‘కళ్యాణ్ రామ్’ కొత్త సినిమా ప్రారంభం

Kalyan Ram’s New Movie With Mythri Movie Makers Launched Today,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Kalyan Ram,Actor Kalyan Ram,Hero Kalyan Ram,Nandamuri Kalyan Ram,Mythri Movie Makers,Kalyan Ram New Movie With Mythri Movie Makers Launched,Kalyan Ram Next Launched,Kalyan Ram’s New Movie Launched,Nandamuri Kalyan Ram Next With Mythri Movie Makers,Nandamuri Kalyan Ram Next Launched,Mythri Movie Makers Announced Their Next With Kalyan Ram,NKR 19,NKR 19 Movie,NKR 19 Movie Launched,Kalyan Ram New Movie Movie Launch,Kalyan Ram’s New Movie Launch Ceremony,Mythri Movie Makers New Movie Launched,Kalyan Ram New Movie With Mythri Movie Makers Launched,#NKR19

కళ్యాణ్ రామ్ కూడా స్పీడ్ పెంచాడు. ఇన్ని రోజులు గ్యాప్ తీసుకున్న కళ్యాణ్ రామ్ ఇప్పుడు వరుస పెట్టి సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ఇప్పటికే నూతన దర్శకుడు మల్లిడి వశిష్టతో ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకి ‘తుగ్లక్’ అనే టైటిల్ ను అనుకున్నట్టు గతంలో వార్తలు వచ్చిన సంగతి కూడా విదితమే. ఈ సినిమాను ఎన్టీఆర్‌ బ్యానర్‌పై అతడే స్వయంగా నిర్మిస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పుడు మరో సినిమాను లాంచ్ చేసాడు. రీసెంట్ గా ఉప్పెనతో సూపర్ హిట్ కొట్టిన మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా స‌క్సెస్ తో ఫుల్ జోష్ మీదున్న మేక‌ర్స్ ఈ సినిమాను లాంచ్ చేశారు. నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ హీరోగా కొత్త దర్శకుడు రాజేంద్ర ద‌ర్శ‌క‌త్వంలో వస్తున్న ఈ సినిమాను నేడు హైద‌రాబాద్‌లో లాంఛ‌నంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఉప్పెన డైరెక్ట‌ర్ బుచ్చిబాబు సానతోపాటు ప‌లువురు ప్ర‌ముఖులు హాజ‌రయ్యారు. మార్చి రెండో వారం నుంచి ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్ల‌నుంది.

ఇక న‌వీన్ అనే డైరెక్టర్ తో కూడా సినిమా చేస్తున్నట్టు గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి.. ఈ మూవీకి ఎజెంట్ వినోద్ గా టైటిల్ ఖ‌రారు చేశారు.ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ నటిస్తున్నట్టు.. ఎజెంట్ పాత్రలో న‌టించ‌బోతున్న‌ట్లు టాక్.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.