సూపర్ స్టార్ కు పాన్ ఇండియా స్టార్ పరామర్శ

Prabhas Consoles Superstar Mahesh Babu, Prabhas Consoles Mahesh Babu, Superstar Mahesh Babu, Mahesh Babu, Superstar Krishna’s Sudden Demise, Krishna’s Sudden Demise, Tollywood Celebrities, Celebrities Mourn Superstar Krishnas Demise, Superstar Krishnas Demise, Celebrities Mourn, Krishnas Demise, Superstar Krishna Has Passed Away, Superstar Krishna, Mahesh Babu’s father, veteran actor Superstar Krishna, Superstar Krishna visited Continental Hospital, Continental Hospital, Superstar Krishna Had a cardiac arrest, Mahesh Babu's family, Ramesh Babu, Indira Devi, Tollywood’s Legendary Veteran Actor, Hero Krishna, Tollywood’s Veteran Actor, Legendary Telugu Actor, Tollywood’s Superstar, Krishna Movies, Krishna Latest Movies, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

టాలీవుడ్ సూపర్ స్టార్. మహేష్ బాబు తండ్రి కృష్ణ కార్డియాక్ అరెస్ట్ తో మరణించిన విషయం తెలిసిందే. అనారోగ్యంతో కాంటినెంటల్ ఆస్పత్రిలో ఆదివారం అర్థరాత్రి చేరిన కృష్ణ… చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. దీంతో తెలుగు చలన చిత్ర పరిశ్రమ తీవ్ర శోక సంద్రంలో మునిగిపోయింది. టాలీవుడ్ హీరోలు చిరంజీవి , పవన్ కళ్యాణ్ , ఎన్టీఆర్ , రామ్ చరణ్ , అల్లు అర్జున్ , విజయ్ దేవరకొండ , నాగ చైతన్య తదితరులు నటశేఖర్ కృష్ణ కి ఘన నివాళులర్పించారు, మహేష్ బాబును ఓదార్చుతూ ధైర్యం నింపారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నానక్‌రాంగూడలోని నివాసానికి కొంత ఆలస్యంగా చేరుకున్న ప్రభాస్‌, సూపర్ స్టార్ కృష్ణ భౌతిక కాయానికినివాళులర్పించిన అనంతరం మహేష్ బాబు ను ఓదార్చారు. మహేష్ ను ప్రభాస్ పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. సినిమా ఇండస్ట్రీలో కృష్ణంరాజు, కృష్ణ ఎంత స్నేహంగా ఉండేవారో ఈ సందర్భంగా వారు గుర్తుకు చేసుకున్నారు. ఇటీవల కృష్ణంరాజు కూడా మృతిచెందడం, ఇప్పుడు కృష్ణ కూడా మృతిచెందడంతో ప్రభాస్, మహేశ్ ఇద్దరు కూడా తీవ్రంగా బాధపడ్డారు..మహేష్ ను ప్రభాస్ ఓదార్చిన తీరుతో వారిద్దరి మధ్య ఎలాంటి బాండింగ్ ఉందనే విషయం అభిమానులకు అర్థం అవుతుంది. కష్టాల్లో ఒకరికొకరు ఓదార్చుకోవడం చూసి అభిమానులు కూడా ఎమోషనల్ అవుతున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.