యంగ్ హీరో రోషన్ మేక, ‘కన్నప్ప’ ఫేమ్ ప్రీతి ముకుందన్ జంటగా ‘హిట్’ ఫ్రాంచైజ్ దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కిస్తున్న ప్యూర్ లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘ఏమో ఏమో ఇది’ నుండి ప్రతిష్టాత్మకమైన టైటిల్ సాంగ్ విడుదలైంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మ్యూజిక్ సెన్సేషన్ హెషమ్ అబ్దుల్ వహాబ్ కంపోజ్ చేసిన ఈ బ్రీజీ రొమాంటిక్ మెలోడీకి కృష్ణ కాంత్ సాహిత్యం అందించగా, ప్రముఖ గాయకులు కార్తీక్, రమ్యా బెహరా అద్భుతంగా ఆలపించారు. మంచు కొండలు, అందమైన లొకేషన్ల నేపథ్యంలో రోషన్, ప్రీతిల మధ్య ఉన్న కెమిస్ట్రీ ఈ విజువల్ సాంగ్కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 30, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























