వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్, రీసెంట్ గా రిలీజ్ అయిన బ్లాక్ బస్టర్ ఆర్ఆర్ఆర్ మూవీ లో గోండు వీరుడు కొమురం భీమ్ పాత్రలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ఎన్టీఆర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కనున్న #NTR30 మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది. ఈ మూవీ తరువాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో మూవీ కి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ప్రస్తుతం కుటుంబ సభ్యులతో కలిసి విహారానికి అమెరికా టూర్ కి వెళ్ళారు.ఎన్టీఆర్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అమెరికాలోనే జరుపుకోనున్నారని సమాచారం.తాజాగా ఎన్టీఆర్ న్యూయార్క్‌లోని జునూన్ అనే ప్రసిద్ధ భారతీయ రెస్టారెంట్ గురించి ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ పెట్టారు. అంతర్జాతీయ పర్యటనలో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫుడ్ అనీ , జునూన్, NYCలో, అమేజింగ్ అనీ చెబుతూ తారక్ రెస్టారెంట్ సిబ్బందితో పోజులిచ్చారు. ఆ ఫోటోలు అభిమానులను ఆకట్టుకుని వైరల్ గా మారాయి. స్టార్ హీరో ఎన్టీఆర్ పూర్తిగా మీసాలు మరియు గడ్డంతో స్టైలిష్ గా ఉన్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: