తండ్రిగా మారుతున్న నవీన్ చంద్ర స్పెషల్ ట్వీట్

Naveen Chandra To Become Father Soon,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Actor Naveen Chandra,Hero Naveen Chandra,Naveen Chandra,Naveen Chandra Movies,Naveen Chandra New Movie,Naveen Chandra Latest Movie,Naveen Chandra Upcoming Movie,Naveen Chandra New Movie Updates,Naveen Chandra Latest Movie Updates,Naveen Chandra Movie Updates,Naveen Chandra Movie News,Naveen Chandra New Projects,Naveen Chandra Latest Projects,Naveen Chandra Upcoming Projects,Naveen Chandra Next Projects,Naveen Chandra Latest News,Naveen Chandra Movie Updates,Hero Naveen Chandra To Become Father Soon,Actor Naveen Chandra To Become Father Soon,Naveen Chandra Wife Baby Bump Pic,Naveen Chandra Soon To Welcome First Child,Tollywood Actor Naveen Chandra To Become Father Soon,Naveen Chandra Soon Shares Wife Baby Bump Pics On Valentine's Day,Naveen Chandra Will Become Father Soon

సక్సెస్ ఫుల్ అందాల రాక్షసి మూవీతో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన నవీన్ చంద్ర హీరోగానే కాకుండా నెగెటివ్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ టాలీవుడ్‌లో బిజీ యాక్టర్‌గా మారారు. వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ నవీన్ చంద్ర తెలుగు, తమిళ భాషలలో పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. సూపర్ హిట్ నేను లోకల్ మూవీ లో ఎస్ ఐ, అరవింద సమేత వీర రాఘవ మూవీలో బాలరెడ్డి గా నవీన్ చంద్ర ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఓటీటీ మూవీస్ లో కూడా నవీన్ చంద్ర నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తండ్రిగా మారనున్న నవీన్ చంద్ర తన సంతోషాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. మా చేతులతో ఎత్తుకొనడానికి వెయిట్ చేయలేక పోతున్నామనీ.. పేరెంట్స్ గా మారడానికి ఎగ్జయిటింగ్ గా ఉన్నామనీ.. న్యూ ఫేజ్, న్యూ లైఫ్, న్యూ జర్నీ, వెల్ కమ్ టు 2023 అంటూ నవీన్ తన భార్య తో ఉన్నఫొటోలను షేర్ చేసి ట్వీట్ చేశారు. నవీన్ చంద్ర ప్రస్తుతం తెలుగు, తమిళ భాషలలో తెరకెక్కుతున్న పేరు పెట్టని ఒక మూవీ లో నటిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.