన ట్రైలర్‌తో అంచనాలను మరింత పెంచేసింది. దర్శకుడు అభిషేక్ నామా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ ఎపిక్ అడ్వెంచర్ థ్రిల్లర్‌లో విరాట్ కర్ణ హీరోగా నటించారు. పురాణాలు, రహస్యాలు, దివ్యశక్తులు, అడ్వెంచర్ అంశాల సమ్మేళనంగా రూపొందిన ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఓ అద్భుతమైన ప్రపంచంలోకి తీసుకెళ్తోంది.

పూర్తి వార్త చదవండిటాలీవుడ్ తాజా వార్తలు, ఓటీటీ, బాక్సాఫీస్, ఇంటర్వ్యూలు

రెబల్‌స్టార్ ప్రభాస్ అభిమానులకు మైండ్ బ్లాక్ అయ్యే రేంజ్ క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. ఇండియన్ సినిమా హిస్టరీని తిరగరాసిన ‘బాహుబలి’ సిరీస్‌కు సంబంధించి ప్రభాస్ ఒక సంచలన విషయాన్ని లీక్ చేశారు.

వైవిధ్యమైన పాత్రలతో టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రియదర్శి హీరోగా , తెలంగాణ జానపద గీతాల ద్వారా విశేష ప్రజాదరణ పొందిన నాట్య కళాకారిణి, ఫోక్ సెన్సేషన్ నాగాదుర్గ కథానాయికగా పరిచయమవుతున్న సరికొత్త చిత్రం ‘ఇడుపు కాయితం’. సుకుమార్ రైటింగ్స్ మరియు బన్నీ వాస్ వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్ర ప్రారంభోత్సవ వేడుక గురువారం నాడు టాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖుల సమక్షంలో అట్టహాసంగా జరిగింది.

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్‌లో వచ్చిన గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘ఓజీ’ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. థియేటర్లలో కలెక్షన్ల సునామీ సృష్టించి బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ సినిమా తర్వాత, ఇప్పుడు ‘ఓజీ యూనివర్స్’ ను మరింత విస్తరిస్తూ మేకర్స్ ఒక అఫీషియల్ అప్‌డేట్‌ను రిలీజ్ చేశారు. పవన్ కళ్యాణ్ తన సొంత నిర్మాణ సంస్థ ‘పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్’ బ్యానర్‌లో సుజీత్ దర్శకత్వంలో ఓజీ 2 చేయనున్న విషయం తెలిసిందే.

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ తన కెరీర్‌లో మరో క్రేజీ మైల్‌స్టోన్ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించారు. బ్లాక్‌బస్టర్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న 112వ చిత్రం (#NBK112) గురువారం అమరావతి, వెంకటపాలెంలోని బిట్స్ పిలానీ గ్రౌండ్స్‌లో పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా లాంచ్ అయింది. రాజధాని అమరావతిలో ఒక భారీ సినిమా ఓపెనింగ్ జరగడం ఇదే మొదటిసారి కావడం విశేషం.

నవ్యాంధ్ర రాజధాని అమరావతి వేదికగా బుధవారం సాయంత్రం ఒక అపురూపమైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ను మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ భేటీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రామ్ చరణ్ ఆయనను అధికారికంగా కలవడం ఇదే తొలిసారి.

సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎమ్మెస్ రాజు గారు నిర్మాతగా ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో 2003లో మహేష్ బాబు హీరోగా ప్రేక్షకులకు ముందుకు వచ్చిన చిత్రం ఒక్కడు. సుమారు 23 సంవత్సరాల తర్వాత ఆంధ్ర, తెలంగాణతో పాటు భారతదేశవ్యాప్తంగా 4Kలో తెలుగులో విడుదలవుతుంది. మహేష్ బాబు కమర్షియల్ యాస్పెక్ట్స్ లో కర్నూలు కొండారెడ్డి బురుజు అంటే ఒక్కడు సినిమా అన్నట్లు ఒక మార్క్ సృష్టించి ఇండస్ట్రీ అంతా షేక్ చేసే విధంగా అద్భుతమైన విజయం సాధించిన ఈ చిత్రం రాధా మాధవి ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ సమర్పణలో జూన్ 26వ రీ రిలీజ్ కానుంది. గుణ శేఖర్ కెరియర్ లో అలాగే మహేష్ బాబు కెరియర్ లో ఒక మైల్ స్టోన్ గా నిలిచిన ఈ…

