సాహో ట్రైలర్ పై మీ అభిప్రాయం?

What's your opinion on Saaho Trailer?

మొత్తానికి సాహో ట్రైలర్ వచ్చేసింది. ఇక సోషల్ మీడియా లో ఏ ట్రైలర్ చేసే రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టీజర్ తోనే కొత్త రికార్డ్స్ సృష్టించిన సాహో.. ట్రైలర్ తో ఇంకెన్ని సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో వెయిట్ చేసి చూడటం తప్ప చేసేది ఏం లేదు. ఇక ట్రైలర్ విషయానికొస్తే అటు యాక్షన్ తో పాటు, కమెడీ, ఎమోషన్, రొమాంటిక్ యాంగిల్ ను కూడా చూపించారు. తెలుగులో ఇప్ప‌టి వ‌ర‌కు విజువ‌ల్ గ్రాండియ‌ర్స్ ఎలా ఉంటాయో మ‌న ద‌ర్శ‌కులు చూపించారు కానీ హాలీవుడ్ రేంజ్ యాక్ష‌న్ స్టాండ‌ర్డ్స్ ఎలా ఉంటాయో ఇప్పుడు సాహో లో చూపించారు. మనం డే అండ్ నైట్ లాగా.. ఒకటి వస్తే ఇంకొకటి వెళ్ళిపోవాలి.. రెండూ ఎప్పటికీ కలవవు మన లాగా, గల్లీలో సిక్స్ ఎవడైనా కొడతాడు.. స్టేడియం లో కొట్టేవాడికే ఓ రేంజ్ ఉంటుంది.. లాంటి డైలాగ్స్ బావున్నాయి. మరి ఈ ట్రైలర్ ఎలా వుందో.. మీకు ఎంత వరకు నచ్చిందో కింద ఇచ్చిన ఆప్షన్ ద్వారా తెలపండి

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[totalpoll id=”26886″]

[subscribe]

[youtube_video videoid=HNnt00swZ5Q]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.