మజిలీ కలెక్షన్స్ మామూలుగా లేవుగా. సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా కలెక్షన్స్ మాత్రం జోరుగా సాగుతున్నాయి. నాగ చైతన్య, సమంత రియల్ లైఫ్ క్యారెక్టర్స్‌నే.. రీల్ లైఫ్‌లో పోషించిన మజిలీ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా నాగచైతన్య, సమంతల నటనకు విమర్శకులతో పాటు, సినీ ప్రముఖుల నుంచి మంచి ప్రశంసలు అందాయి. దీంతో గత వారం విడుదలైనా కూడా ఇప్పటికీ మంచి వసూళ్లతో రన్ అవుతోంది. అంతేకాదు.. చైతన్య కెరీర్లో హయ్యస్ట్ గ్రాసర్‌గా ఈ మూవీ రికార్డు సృష్టించింది. ఈ సినిమా 11 రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం…
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నైజాం – రూ.11.08 కోట్లు
సీడెడ్ – .రూ.3.82 కోట్లు
ఈస్ట్ గోదావరి – రూ.1.51 కోట్లు
వెస్ట్ గోదావరి – రూ 1.17 కోట్లు
కృష్ణా – రూ.1.66 కోట్లు
గుంటూరు – రూ.1.90 కోట్లు
నెల్లూరు – రూ.0.75 కోట్లు
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా సాధించిన షేర్ – రూ.25.58 కోట్లు
రెస్ట్ ఆఫ్ ది ఇండియా – రూ.3.65 కోట్లు
ఓవర్సీస్ – రూ.3.70 కోట్లు
ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా వసూలు చేసిన షేర్ రూ.33.50 కోట్లు
[subscribe]
[youtube_video videoid=msJBVpEm2ZE]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: