ఓటీటీ లోకి వచ్చేసిన కొరమీను సినిమా

Korameenu Movie Streaming On Amazon Prime Video, Amazon Prime Video, Anand Ravi, Hero Anand Ravi, Indu Kusuma, Kishori Dhatrak, Korameenu, Korameenu Full Movie, Korameenu Full Movie In Amazon Prime, Korameenu Full Movie Released In Amazon Prime, Korameenu Full Movie Released In Ott, Korameenu Full Movie Watch Online, Korameenu Movie, Korameenu Movie In Amazon Prime, Korameenu Movie In Amazon Prime Video, Korameenu Movie Streaming In Amzon Prime, Korameenu Movie Streaming Online, Korameenu Telugu Full Movie, Korameenu Telugu Movie, Latest Korameenu Movie In Amazon Prime, Latest Super Hit Movie In Amozn Prime, Latest Telugu Movies 2022, latest telugu movies news, New Telugu Movies 2022, New Tollywood Movies, Telugu Film News 2022, Telugu Filmnagar, Telugu Movies 2022, Tollywood Latest News, Tollywood Movie Updates, Watch Korameenu Full Movie On Amazon Prime

శ్రీపతి కర్రి దర్శకత్వంలో ఆనంద్ రవి ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా కొరమీను. ఈసినిమా ఇటీవలే రిలీజ్ అయి మంచి టాక్ ను సొంతం చేసుకుంది. మత్స్యకారుల జీవనవిధానం.. అదే సమయంలో అమాయకులను అంగబలం, ఆర్థికబలంతో భయపెడుతూ శాషించే పెద్దోళ్ల అఘాయిత్యాలను కూడా ఈసినిమాలో చూపించారు మేకర్స్. ఇక ఈసినిమా కూడా ఓటీటీ లోకి వచ్చేసింది. ఈసినిమా హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ వారు సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఇంకా సినిమాలో ఆనంద్ రవి, హరీష్ ఉత్తమన్, శత్రు, కిషోర్ ధాత్రక్, రాజా రవీంద్ర, గిరిధర్, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ తదితరులు నటించారు. మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో ఫుల్ బాటిల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై పెళ్లకూరు సామాన్య రెడ్డి నిర్మించారు. సిద్ధార్థ్ సదాశివుని సంగీతం అందించగా సినిమాటోగ్రఫి కార్తీక్ కొప్పెర అందించారు.

ఇక ఈసినిమా కథ విషయానికొస్తే.. మీసాల రాజు అనే ఒక పోలీసు అధికారి బదిలీపై వైజాగ్‌కు వస్తాడు. అయితే ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు అతని మీసాలు కత్తిరిస్తారు. అతను ఈ దాడి వెనుక ఉన్న వ్యక్తుల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటాడు. మరి మీసాల రాజు మీసాలు ఎవరు గీసేశారు.. ఎందుకు? యుద్ధంలో ఎవరు గెలుస్తారు? అనేది కొరమీను సినిమా.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − 5 =