మజిలీ 17 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్
శివ నిర్వాణ దర్శకత్వంలో నాగ చైతన్య, సమంత, దివ్యాన్ష కౌషిక్ ప్రధాన పాత్రల్లో ఈ నెల 5 న విడుదలైన మజిలీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఇప్పటివరకూ రిలీజ్ అయిన చిత్రాల్లో ఎఫ్ 2 తరువాత అంత స్థాయిలో హిట్ అయిన రెండో బ్లాక్ బ్లాస్టర్ హిట్ గా మజిలీ నిలిచింది. మజిలీ తరువాత చిత్రలహరి, జెర్సీ, కాంచన సినిమాలు రిలీజ్ అయినప్పటికీ కొన్ని థియేటర్లలో మజిలీ కలెక్షన్స్ మాత్రమే బాగానే రాబడుతుంది. చైతు కెరీర్ లోనే ది బెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా రిలీజై పదిహేడు రోజులు పూర్తి చేసుకుంది. ఇక ఈ చిత్రం మొత్తం పదిహేడు రోజులకు గానూ ప్రపంచ వ్యాప్తంగా 60.05 కోట్ల గ్రాస్ ను అలాగే 35.57…
పూర్తి వార్త చదవండి
















