మజిలీ టార్గెట్ 22 కోట్లు.3 రోజుల్లో టోటల్ గా వచ్చింది ఇది!!

Majili Movie 3 Days Collections,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Majili Movie 3 Days Box Office Collections Report,Majili Movie 3 Days WorldWide Collections,Majili Movie 3 Days Area Wise Collections,Majili Movie Collections,Majili Movie Gets Huge Collections Within 3 Days
Majili Movie 3 Days Collections

శివ నిర్వాణ దర్శకత్వంలో నాగ చైతన్య, సమంత, దివ్యాంష కౌషిక్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన మజిలీ ఏప్రిల్ 5న రిలీజ్ మంచి హిట్ టాక్ తో దూసుపోతుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర అద్బుతమైన కలెక్షన్స్ ని రాబట్టుకుంటుంది. తొలి రెండు రోజుల్లో 13.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా.. మూడో రోజు కొద్దిగా డీలా పడినా… ఓవరాల్ గా రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లోకేషన్స్ లో వరల్డ్ వైడ్ గా సాలిడ్ కలెక్షన్స్ రాబట్టింది. ఏరియాల వారి సినిమా 3 రోజుల వీకెండ్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఒకసారి పరిశీలిస్తే..
నైజాం – 5.91 కోట్లు
సీడెడ్ – 2.09కోట్లు
యూఏ – 2కోట్లు
ఈస్ట్: 0. 85 కోట్లు
వెస్ట్ – 0.80 కోట్లు
కృష్ణ – 1.04కోట్లు
గూంటూరు – 1.29కోట్లు
నెల్లూరు – 0. 51కోట్లు
ఏపీ/తెలంగాణ 3 డేస్ కలెక్షన్స్ – 14.49కోట్లు
కర్ణాటక – 1.21కోట్లు
రెస్టాఫ్ ఇండియా – 0.35కోట్లు
యూఎస్ఏ – 2.5కోట్లు

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

టోటల్ వరల్డ్ వైడ్ షేర్ – 19.05 కోట్లు
టోటల్ గ్రాస్: 30.5 కోట్లు

మరి ఈ సినిమాను బాక్స్ ఆఫీస్ దగ్గర 21.14 కోట్ల రేంజ్ లో అమ్మగా 22 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగింది. అలాంటి టార్గెట్ తో దిగిన మజిలీ కేవలం మూడు రోజుల్లోనే 19.05 కోట్ల షేర్ ని వెనక్కి తీసుకువచ్చిందంటే మామూలు విషయం కాదు. దీన్నిబట్టి మజిలీ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. మరి మూడు రోజుల్లోనే 19 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన మజిలీ మూడు కోట్లను రాబట్టడం పెద్ద మ్యాటరేం కాదు.. అది పోగా ఆ తరువాత ఎంత లాభాలు వస్తుందనేది మాత్రం వెయిట్ చేసి చూడాలి.

[subscribe]

[youtube_video videoid=Q4CFWcT5hPc]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight − 7 =