స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో జి.అశోక్ దర్శకత్వంలో రూపొందిన హారర్ థ్రిల్లర్ మూవీ భాగమతి ఘనవిజయం సాధించింది. ఇప్పుడు భాగమతి మూవీ హిందీ లో రీమేక్ కానుంది. తెలుగు వెర్షన్ దర్శకుడు అశోక్ ఈ హిందీ మూవీ కి దర్శకత్వం వహించనున్నారు . అనుష్క రోల్ కు యంగ్ ట్యాలెంటెడ్ ఆర్టిస్ట్ భూమి పెడ్నేకర్ ఎంపిక అయ్యారు. దర్శకుడు అశోక్ లొకేషన్స్ ను సెలెక్ట్ చేస్తున్నారు. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ నెలలో ప్రారంభం కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సూపర్ హిట్ మూవీ దమ్ లగా కే హైసా తో బాలీవుడ్ కు ఎంటరయిన భూమి పెడ్నేకర్, స్టార్ హీరో అక్షయ్ కుమార్ తో నటించిన టాయిలెట్ -ఏక్ ప్రేమ్ కథ మూవీ ఘనవిజయం సాధించింది. 300కోట్లు కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ మూవీ గా నిలిచింది. భూమి పెడ్నేకర్, తాప్సీ నటించిన షార్ప్ షూటర్స్ చంద్రో తోమర్, ప్రకాష్ తోమర్ బయోపిక్ మూవీ సాండ్ కి ఆంఖ్ మూవీ దీపావళికి రిలీజ్ కానుంది. భూమి పెడ్నేకర్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ టాయిలెట్ -ఏక్ ప్రేమ్ కథ నిర్మాతలే భాగమతి బాలీవుడ్ రీమేక్ మూవీ ను నిర్మించనున్నారని సమాచారం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























