రష్మిక ఫిట్ నెస్ మంత్రం

Actress Rashmika Mandanna, Actress Rashmika Mandanna Shares Her Fitness Secret, Heroine Rashmika Mandanna, Latest Telugu Movies News, Latest Tollywood News, Rashmika Mandanna, Rashmika Mandanna Fitness, Rashmika Mandanna Fitness Secret, Rashmika Mandanna Fitness Video, Rashmika Mandanna Fitness Workout, Rashmika Mandanna Shares Her Fitness Secret, Rashmika Shared Her Intense Workout Video, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates

తెలుగు,కన్నడ భాషల లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తూ రష్మిక తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. రష్మిక ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. రష్మిక హీరోయిన్ గా పలు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి. సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ రష్మిక అభిమానులను అలరిస్తున్నారు.
“సుల్తాన్ “మూవీ తో రష్మిక కోలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఫిట్ నెస్ కు అధిక ప్రాధాన్యతనిచ్చే రష్మిక తన ఫిట్ నెస్ వీడియోస్ ను సోషల్ మీడియా లో షేర్ చేస్తూ అభిమానులను ఇన్ స్పైర్ చేస్తున్నారు. ఫిట్ నెస్ గురించి రష్మిక మాట్లాడుతూ … శారీరకంగా , మానసికంగా స్ట్రాంగ్ గా ఉండడం కోసం తాను క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తాననీ , ప్రతీ పనిలో ఉత్తమ ప్రతిభను కనపరచడం తన లక్ష్యమనీ , ఫిట్ గా ఉంటేనే రోజు వారీ పనులు సౌకర్యవంతంగా
ఉంటాయనీ , మహిళలు ఒక మోస్తరు బరువులు ఎత్తడంతో కొవ్వు తగ్గడం తో పాటు ఎముకలు కూడా బలంగా తయారవుతాయనీ , ఈ మధ్యే వాలీ బాల్ నేర్చుకొన్నాననీ , ఆ ఆట కూడా ఫిట్ నెస్ లో భాగంగానే భావిస్తాననీ , యాభై సంవత్సరాల వయస్సు వచ్చినా వ్యాయామం చేస్తూనే ఉంటాననీ చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.