కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా బట్టర్ ఫ్లై – అనుపమ

Butterfly Movie Is A Family Entertainer Says Anupama Parameswaran,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Anupama Parameswaran,Heroine Anupama Parameswaran,Actress Anupama Parameswaran,Anupama Parameswaran Latest Movies,Anupama Parameswaran New Movie,Anupama Parameswaran Upcoming Movies,Anupama Parameswaran New Movie Update,Anupama Parameswaran Latest Movie Update,Anupama Parameswaran Latest Film Updates,Anupama Parameswaran Movie Updates,Anupama Parameswaran Butterfly,Anupama Parameswaran Butterfly Movie,Anupama Parameswaran About Butterfly,Anupama Parameswaran About Butterfly Movie,Butterfly Movie Is A Family Entertainer Says Anupama,Anupama Parameswaran Emotional Speech At Butterfly Movie Release Press Meet,Anupama Parameswaran Speech At Butterfly Movie Release Press Meet,Butterfly Movie Release Press Meet,Butterfly Release Press Meet,Butterfly,Butterfly Movie,Butterfly Telugu Movie,Butterfly Movie Updates,Butterfly Movie Release Date,Anupama Parameswaran Speech At Butterfly Press Meet,Anupama Parameswaran Speech At Butterfly Movie Press Meet,Anupama Parameswaran Speech,Butterfly Movie Press Meet,Butterfly Press Meet

బ్లాక్ బస్టర్ ప్రేమమ్ (2015 ) మూవీతో మలయాళ చిత్ర పరిశ్రమలో కెరీర్ ప్రారంభించిన అనుపమా పరమేశ్వరన్ సక్సెస్ ఫుల్ అ ఆ మూవీ తో టాలీవుడ్ , సూపర్ హిట్ కొడి మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయ్యారు.దక్షిణాది భాషల పలు సూపర్ హిట్ మూవీస్ లో అనుపమ తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా కార్తికేయ 2 , 18 పేజెస్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన అనుపమ ఒక థ్రిల్లర్ మూవీ తో ప్రేక్షకులను అలరిన్చానున్నారు. ప్రస్తుతం అనుపమ సైరెన్ (తమిళ ) , తిళ్ళు స్క్వేర్ (తెలుగు ), JSK (మలయాళ ) మూవీస్ లో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

జెన్ నెక్ట్స్ మూవీస్ బ్యానర్ పై గంటా సతీష్ బాబు దర్శకత్వం లో అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో ఆకట్టుకునే కథ కథనాలతో బట్టర్ ఫ్లై థ్రిల్లర్ మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ మూవీ లో భూమిక చావ్లా, నీహాల్ కీలక పాత్రలు పోషించారు. అర్విజ్ గిడియన్ కట్టా సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్ బట్టర్ ఫ్లై ఈనెల 29 నుంచి స్ట్రీమింగ్ కానుంది. సస్పెన్స్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది.ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఆదివారం హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ..ఈ చిత్రంలో గీత అనే పాత్రలో కనిపిస్తాననీ , .ఈ క్యారెక్టర్ చాలా ఎమోషనల్ గా ఉంటుందనీ , గీత క్యారెక్టర్ లో నటించడం ఛాలెంజింగ్ గా అనిపించిందనీ , క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయి నటించాననీ , కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా బట్టర్ ఫ్లై అనీ చెప్పారు.

 

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − 9 =