మలయాళ వర్సటైల్ యాక్టర్ ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లోని జేఆర్సి కన్వెన్షన్ సెంటర్లో అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన ‘మ్యాన్ ఆఫ్ మాసెస్’ జూనియర్ ఎన్టీఆర్ తన ప్రసంగంతో అభిమానుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ చిత్రంతో స్ట్రెయిట్ తెలుగు హీరోగా ఎంట్రీ ఇస్తున్న మలయాళ వర్సటైల్ నటుడు ఫహద్ ఫాజిల్ వేడుకలో మాట్లాడారు. తెలుగు ప్రేక్షకులు తనపై చూపిస్తున్న ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు తెలిపారు.
“తెలుగు సినీ పరిశ్రమ నాకు ఎప్పుడూ సొంతింటిలాగే అనిపిస్తుంది. ఈ సినిమాలో భాగం కావడం, ఆర్కా మీడియా వర్క్స్ మరియు ఎస్.ఎస్. కార్తికేయలతో కలిసి పనిచేయడం గొప్ప అనుభూతి. ఎన్టీఆర్ గారు వచ్చి మా టీమ్‌ను బ్లెస్ చేయడం చాలా స్పెషల్‌గా ఉంది. శశాంక్ రాసుకున్న ఈ ఫాంటసీ కామెడీ కథ ప్రతీ ఒక్కరినీ అలరిస్తుంది” అని ఫహద్ ఫాజిల్ వెల్లడించారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























