KGF చాప్టర్ 1 మూవీ రీ రిలీజ్

KGF Chapter 1 About To Re Release In Bangalore,Latest Telugu Movies News,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,KGF Chapter 1 Movie Re Release in Bangalore,KGF Chapter 1 Movie Re Release Shows,KGF Movie Re Release Show Time in Bangalore

హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా భారీ బడ్జెట్ తో రూపొందిన గ్యాంగ్ స్టర్ డ్రామా KGF చాప్టర్ 1 కన్నడ మూవీ 2018 సంవత్సరం డిసెంబర్ లో రిలీజయి రికార్డ్ కలెక్షన్స్ తో బ్లాక్ బస్టర్ మూవీ గా నిలిచింది. 250 కోట్లు కలెక్ట్ చేసి శాండల్ వుడ్ లో హైయెస్ట్ గ్రాసర్ మూవీ గా రికార్డ్ క్రియేట్ చేసింది. తెలుగు, తమిళ, , మలయాళ హిందీ డబ్బింగ్ వెర్షన్స్ కూడా రికార్డ్ కలెక్షన్స్ తో ప్రదర్శించబడ్డాయి. ఇప్పుడు KGF చాప్టర్ 1 మూవీ కి సీక్వెల్ KGF చాప్టర్ 2 మూవీ రూపొందుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కన్నడ రాజ్యోత్సవ (కర్ణాటక ఫార్మేషన్ ) రోజు నవంబర్ 1 వ తేదీ KGF చాప్టర్ 1 మూవీ ని మేకర్స్ బెంగుళూరు లో రీ రిలీజ్ చేస్తున్నారు. బెంగళూర్ లో 25 నుండి 30 థియేటర్స్ లో KGF చాప్టర్ 1 మూవీరిలీజ్ కానుంది. KGF చాప్టర్ 2 మూవీ శరవేగం గా రూపుదిద్దుకుంటుంది. KGF చాప్టర్ 2 మూవీ లో బాలీవుడ్ స్టార్స్ సంజయ్ దత్, రవీనా టాండన్ కూడా ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.
KGF చాప్టర్ 2 మూవీ 2020 సంవత్సరం సమ్మర్ లో రిలీజ్ కానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.