జపాన్ – కార్తీ స్టైలిష్ పోస్టర్ రిలీజ్

Karthi Stylish Looks Released From Japan Movie, Japan Movie Stylish Look Released, Karthi Stylish Look, Karthi, Anu Emmanuel, Sunil, Vijay Milton, Raju Murugan, Karthi Movies, Karthi Latest Movie, Karthi Upcoming Movie, Japan, Japan 2023, Japan Movie, Japan Update, Japan Latest News, Japan Telugu Movie, Japan Movie Live Updates, Japan Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2023, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

తమిళ్ స్టార్ హీరో కార్తీ మాత్రం వరుస హిట్లతో బ్యాక్ బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. పొన్నియిన్ సెల్వన్, సర్దార్ సినిమాలతో వరుస హిట్లు తన ఖాతాలో వేసుకున్న కార్తీ.. వెంటనే మరో సినిమాను లైన్లో పెట్టేశాడు. ప్రస్తుతం రాజు మురుగన్ దర్శకత్వంలో కార్తీ హీరోగా వస్తున్న సినిమా జపాన్. కార్తీకి ఇది 25వ సినిమా. అయితే ఈసినిమాను రీసెంట్ గానే ప్రారంభించారు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇటీవలే ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఫస్ట్ లుక్కు కే సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా ఈసినిమా నుండి మరో పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఈ పోస్టర్ లో కార్తీ స్టైలిష్ లుక్ కనిపిస్తున్నాడు. ఇక ఈ పోస్టర్ కూడా ఆకట్టుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ చిత్రంలో తొలిసారిగా కార్తీ సరసన అను ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్ గా నటిస్తుంది. సునీల్ కూడా ‘జపాన్’లో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రంతో సునీల్ తమిళ్ లో అరంగేట్రం చేస్తుండటం మరో విశేషం. ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రవి వర్మన్ ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి డీవోపీగా పని చేస్తున్నారు. మానగరం, ఖైదీ, తానక్కరన్, విక్రమ్ వంటి చిత్రాలతో ప్రశంసలు అందుకున్న ఫిలోమిన్ రాజ్ ఎడిటర్ గా, నేషనల్ అవార్డ్ విన్నింగ్ ప్రొడక్షన్ డిజైనర్ వినేష్ బంగ్లాన్ ‘జపాన్’ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.