కన్నడ యాక్ట్రెస్ శ్రీలీల నటిస్తూనే మెడికల్ డిగ్రీ చేశారు. కె రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణ లో గౌరి రోణంకి దర్శకత్వంలో తెరకెక్కిన “పెళ్ళిసందD ” మూవీ తో టాలీవుడ్ కు శ్రీలీల కథానాయికగా పరిచయం అయ్యారు. ఆ మూవీ లో శ్రీలీల తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. “పెళ్ళిసందD ” మూవీ భారీ వసూళ్ళను రాబట్టి దిగ్విజయం గా ప్రదర్శించబడుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
శ్రీలీల ప్రస్తుతం నక్కిన త్రినాథ రావు దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కుతున్న మాస్ ఎంటర్ టైనర్ “ధమాకా” మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. తాజాగా “ధమాకా “మూవీ ఫస్ట్ షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది.శ్రీలీల కథానాయికగా 5 లేదా 6 సినిమాలు చర్చల దశలో ఉన్నట్టు సమాచారం. తాజాగా శ్రీ లీల తన ఫోటో షూట్ ఫొటోస్ ను సోషల్ మీడియా లో షేర్ చేశారు. ఆ
బ్యూటీఫుల్ ఫొటోస్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