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ ‘పెద్ది’. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకుని రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్లతో సంచలన విజయాన్ని సాధించింది. 2026 సౌత్ ఇండియా నంబర్ వన్ గ్రాసర్ గా నిలిచింది అన్ని ప్రాంతాల్లో హౌస్‌ఫుల్ కలెక్షన్లతో విజయవంతంగా ప్రదర్శితమౌతోంది. ఈ సందర్భంగా మేకర్స్ పెద్ది మెగా బ్లాక్‌బస్టర్ ఈవెంట్ ని నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా…

రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది. కేవలం రెండు వారాల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 400 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి, చరణ్ కెరీర్‌లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సోలో హిట్‌గా నిలిచింది. ఈ భారీ విజయానంతరం, చిత్ర యూనిట్ ఈరోజు హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో సాయంత్రం 6 గంటల నుండి అత్యంత గ్రాండ్‌గా ‘పెద్ది మెగా బ్లాక్‌బస్టర్ ఈవెంట్’ నిర్వహిస్తోంది.

సూపర్ హీరో తేజ సజ్జా సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ హనుమాన్. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్ పై కె.నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా 2024లో విడుదలై రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో పాన్ ఇండియా ఘన విజయాన్ని సాధించింది. ఈ చిత్రాన్ని జూన్ 25న 3Dలో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మేకర్స్ 3D ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ ఈ వేడుకకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

సూపర్ హీరో తేజ సజ్జ సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ హనుమాన్. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్ పై కె.నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా 2024లో విడుదలై రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో పాన్ ఇండియా ఘన విజయాన్ని సాధించింది. ఈ చిత్రాన్ని జూన్ 25న 3Dలో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మేకర్స్ 3D ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ ఈ వేడుకకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

నందినీ రెడ్డి దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత లీడ్ రోల్‌లో నటించిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం బాక్సాఫీస్ వద్ద నాన్‌స్టాప్ వసూళ్లతో అరాచకం సృష్టిస్తోంది. మొదటి 3 రోజుల్లోనే రూ. 43 కోట్లు కొల్లగొట్టిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం.. వర్కింగ్ డే అయిన సోమవారం (నాలుగో రోజు) కూడా స్ట్రాంగ్ హోల్డ్‌ను ప్రదర్శించి హాఫ్ సెంచరీ మార్క్‌ను దాటేసింది.

మూడేళ్ల విరామం తర్వాత స్టార్ హీరోయిన్ సమంత చేసిన గ్రాండ్ కమ్‌బ్యాక్ మూవీ ‘మా ఇంటి బంగారం’ బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతోంది. కుటుంబ భావోద్వేగాలు, యాక్షన్ ఎలిమెంట్స్‌తో నందిని రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో మంచి సినిమాలను, నటీనటులను ఎల్లప్పుడూ ప్రోత్సహించే మెగాస్టార్ చిరంజీవి, ఈ చిత్రబృందాన్ని ప్రత్యేకంగా హైదరాబాద్‌లోని తమ నివాసానికి ఆహ్వానించారు.

నటసింహం, 'గాడ్ ఆఫ్ మాసెస్' నందమూరి బాలకృష్ణ మరియు సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో ఒక భారీ క్రేజీ ప్రాజెక్ట్ అధికారికంగా ఖరారైన విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబోలో రాబోతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ #NBK112 పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా ప్రారంభం కానుంది.

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది! ‘దే ఆర్ కాలింగ్ హిమ్ ఓజీ’ అంటూ గతేడాది థియేటర్లలో బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టించిన ‘OG’ చిత్రానికి సీక్వెల్/ప్రిక్వెల్ రూపంలో ఓజీ యూనివర్స్ పనులు అధికారికంగా షురూ అయ్యాయి.

మూడేళ్లుగా మెగా అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఆ క్షణం రానే వచ్చింది.ఈరోజు క్లిన్ కారా మూడో పుట్టినరోజు సందర్భంగా రామ్ చరణ్-ఉపాసన దంపతులు తమ ముద్దుల కూతురు ముఖాన్ని అధికారికంగా ప్రపంచానికి పరిచయం చేశారు.

'నాగబంధం – ది సీక్రెట్ ట్రెజర్’ చిత్రం తాజాగా విడుదల చేసిన ట్రైలర్‌తో అంచనాలను మరింత పెంచేసింది. దర్శకుడు అభిషేక్ నామా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ ఎపిక్ అడ్వెంచర్ థ్రిల్లర్‌లో విరాట్ కర్ణ హీరోగా నటించారు. పురాణాలు, రహస్యాలు, దివ్యశక్తులు, అడ్వెంచర్ అంశాల సమ్మేళనంగా రూపొందిన ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఓ అద్భుతమైన ప్రపంచంలోకి తీసుకెళ్తోంది.