“డర్టీ హరి” మూవీ పై సునీల్ ప్రశంసలు

Dirty Hari, Dirty Hari Movie, Dirty Hari Movie Team, Dirty Hari Movie Updates, Dirty Hari Telugu Movie, Dirty Hari Telugu Movie Latest News, Latest Telugu Movies News, Latest Tollywood News, MS Raju, MS Raju Dirty Hari Trailer, Ruhani Sharma, Shravan Reddy, Simrat Kaur, Sunil, Sunil Praises Dirty Hari Movie Team, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Actor Sunil, Tollywood Actor Sunil Is All Praises For Dirty Hari Movie Team, Tollywood Movie Updates

గూడూరు శివ రామకృష్ణ సమర్పణలో ఎస్ పి జె క్రియేషన్స్ బ్యానర్ పై శ్రవణ్ రెడ్డి హీరోగా, పలు బ్లాక్ బస్టర్ మూవీస్ నిర్మించిన ఎమ్ ఎస్ రాజు దర్శకత్వంలో రూపొందిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ “డర్టీ హరి ” మూవీ డిసెంబర్ 18 వ తేదీ థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఈ మూవీ లో రుహానీ శర్మ , సిమ్రత్ కౌర్ కథానాయికలు. మార్క్ K రాబిన్ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్టార్ కమెడియన్ సునీల్ “డర్టీ హరి ” మూవీ గురించి మాట్లాడుతూ .. “డర్టీ హరి ” మూవీ ని చూశాననీ , మైండ్ బ్లాక్ అయిందనీ , ప్రతీ సీన్ అద్భుతంగా , థ్రిల్లింగ్ గా సాగిందనీ , తెలుగు సినిమాకు ఇది ఒక కొత్త అనుభవం అనీ , గతంలో ఏ మూవీ చూసినా తనకు ఇటువంటి ఫీలింగ్ కలగలేదనీ , ఈ మూవీ ని ఎవరు మిస్ కావద్దనీ , “డర్టీ హరి ” మూవీ క్లైమాక్స్ అద్భుతం అనీ, దర్శకుడు ఎమ్ ఎస్ రాజు “డర్టీ హరి ” మూవీని అద్భుతంగా తెరకెక్కించారనీ సునీల్ ప్రశంసలు కురిపించారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.