సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో వంటి బ్లాక్ బస్టర్ హిట్ తో ప్రారంభమైన ఈ ఏడాది…ఎన్నో మంచి మంచి సినిమాలతో ముగుస్తుంది. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా టాలీవుడ్ కు ఎన్నో మధుర జ్ఞాపకాలు..ఎన్నో చేదు జ్ఞాపకాలు మిగిల్చింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ ఏడాది చాలా తక్కువ సినిమాలే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. దానికి కారణం కరోనా. కరోనా కారణంగా ఎన్నో సినిమాల రిలీజ్ ఆగిపోయాయి. ఎన్నో సినిమాల షూటింగ్ లు మధ్యలో ఆగిపోయాయి. దీనితో ఓటీటీ ఒక్కటే దిక్కైంది. చాలా సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. వాటిలో కొన్ని సినిమాలు హిట్ అయ్యాయి.. కొన్ని సినిమాలు బోల్తాకొట్టాయి. వెరసి.. ఈ ఏడాది విడుదలైన ఎన్నో సినిమాల్లో కొన్ని సినిమాల లిస్ట్ ను కింద ఇస్తున్నాం. వాటిలో మీకు నచ్చిన సినిమా ఏదో మీ ఓటు ద్వారా తెలిపి..2020 టాలీవుడ్ బెస్ట్ సినిమా ఏంటో తెలపండి..!
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[totalpoll id=”53456″]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: