శివ నిర్వాణ దర్శకత్వంలో నాగ చైతన్య, సమంత, దివ్యాంష కౌషిక్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా మజిలీ. ఈనెల 5వ తేదీన రిలీజై ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో భార్య భర్తలుగా నటించిన నాగచైతన్య, సమంత జోడీకి.. వారిద్దరి మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ కు అందరూ ఫిదా అవుతున్నారు. ఇక మంచి ఓపినింగ్స్ ని రాబట్టిన మజిలీ… నాగ చైతన్య కెరీర్ లో మొదటిరోజు సెకండ్ హైయ్యెస్ట్ గ్రాస్ గా నిలిచింది. మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 7 కోట్లు కొల్లగొట్టింది మజిలీ. మరి పాజిటివ్ టాక్ తో అదిరిపోయే కలెక్షన్స్ తో మజిలీ సినిమా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం…
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మజిలీ ఏపీ/తెలంగాణ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్
* నైజాం – 5.26 కోట్లు
* సీడెడ్ – 1.96 కోట్లు
* ఈస్ట్ – 0.86 కోట్లు
* వెస్ట్ – 0.65 కోట్లు
* గుంటూరు – 1.24 కోట్లు
* కృష్ణ – 1.00 కోట్లు
* నెల్లూరు – 0.37 కోట్లు
* ఏపీ+తెలంగాణ – 11.34 కోట్లు
* రెస్టాఫ్ ఇండియా – 1.75 కోట్లు
* యూఏ – 1.93 కోట్లు
* ఓవర్సీస్ – 2.35 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ మజిలీ కలెక్షన్స్ – 17.37కోట్లు
[youtube_video videoid=msJBVpEm2ZE]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: