‘ఖైదీ’ టార్గెట్ 5 కోట్లు 5 రోజుల్లో వచ్చింది ఇది!

Khaidi Movie Box Office Collections, Khaidi Movie Collections, Khaidi movie latest collections, Khaidi Movie Worldwide Collections, Khaidi Telugu Movie Collections, Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates

లోకేష్ క‌న‌గ‌రాజ్ దర్శకత్వంలో కార్తీ ప్రధాన పాత్రలో ‘ఖైదీ’ సినిమా తెర‌కెక్కిన సంగతి తెలిసింది. డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్, వివేకానంద పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాను… తెలుగు రాష్ట్రాల్లో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ కె.కె.రాధామోహన్ స‌మ‌ర్పించారు.ఇక దీపావళి కానుకగా అక్టోబర్ 25న విడుదలైన ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకొని సూపర్ హిట్ కొట్టింది. అన్నిచోట్ల నుండి అద్భుతమైన రెస్పాన్స్‌తో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిసినెస్ తక్కువగానే జరిగిందని చెప్పొచ్చు. దానికి కారణం కూడా లేకపోలేదు. ఈ మధ్య కార్తీకి సరైన హిట్ లేకపోవడంతో ఆ ఎఫెక్ట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పడింది. అందుకే ఇక్కడ 4.3 కోట్లకు మాత్రమే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇక 5 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా 5 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందో చూద్దాం..
5 వ రోజు ఖైదీ సినిమా ఏయే ఎంత కాలేచ్ట్ చేసిందో చూద్దాం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నైజాం – 0.25 కోట్లు
సీడెడ్ – 0.14 కోట్లు
యూఏ – 0. 7 కోట్లు
ఈస్ట్ – 0.5 కోట్లు
వెస్ట్ – 0. 4 కోట్లు
గుంటూరు – 0.4 కోట్లు
కృష్ణ – 0.4 కోట్లు
నెల్లూరు – 0.3 కోట్లు

ఏపీ+తెలంగాణ ఖైదీ 5వ రోజు కలెక్షన్స్ :- 0.67కోట్లు

ఇక 5 రోజులకు గాను ఖైదీ రాబట్టిన కలెక్షన్స్
నైజాం – 1.68 కోట్లు
సీడెడ్ – 0.45 కోట్లు
ఈస్ట్ – 0.32 కోట్లు
వెస్ట్ – 0.21 కోట్లు
గుంటూరు – 0.24 కోట్లు
కృష్ణ – 0.31కోట్లు
నెల్లూరు – 0.17 కోట్లు

ఏపీ+తెలంగాణ ఖైదీ 5 రోజుల కలెక్షన్స్ – 4.01 కోట్లు

తెలుగు లో 5 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే మరో కోటి లోపు షేర్ ని వసూల్ చేస్తే సరిపోతుంది, వర్కింగ్ డేస్ లో కూడా స్ట్రాంగ్ గా రన్ అవుతున్న ఈ సినిమా రెండో వీకెండ్ లో ఆ మార్క్ ని అందుకోవడం ఖాయం. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 5 రోజుల్లో 30 కోట్ల దాకా గ్రాస్ ని వసూల్ చేసిందట.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.